స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సిఫారసు చేసిన విత్తన రకాలను వినియోగించాలి. నిర్దేశించిన విధంగా విత్తన మోతాదును, ఇతర పద్ధతులను పాటించాలి.
మూడేళ్లకు ఒకసారి గోధుమ, వరి, బార్లీ, పప్పుధాన్యాలు (కంది మినహాయించి), నూనె గింజలు (కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడు మినహాయించి) మొక్కజొన్న మొదలగు వాటి విత్తనాలు మార్చాలి. కంది, కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడు విత్తనాలను రెండేళ్లకు ఒకసారి మార్చాలి. సంకర/బి.టి. విత్తనాలను ప్రతి ఏడాది మార్చుకోవాలి.
ఎప్పుడూ ధృవీకరించిన విత్తనాలను అనుమతి పొందిన సంస్థలనుండే కొనుగోలు చేయాలి. విత్తనాలను శుభ్రమైన, చల్లని పొడి ప్రదేశాలలో నిల్వచేసుకోవాలి.
విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. విత్తేముందు స్వచ్ఛత, నాణ్యతా, మొలక శాతాలను కలుపు గింజలు లేకుండా ఉండేలా పరీక్షించుకోవాలి.
ఎ: విత్తనాల పంపిణీ కొరకు సహాయం
క్ర. సం. |
పంట |
ధృవీకరించిన విత్తనాల పంపిణీ కొరకు సహాయం |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1. |
i) సంకర విత్తనాలు (వరి) |
ఖర్చులో 50% క్వింటాల్ కు రూ. 5000/- మించకుండా.
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ii) ధృవీకరించిన అధిక దిగుబడి రకాల విత్తనాలు (వరి, గోధుమ) |
ఖర్చులో 50% క్వింటాల్ కు రూ. 1000/- మించకుండా.
|
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2. |
విత్తనాల పంపిణీ
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
a) వరి, గోధుమ |
ఖర్చులో 50% లేదా కిలో కి రూ.10/- (ఏది తక్కువ అయితే అది) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
b) చిరు ధాన్యాలు |
ఖర్చులో 50% లేదా కిలో కి రూ.15/- (ఏది తక్కువ అయితే అది) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
c) పప్పు దినుసులు |
ఖర్చులో 50% లేదా కిలో కి రూ.25/- (ఏది తక్కువ అయితే అది) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
a) వరి, గోధుమ |
ఖర్చులో 50% లేదా కిలో కి రూ.50/- (ఏది తక్కువ అయితే అది) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
b) ముతక ధాన్యాలు |
ఖర్చుతో 50% లేదా కిలో కి రూ.10/- (ఏది తక్కువ అయితే అది) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
3. |
నూనె గింజలు (వేరు శనగ, సోయా చిక్కుళ్ళు, పొద్దుతిరుగుడు, బోరియ, కుసుమ, నువ్వులు, నైజర్, ఆవాలు, రేవ్ సీడ్, లిన్సీడ్ ఆముదాలు |
15 యేళ్ళ వయసు మించని విత్తనాల (నువ్వులు మినహాయించి) ఖర్చులో 50% క్వింటాల్ కు రూ. 2500 మించకుండా సహాయం. సంకర విత్తనాలు, నువ్వుల రకాలకు క్వింటాలుకు రూ.5000/- |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
4. |
నాణ్యాత కలిగిన విత్తనాల ఉత్పత్తికి, విత్తనాల కోసం రైతులు దాని ఉంచే గింజల నాణ్యత పెంచడానికి మూల (మూల) విత్తనాలు/ధృవీకరించిన విత్తనాల పంపిణీ అన్ని పంటలకు – భారత ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 % |
ధాన్యాల ఖర్చులో 50%, నూనె గింజలు, పప్పులు, పశుగ్రాసం, పచ్చిరొట్ట పంటలు మొదలైనవి ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి సరిపడు విత్తనాల ఖర్చులో 60% |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
5. |
నూనెగింజలు, పప్పులు, పశుగ్రాసం పంటలు, పచ్చిరొట్ట పంటల మూల విత్తనాలు/ధృవీకరించిన విత్తనాలు మొదలైనవాటి పంపిణీ. రైతులూ, స్వయం సహాయక బృందాలూ, ఎఫ్.పి.ఒ లూ తదితరులకు భారత ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% |
నూనె గింజలు, పప్పులు, పశుగ్రాసం, పచ్చి రొట్ట పంటలు మొదలైన వాటి విత్తనాల ఖర్చులో 75% |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
6. |
పామాయిల్ విత్తడం |
రైతు కమతాల మొత్తం/విత్తే ప్రాంతం మొత్తానికి అయ్యే విత్తన పదార్థాల ఖర్చుతో 85%, హెక్టార్ కు రూ. 8000/- మించకుండా |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
7. |
సాగు/నిర్వాహణ ఖర్చు పామాయిల్ మొదటి పంటనిచ్చే ముందు కాలం (సపీరియడ్) వరకు అయ్యే ఖర్చు |
నాలుగేళ్ళ జెస్టీషన్ కాలం ఖర్చు లో 50% హెక్టారుకు రూ. 16000/- మించకుండా, సంవత్సరానికి, హక్టారుకు రూ. 4000 /- చొప్పున 25 హెక్టార్లకు మించకుండా. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
8. |
జనుము, గోగుల గ్రామీణ విత్తన కార్యక్రమం |
ఉత్పత్తి చేసిన దృవీకరించిన విత్తనాలు క్వింటాలుకు రూ. 5500/- |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
9. |
ఐ.సి.ఎ.ఆర్. ఎస్.ఏ.యూ. లతో కొనుగోలు చేసే నూనె గింజల బ్రీడర్ విత్తనాలు |
డి.ఏ.సి. డివిజన్, ఎఫ్.డ్బ్ల్యూ., ఐ.సి.ఎ.ఆర్. లు నిర్థారించిన ధరికి బ్రీడర్ విత్తనాల ఖర్చు మొత్తం వాపసు చెల్లింపు. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బి: మూల, ధృవీకరణ విత్తనాల ఉత్పత్తికి సహాయం |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10. |
ఎ. సంకర వరి |
ఖర్చులో 50% క్వింటాలుకు రూ.5000/- మించకుండా |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బి. వరి, గోధుమల అధిక దిగుబడి వంగడాల ధృవీకరించిన విత్తనాలు |
ఖర్చులో 50% క్వింటాలుకు రూ.1000/- మించకుండా |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11. |
అపరాలు (కందులు, పెసలు, మినుములు, లెంటిల్స్, బఠాణీ, శనగలు, రాజ్మా, మాత్ చిక్కుళ్ళు) |
10 యేళ్ళ కాలం నాటి అధిక దిగుబడి వంగడాలకు ఖర్చులో 50% లేదా కిలో రూ. 25/- ఏది తక్కువ అయితే అది. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
12. |
ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయం. (వ్యక్తులూ వ్యాపారస్తులూ స్వయం సహాయక బృందాలకు) |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ-పెట్టుబడి ఖర్చులో 40%, పర్వత ప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలలో రాయితీ 50%. ప్రాజెక్టు కు గరిష్టంగా రూ. 150 లక్షలు |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సి. అన్ని నూనె గింజల పంటలకు: |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
13. |
మూల విత్తనాల ఉత్పత్తికి సహాయం |
గత 10 యేళ్లలో విడుదలయిన అన్ని వంగడాలు/సంకరాలకు క్వింటాలుకు రూ.1000/-, గత 5 యేళ్లలో విడుదల చేసిన వాటికి అదనంగా క్వింటాలుకి 100/-, ధృవీకరణ, ఉత్పత్తి ఖర్చుల కోసం రైతులకు 75% రాయితీ విత్తన ఉత్పత్తి ఏజెన్సీలకు 25% రాయితీ ఉద్ధేశించబడింది. ఎస్.ఢి.ఏ. లకు/రాష్ట్ర విత్తన కార్పోరేషన్లకు/(ఎన్.డి.ఏ.లు/ఎన్.ఎస్.సి. /ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి. /క్రిట్కో/ఐ.ఎఫ్.ఎస్.సి.ఓ. /హెచ్.ఐ.ఎల్/ఐ.ఎఫ్.ఎఫ్.డి.సి. /ఎన్.సి.సి.ఎఫ్. వంటి కేంద్ర బహుళ రాష్ట్ర సహకార సంస్థలు)కు మద్దతు లభిస్తుంది. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
14. |
ధృవీకరణ విత్తనాల ఉత్పత్తి |
పై పథకాల ప్రకారం |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
15. |
విత్తనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి |
కల్లాలూ, విత్తనాలను నిలవ ఉంచే గిడ్డంగుల (తేమ లేకుండా ఉంచే సదుపాయంతో సహా) వంటి విత్తనాల మౌలిక సదుపాయాల రూపకల్పనకు, ట్యూబు వెల్స్ /బోరు బావులు, మోటార్ పంపులు, స్ర్పింక్లర్స్ మొదలైన నీటిపారుదల సౌకర్యాలకు (బిందు సేద్యం, చానెల్ లైనింగ్, నేల చదును, పొలాలకు కంచెలు, కార్యాలయ భవంతులకు విద్యూత్ సౌకర్యం, వ్యవసాయ యంత్రాలు మొదలైనని మినహా) 50% సహాయం. మిషన్ చేపట్టిన పంటలకు సంబంధించి విత్తనాలు/నారు, అంట్ల ఉత్పత్తిలో నిమగ్నమయిన రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్ర విత్తన కార్పోరేషన్ ల (ఎస్.ఎస్.సి) పొలాలకు, ఎస్.ఎస్.సి.ల పొలాలకు భారత ప్రభుత్వ మద్ధతు 75%, ఎస్.ఏ.యూ.లు/కె.వి.కె.లకు 100%. ఇది పన్నెండవ ప్రణాళిక కాలంలో మినీ మిషన్-1 కింద ఎన్.ఎం.ఓ.ఓ.పి. నూనె గింజల పై కేటాయించిన మొత్తంలో 1% మించరాదు. |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
15.a |
విత్తనాల మౌలిక సదుపాయాల రూపకల్పన (ప్రభుత్వ రంగం మాత్రమే) |
(భారత ప్రభుత్వ వాటా 100%) 1-విత్తన శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు. 1000.మె.ట., 2000.మె.ట., 3000.మె.ట, 5000.మె.టన్నుల మాడ్యూలర్ డిజైన్ ను బట్టి గ్రాంట్-ఇన్-ఎయిడ్ లభిస్తుంది. (గోధుమ విత్తనాలను శుద్ధి చేయగలిగే వార్షిక సామర్ఠ్యం ఆధారంగా.) ఈ కింది రేటు ప్రకారం సహాయం లభిస్తుంది.
భవన నిర్మాణానికి, ఎండబోసి ప్లాట్ఫామ్ కు ఆర్థిక సహాయం |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
అమలు చేసే ఏజెన్సీలకు ఎంత సామర్థ్యం ఉన్న విత్తన శుద్ధి ప్లాంట్లు అవసరమో అంచనా వేసి ఆ రకంగా నెలకొల్పే అవకాశం ఉంటుంది. సామర్థ్యం ఎంత ఉందో ఆ దామాషాలో సహాయం ఉంటుంది.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
15.b |
|
విత్తనాన్ని నిలువ చేసే సౌకర్యాలు విత్తనాన్ని నిలువ చేసే వివిధ రకాల గోధాములకు ఇచ్చే ఆర్థిక సాయం. ఇందులోనే పరిచే బల్లలు/బస్తాలను కప్పే కవర్, స్ప్రేయర్లు, డస్టర్లు వగైరాల ఖర్చు కూడా కలిసే ఉంటుంది.
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
విత్తనాలను సురక్షితంగా భద్రపరిచేందుకు అవసరమైన సామర్థ్యం ఈ విధంగా ఉంటుంది.
అమలు చేసే ఏజెన్సీలకు ఎంత సామర్థ్యం ఉన్న విత్తన శుద్ధి ప్లాంట్లు అవసరమో అంచనా వేసే ఆ రకంగా నెలకొచ్చే అవకాశం ఉంటుంది. సామర్ఠ్యం ఎంత ఉందో ఆ దామాషాలో సహాయం ఉంటుంది. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
16 |
ప్రత్యేక వంగడపు లక్ష్యంతో విత్తన ఉత్పాదన (వి.ఎస్.టి.ఎస్.పి.) |
ఎస్.ఎస్.సి.లకు/ఎంపిక చేసిన ఎస్.ఎస్.సి.లకు/రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు/ఐ.సి.ఎ.ఆర్. /రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, వాటి కె.వి.కె.లు, పొలాలు, అంతర్జాతీయ సంస్థలు వగైరా – ప్రాడెక్ట్ మెడ్ లో. మూల/ ధృవీకరించిన విత్తనాల అవసరం, బ్రీడర్ మూల విత్తనాలు అందుబాటులో ఉండటం మీద ఆధారపడి ఉంటుంది. అర్హత: ఐదేళ్ల కంటే ఎక్కువ పాతవి కాని వంగడాలు/సంకరాలు |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
డి. జాతీయ విత్తన రిజర్వులు |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
17 |
ప్రకృతి వైపరీత్యాలలో, ఊహించని పరిస్థితులలో అవసరానికి స్వల్పకాలిక, మధ్యకాలిక పంటల రకాల విత్తనాలు |
|
|
ఎవరిని సంప్రదించాలి?
జిల్లా వ్యవసాయ అధికారి/ వ్యవసాయ బ్లాక్ డెవలెప్మెంట్ కార్యాలయం/ ఏటిఎంఏ (ఆత్మ) ప్రాజెక్ట్ సంచాలకులు/ రాష్ట్ర విత్తన కార్పొరేషన్.