పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పాడిపశువుల యాజమాన్యం

పాడిపశువుల పెంపకంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు

కాలవ్యవధి: 5 రోజుల       

తరగతి గదిలో శిక్షణ: 4 రోజులు

క్షేత్ర పర్యటన: 1రోజు

క్రమ సంఖ్య

విషయం

అంశములు

ఉద్ధేశ్యము

బోధన విధానం

బోధన సమయం

రోజులు

1

2

3

4

5

6

7

ఆవశ్యకత, మేలు జాతి పాడి పశువులు-లక్ష ణాలు, దేశ వాళి/ సంకర జాతి పాడి పశువుల ఉత్పత్తి సామ ర్థ్యం లాభ సాటి పాడి పరి శ్రమకు ఆవులా? గేదేలా? పాడి పశువుల ఎంపిక, పాకల నిర్మాణం-పరి శుభ్రత.

రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పెంపకాన్ని చేపట్ట వలసిన అవ సరం, దాని వలనలాభా లను తెలుసు కుంటారు. అధిక పాల ఉత్పత్తికి పాటించ వలసిన శాస్త్రీయ విధానాలు, వివిధ రకా లైన మేలు జాతి పాడి పశు వుల, లక్ష ణాలు వాటి ఉత్పత్తి సామర్ధ్యం గూర్చితెలు  సుకుంటారు. దేశవాళి పశువులతో, గేదేల తో పోల్చినప్పుడు ఆవుల పెంప కం వలన సంకరజాతి పశువుల వలన లాబాలను, పోల్చినప్పుడు లాభాలను తెలుసు కుంటా రు. మేలు జాతి పాడి పశువులను  ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో నేర్చుకుంటా రు. పాడిపశువులకు కల్పించ వలసిన గృహవసతి, దాని ఆవశ్య కత, పాకల నిర్మాణం, స్థల ఎంపిక గూర్చి నేర్చు కుంటారు.

రైతులు వ్యవసాయం  తో పాటుగా పాడి పశు వుల పెంపకాన్ని చేపట్ట వలసి న అవసరం, దాని వలన లాభాలను తెలుసు కుం టారు. అధిక పాల ఉత్ప త్తికి పాటించ వలసిన శాస్త్తీయ విధానాలు, వివి ధ రకాలైన మేలుజాతి పాడిపశువుల, లక్షణాలు వాటి ఉత్పత్తి సామర్థ్యం గూర్చి తెలుసు కుంటారు. దేశవాళి పశువులతో గేదే లతో పోల్చి నప్పుడు ఆవు ల పెంపకం వలన సంకర జాతి పశువుల వలన లభాలను, పోల్చినప్పుడు లాభాలను తెలుసు కుంటారు. మేలుజాతి పాడి పశు వులను ఏ విధంగా  ఎంపిక చేసుకో వాలో నేర్చు కుంటారు. పాడి పశువులకు ఆవ శ్యత, పాకల నిర్మాణం, స్థల ఎంపిక గూర్చి నేర్చు కుంటారు

తరగతి గదిలో దృశ్య శ్రవణ మాధ్యమాల తోభోధన,రైతుసమూ హాలతో చర్చ, నమూ నాలు/పటములతో వివరించుట క్షేత్ర పర్యటన, అనుభవా లను పంచు కొనుట.

6 గంటలు

1 వ రోజు

2.

చూడి పశువుల సంర క్షణ యాజమాన్యం పద్ద తులు, పాలుపితికే పద్ద తులు, పరిశుభ్రమైన పాల ఉత్పత్తి పాలలో వెన్న శాతం ప్రభావితం చేసే అంశాలు, పశుపోష ణలో పచ్చిమేతమరియు పశుదాణాల ప్రాముఖ్యత పశుగ్రాసాలు, సాగు విధానాలు.

రైతుల కృత్రిమ గర్బదారణ గూర్చిన పరి చయము. చూడి పశువులయాజమాన్యం లో, చూడి పశువుల మేపు, పశువుల ఈనేటప్పుడు తీసు  కోవలసిన జాగ్రత్తలు, పాలు పితికే పద్ధతులు, చేతితో పాలు పితుకుట, యంత్ర సాయంతో పాలు పితుకుట, యంత్రము మరియు ప్లాట్ ఫోం పద్దతి, పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పశు వుల ఆరోగ్య పరిస్థితి, పశువుల శుభ్రత, పాలు పితికే మనిషి శుభ్రత, పాత్రలు శుభ్ర త, ఇతర జాగ్రత్తలు పలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలు, వెన్న శాతం పెంచడం ఎలా? పశువుల మేపు రకాలు, పశుగ్రాస రకాలు, పచ్చిమేత ప్రా ముఖ్యత మరియు పోషక పదార్థాలు, పశువుల దాణా, దాణా పరిమాణము, దాణా దినుసులు కావలసిన పరిమాణ ము, పాల ఉత్పత్తిని బట్టి రోజుకు ఇవ్వవ లసిన మేత, దానా, పశుగ్రాస విత్తనాలు లభ్యమయ్యే అడ్డ్రస్సులు, ఛాప్ కట్టర్ లభ్య మయ్యే అడ్డ్రెస్సులు, ఖనిజ లవణ ఇటుక లు లభ్యమయ్యే అడ్డ్రె స్సులు, బహువార్షిక పచ్చిమేతలు, ధాన్యపురకపు ఏక వార్షిక మేతలు, కాయజాతి పచ్చిమేతలు, పశు గ్రాస చెట్లను పెంచుట.

రైతులు ఎద పశువులకు  కృత్రిమ గర్బదారణచేయిం చ వలసినఅవసరం.చూడి పశువులు క్షేమంగాఈను  టకు తీసుకొనవలసిన చర్యల గూర్చి తెలుసు కొంటారు. వివిధ రకాలు గా పాలు పిండు విధానం నేర్చు కుంటారు. ప్రజరోగ్య దృష్ట్యా శుభ్రమైన పాలను ఉత్పత్తి చేయవలసిన అవ సరాన్ని, పాల నాణ్యతను ప్రభావితం చేయు అంశాల ను తెలుసు కుంటారు. పశువులకు వాటియొక్క  శరీర బరువు ఉత్పత్తి. చూడి వయస్సు మొద లైన అంశాలను పరిగణి స్తు మేపవల సిన విష యా ల గూర్చి తెలుసు కొనుట, నేర్చుకొనుట స్థానికంగా లబించు వివిధ దాణా దినుసులను ఉప యోగించి మిశ్రమ దాణా తయారీ విధానం నేర్చు కుంటారు. పశుగ్రాస విత్త నాలు ఛాప్ కట్టర్ , ఖనిజ లవణ ఇటు కలు లబించు చిరునామాలు తెలుయు ట వలన సులభంగా కొను గోలు చేయగలరు.

తరగతి గదిలో దృశ్య శ్రవణ మాధ్యమాలతో బోధన రైతు సమూ హాలతో చర్చ,నమూ నాలు /పటములతో వివరించుట. క్షేత్ర పర్యటనఅనుభవాలను పంచుకొనుట

 

6 గంటలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2వ రోజు

3

ఖనిజ లవణ మిశ్రమము ప్రముఖ్యత, పశుపోషణలో నీటి ప్రాముఖ్యత, పశు గ్రాసాలు నిలువ మరియు సద్వినియోగం, అజొల్ల పెంపకం, పశువుల లో ఎద లక్షణాలు, కృత్రిమ గర్భధారణకు సరియైన సమయం, గర్భధారణ తదుపరి పాటించవలసిన సూచనలు.

ముఖ్యమైన ఖనిజ లవణములు, ఖనిజ లవణ మిశ్రమం వాడకం వలన లాభాలు, ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వవలసిన మోతాదు, నీటి ఉపయోగం, నీరు బయటకు పోవు మార్గాలు, నీరు తగ్గినప్పుడు కలిగే ఇబ్బందులు, నీటి లభ్యత, ఎంతనీరు కావాలి. మంచినీటి అవసరం, ఛాఫింగ్ , పశుగ్రాసాన్ని బ్లాక్స్ గా చేయుట, ఎండుమేత, హే తయారి, పాతర గడ్డి తయారి నందు తీసుకొనవలసిన జాగ్రత్త లు, మిశ్రమ సైలేజ్ , వరిగడ్డిని సూక్ష్మపోషకము చేయుట ప్రత్యామ్నాయంగా అజొల్లవాడకం అజొల్ల ఉత్పత్తి, అజొల్ల పెంపకంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు, అజోల్లను పశుమేతను మేపటం ఎలా? ఆవులలో ఎద లక్షణాలు, ఎదలో ఉన్న ఆవు ప్రవర్తన, గేదలలో మూగ ఎద, కృత్రిమ గర్భధారణకు సరైన సమయం, పాడి పశువు గర్భ ధారణ చేయించిన తదుపరి పాటించవలసిన సూచనలు, ఎద గురించి మరికొన్ని సూచనలు.

రైతులు పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణలో ఖనిజ లవణముల అవసరం మరియు నీటి అవస రాన్ని గూర్చి తెలుసుకుం టారు.అధికమాంసకృత్తులు కలిగిన ప్రత్యామ్నాయ దాణా వనరైన అజొల్ల పెంపకం, వాడకం గూర్చి నేర్చుకుంటారు. ఆవులు మరియు గేదెలలో ఎదను గుర్తించటానికి గాను ఎద లక్షణాల్ని గూర్చి, కృత్రిమ గర్భధారణ తెలుసు కుంటారు. గర్బధారణ తదుపరి పశువు ప్రవర్తన ను బత్తి పాటించవలసిన  సూచనలునేర్చుకుంటారు.

తరగతి గదిలో దృశ్య శ్రవణ మాధ్యమాలతో బోధన రైతు సమూహాలతో చర్చ, నమూనాలు /పటములతో వివ రించుట. క్షేత్ర పర్య టనఅనుభవాలను పంచుకొనుట

 

6 గంటలు

 

3వ రోజు

4

పాడి పశువులలో ఆరోగ్య పరిరక్షణ పొదుగు వాపు వ్యాధి – నివారణ, పాడిపశు వుల పెంపకంలోసందేహాలు –సమాదానాలు, దూడల పోషణ, దూడల ఆరోగ్య పరి రక్షణ పెయ్యల పోషణ లో మెళకువలు, పాల ఉత్పత్తి ఆదాయ వ్యయాలు, పాడి పశువు జీవితకాలంఉత్పత్తి.

పాడిపశువు ఆరోగ్య సంరక్షణ -ప్రాధమిక అంశాలు, పాడి పశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశా లు, జబ్బు పడిన పశువు లక్ష ణాలు, సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాదులు, సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాదులు, పశువులలో వ్యాధి నిరోధక టీకాలు పొదుగు వాపు వ్యాధి నివారణ పద్దతులు, పాడి పశు వుల పెంపకంలో రైతులకుకలుగు వివిధ సందేహాలు–సమాధానాలు, దూడల పోషణ ఆవశ్యకత దూడ పుట్టిన వెంటనే తీసుకోవలసిఅన జాగ్రత్తలు, దూడ లకు ఆహారం, దూడలకు జున్ను పాలు త్రాగిం చుట, దూడలకు ఆహారం,దూడల ప్రత్యేక దాణా, దూడలలోసాధారణ వ్యాధులు-నివారణ, పేలు, మిన్న లు, గోమార్లు, పిడుదుల సమస్య, దూడలలో అంటువ్యాధుల నివా రణ టీకాలు, పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొనుటకు సూచనలు దూడల మరణాలు తగ్గించుట, మొదటి ఈత వయస్సు ఈతకు ఈతకు మధ్య వ్యవధి, రోజు పాల దిగుబడి, సగటు ఈతలు, జీవిత కాల పాల దిగుబడి.

పాడి పశువు ఆరోగ్యంగా ఉండు టకు రైతులు పాటించవలసిన ముఖ్య మైన అంశముల గూర్చి రైతులు నేర్చుకుంటారు. పాడి పశువులలో వివిధ రోగకారకాల   వలన, వివిధ సమయాలలో కలుగు జబ్బుల లక్షణా లు, నివారణ చర్యల గూర్చి రైతులు తెలుసు కుంటారు. పాలదిగుబడి కి తీవ్రంగా అంతరాయం కలిగి స్తూ, పశువును పాల ఉత్పత్తికి పనికి రా కుండా చేసే పొదుగువాపు వ్యాధి నివారణ చర్యల గూర్చి రైతులు నేర్చు కుంటారు. దూడల పోష ణలో తీసుకొనవల సిన జాగ్రత్తలు, దూడల పోషణ  లో తీసుకొనవల సిన జాగ్ర త్తలు, దూడల్లో కలుగు వివిధవ్యాధుల నివారణ చర్యల గూర్చి రైతులు నేర్చుకుంటారు. దూడల్లో మరణాలను నివారిం చి ఆరోగ్యవంత మైన పాడి పశువుగా ఎదుగు టకు తీసుకొనవల సిన చర్యల గూర్చి రైతులు నేర్చు కుంటారు. తక్కువ ఖర్చు తో పాల ఉత్పత్తిని చేయు టకు మెళకువలు, ఒక పాడి పశువు నుండి జీవిత కాలంలో ఎక్కువ పాలు ఉత్పత్తి చేయుటకు తీసు కొనవలసిన చర్యలు గూర్చి రైతులు నేర్చు కుంటారు.

తరగతి గదిలో దృశ్య శ్రవణ మాధ్యమాలతో బోధన రైతు సమూ హాలతో చర్చ, నమూ నాలు /పటములతో వివ రించుట. క్షేత్ర పర్యటన అనుభవా లను పంచుకొనుట

 

6 గంటలు

 

 

గమనిక:: పై పొందుపర్చిన పాఠ్యాంశాలు యువ పాడి రైతుల శిక్షణా కరదీపిక ద్వారా అందించ బడుతుంది.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.00747663551
SRINIVAS GUDISE Sep 01, 2016 12:22 AM

నాకు వెబ్ సైట్ కావాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు