హోమ్ / వ్యవసాయం / ఔషధ మొక్కలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఔషధ మొక్కలు

ఔషధ మొక్కల వివరాలు

తులసి సాగు
తులసి సాగు భరతదేశమంతట విస్తరించియున్నది.
అశ్వగంధ సాగు
అశ్వగంధ పంటను తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్ , పంజాబ్ , కర్నాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు.
ఉసిరి సాగు
భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉసిరి పంట వ్యాప్తి చెంది ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీనిని సాగు చేయడం జరుగుతున్నది.
శ్రి గంధము సాగు
శ్రీ గంధము పంట తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్తాన్, బీహార్, మరియు మణిపూర్ రాష్ట్రములలో కూడా రైతులు పొలాలలో పెంచుతున్నారు.
సునాముఖి సాగు
సునముఖి పిలువబడే ఈ మొక్క అటవీ ప్రాంతల్లోనూ బంజరు భూముల్లోనూ సహజ సిద్దంగా కలువు మొక్కగా పెరుగుతుంది
పాషాన బేది సాగు
పాషాణ బేధి పంటను రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలలో సాగు చేస్తున్నారు.
నేలవేము సాగు
నేలవేము సాగు భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, థాయిలాండ్ దేశాలలో వ్యాప్తి చెంది ఉంది.
కలబంద సాగు
భారతదేశములో రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట, కర్ణాటక మొదలగు రాష్టాలలో కలబంద సాగు జరుగుతుంది.
ఎర్ర చందనము సాగు
ఎర్ర చందనము మొక్క సహజముగా పెరిగి అత్యధిక నాణ్యత కలిగి యుండును.
వస సాగు
భారతదేశము, శ్రీలంక దేశాల్లో వస సాగు జరుగుతుంది.
పైకి వెళ్ళుటకు