অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఔషధ మొక్కలు

ఔషధ మొక్కలు

  • అశ్వగంధ సాగు
  • అశ్వగంధ పంటను తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్ , పంజాబ్ , కర్నాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు.

  • ఉసిరి సాగు
  • భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉసిరి పంట వ్యాప్తి చెంది ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీనిని సాగు చేయడం జరుగుతున్నది.

  • ఎర్ర చందనము సాగు
  • ఎర్ర చందనము మొక్క సహజముగా పెరిగి అత్యధిక నాణ్యత కలిగి యుండును.

  • కలబంద సాగు
  • భారతదేశములో రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట, కర్ణాటక మొదలగు రాష్టాలలో కలబంద సాగు జరుగుతుంది.

  • తులసి సాగు
  • తులసి సాగు భరతదేశమంతట విస్తరించియున్నది.

  • నేలవేము సాగు
  • నేలవేము సాగు భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, థాయిలాండ్ దేశాలలో వ్యాప్తి చెంది ఉంది.

  • పాషాన బేది సాగు
  • పాషాణ బేధి పంటను రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలలో సాగు చేస్తున్నారు.

  • బంతి సాగు
  • బంతి సాగు యొక్క వివరాలు.

  • వస సాగు
  • భారతదేశము, శ్రీలంక దేశాల్లో వస సాగు జరుగుతుంది.

  • శ్రి గంధము సాగు
  • శ్రీ గంధము పంట తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్తాన్, బీహార్, మరియు మణిపూర్ రాష్ట్రములలో కూడా రైతులు పొలాలలో పెంచుతున్నారు.

  • సునాముఖి సాగు
  • సునముఖి పిలువబడే ఈ మొక్క అటవీ ప్రాంతల్లోనూ బంజరు భూముల్లోనూ సహజ సిద్దంగా కలువు మొక్కగా పెరుగుతుంది

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate