పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సుస్థిర వ్యవసాయం

సుస్థిర వ్యవసాయం గురించి తెలుసుకుందాం

ఏంచేయాలి?

  • వ్యవసాయ వాతావరణ పరిస్థితులను అనుసsv1.pngరించి. పంటలు/ పంటల సరళిని ప్రోత్సహించటం.
  • వ్యవసాయానికి అనుబంధంగా చెట్లు, పూలపెంపకం. పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం, అటవీ వ్యవసాయం మొదలగునవి పంటల సరళిలో చేపట్టటం.
  • చెక్ డ్యాంలు. ట్యాంకులు, ఫాం పాండ్స్.(కొలనులు)బోరుబావుల ద్వారా రక్షిత నీటిసౌకర్యం కల్పించటం.
  • సమర్థవంతమైన నీటివినియోగం. నేలలో తేమ పరిరక్షణల కోసం వివిధరకాల పద్ధతులపై సాంకేతిక పరిజ్ఞానం అందించటం.

మీకేం లభిస్తుంది?

సుస్థిర వ్యవసాయ జాతీయ పథకం కింద సహాయం

క్ర.సం

సహాయ వివరాలు

సహాయ పరిమాణం

పధకం

ఏ. సుస్ధీర వ్యవసాయ పద్ధతి

1.

వరి, గోధుమ, ధాన్యాలు/నూనె గింజలు/నార/పప్పుధాన్యాల ఆధారిత రెండు పంటల పంట సరళి

ఉత్పాదకాలు ఖర్చులో 50% హె.కు రూ. 10000/- కు మించకుండా గరిష్టంగా ఒక లబ్దిదారుకు 2 హె. మించకుండా

సుస్ధీర వ్యవసాయానికి జాతీయ మిషన్ (ఎన్.ఎం.ఎస్.ఏ)

2.

ఉద్యాన ఆధారిత సాగు పద్ధతి. (ప్లాంటేషన్ + పంటల/పంట సరళి)

ఉత్పాదకాలు ఖర్చులో 50% హె.కు రూ. 25000/- కు మించకుండా గరిష్టంగా ఒక లబ్దిదారుకు 2 హె. మించకుండా

పై విధంగానే

3.

వృక్షాలు/సిల్వి పాశ్చురల్/ఇన్-సీటు/ఎక్స్-సీటు (ఎన్.టి.ఎఫ్.పి.) కలపేటర్ అటవీ ఉత్పత్తుల పరిరక్షణ (ప్లాంటేషన్+గడ్డి+పంటలు+పంట సరళి)

ఉత్పాదకాలు ఖర్చులో 50% హె.కు రూ. 15000/- కు మించకుండా గరిష్టంగా ఒక లబ్దిదారుకు 2 హె. మించకుండా

పై విధంగానే

4. పాడి పంటల ఆధారిత సాగు పద్ధతి

4.1

సంకర జాతి ఆవులు+మిశ్రమ వ్యవసాయం+ఫాడర్ బఫెలో+మిశ్రమ వ్యవసాయం+ఫాడర్ కౌ/బఫెలో + డైరీ+ఫాడర్ కౌ/బఫెలో+నెమరువేయు చిన్న జంతువులు

పంట పద్దతి (సి.ఎస్) ల ఉత్పాదకాల వ్యయం, జంతువుల ఖరీదు ఒక సంవత్సరానికి సాంద్ర ఆహారం ఖర్చులో 50% హెక్టారుకు రూ. 40000/- మించకుండా (2 పాడి పశువులు+1హె.సి.ఎస్.) గరిష్టంగా లబ్దిదారుకు 2 హెక్టేర్ల వరకు.

పై విధంగానే

4.2

నెమరువేయు చిన్న జంతువులు+మిశ్రమ వ్యవసాయం+పచ్చిక కోళ్ళ పెంపకం/బాతుల పెంపకం + మిశ్రమ వ్యవసాయం కోళ్ళ పెంపకం/బాతుల పెంపకం + చేపల పెంపకం + మిశ్రమ వ్యవసాయం

పంట పద్దతి (సి.ఎస్) ల ఉత్పాదకాల వ్యయం, జంతువుల ఖరీదు ఒక సంవత్సరానికి సాంద్ర ఆహారం ఖర్చులో 50% హెక్టారుకు రూ. 25000/- మించకుండా (10 పశువులు /50 పక్షులు+1 హె.సి.ఎస్) గరిష్టంగా లబ్దిదారుకు 2 హెక్టేర్ల వరకు.

పై విధంగానే

5.

చేపల పెంపకం ఆధారిత వ్యవసాయ పద్ధతి

పంట ఉత్పాదకాల వ్యయం/కూరగాయల పెంపకం చేపల పెంపకం ఖర్చుకలిపి ఖర్చులో 50% రూ. 25000/- మించకుండా (2 పాడి పశువులు+1హె.సి.ఎస్.) గరిష్టంగా లబ్దిదారుకు 2 హెక్టేర్ల వరకు.

పై విధంగానే

6.

వర్మి కొంపోస్ట్ యూనిట్లు/సేంద్రీయ ఉత్పాదకాల ఉత్పత్తి యూనిట్, పచ్చి రొట్ట ఎరువు

శాశ్వత నిర్మాణానికి ఒక ఘనపుటడుగుకు రూ. 125/- మించకుండా వ్యయంలో 50%. గరిష్ట సహాయం యూనిట్ కు రూ. 50000/- హెచ్.డి.పి.వి వర్మిన్ బెడ్ కు యూనిట్ కు రూ. 8000/- పచ్చి రొట్ట ఎరువుకు వ్యయంలో 50% హె.కు రూ 2000/- చొప్పున లబ్ధిదారు ఒక్కరికీ 2 హెక్టేర్లకు మించకుండా.

పై విధంగానే

7.

ఏడాది పొడుగునా పచ్చి పశుగ్రాసం దొరకడానికి వీలుగా సైలేజ్ ని తయారు చేయడం.

ఇటుకలు, సిమెంట్, మోర్టార్ లతో (భూమిలోపల గాని, పైన గాని) 2100-2500 ఘనపు అడుగుల సైలో హిట్ నిర్మాణం; (చాఫ్ కట్టర్ త్రాసు తో సహ).

చాఫ్ కట్టర్, త్రాసు తో సహ సైలేజ్ నిర్మాణ యూనిట్ కు 100% సహాయం. ఒక వ్యవసాయ కుటుంబానికి రూ. 1.25 లక్షలు.

8.

కోతల అనంతరం నిలువ/ఎన్.టి.ఎఫ్.పి కి విలువ చేర్పు

మెరుగైన ఆదాయం లభించేందుకు గ్రామీణ స్ధాయిలో చిన్న స్టోరేజి/పేకేజింగ్/రైతుల ఉత్పత్తికి విలువ జోడించే ప్రొసెసింగ్ యూనిట్

స్టోరేజి/ప్రాసెసింగ్ యూనిట్ కు పెట్టుబడి వ్యయంలో 50% చదరపు మీటరుకు రూ. 4000/- గరిష్ట సహాయం యూనిట్ కు రూ. 2 లక్షలు.

ఎవరిని సంప్రదించాలి ?

sv2.pngజిల్లా వ్యవసాయాధికారి/జిల్లా ఉద్యాన అధికారి/ ఆత్మ ప్రాజెక్టు సంచాలకులు.

3.06097560976
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు