Accessibility options

రంగు వ్యత్యాసం
టెక్స్ట్ పరిమాణం
విషయాన్నిప్రత్యేకంగా
చూపించడం
పెద్దగా చేయండి

Accessibility options

రంగు వ్యత్యాసం
టెక్స్ట్ పరిమాణం
విషయాన్నిప్రత్యేకంగా
చూపించడం
పెద్దగా చేయండి
india_flag

Government of India



MeitY LogoVikaspedia
te
te

పండ్ల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

Open

Contributor  : Molugu Sukesh26/12/2023

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

1. కర్భూజ మరియు కళింగర

ఎరువులు: నెలకు దుక్కిలో ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేపచెక్క, 100 కిలోల సూపర్ పాస్ఫేట్ 50 కిలోల పోటాష్ మరియు 50 కిలోల నత్రజని ఎరువులను వేసుకోవాలి. నేలను బాగా దున్ని 6 అంగుళాల ఎత్తు. 2.5 అడుగుల వెడల్పుతో బోదెలు తయారు చేయాలి. మొక్కలు నాటి దూరం 4-6 *1-2 అడుగుల దూరంలో నాటాలి. నాటిన తర్వాత మొక్క 2 నుండి 4 ఆకుల సమయంలో ఉన్నప్పుడు మొదటి సారి బోరాన్ 3 గ్రాములను లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. రెండవ సారి నాటిన 50 రోజుల సమయంలో అదే మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడ పుష్పాలు ఎక్కవ సంఖ్యలో ఏర్పడి. పలదికరణం జరిగి అధిక శాతంలో పెందేలు ఏర్పడును. నాటిన 50 రోజుల సమయంలో పిచికారీ చేయడం వల్ల కాయలు పగలకుండా ఎక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి.

విత్తనము నాటిన 10వ రోజు నుండి ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా నీటిలో కరిగే ఎరువులును వివిధ దశలలో వినియోగించడం వలన ఎరువులు వృదా కాకుండా సకాలలో పోషకాలు లబ్యామయి నాన్యమైన అధిక దిగుబడి వస్తుంది.

కర్బూజ, కళింగర సాగులో వివిధ దశలలో ఫర్టిగేషన్ పద్దతి ద్వారా ఎరువులను అందిచడం

మొక్క దశ (రోజుల్లో)

ఎరువు

మోతాదు (ఎ/రోజుకు)

విత్తనం పెట్టిన 10 నుండి 30 రోజుల వరకు

12:61:0

1.5 కిలో

31 నుండి 40 రోజుల వరకు

19:19:19

2 కలిలో

41 నుండి 50 రోజుల వరకు

13:0:45

19:19:19

1.5 కిలో

1 కిలో

51 నుండి 65 రోజుల వరకు

13:0:45

కాల్షియం నైట్రేట్

1.5 కిలో

1 కిలో

2. అరటి

టిష్యూకల్చరు అరటి మొక్కలకు ఎరువులు వేయు విధానం: టిష్యూకల్చర్ మొక్కలు చిన్నవిగా ఉండి నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభించును. ఎదుగుదల మామూలుగా నాటి పిలకలకన్న వేగంగా వుండును. వేసిన ఎరువులను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకొనును. నాటినపుడు చాలా చిన్నవిగా వున్నండున్న పిలక పంటకు సిఫార్సు చేసిన నత్రజని, పోటాష్ ఎరువులను అతి తక్కువ మోతాదులలో ఎక్కువ దఫాలుగా వేసి మంచి ఫలితములు పొందవచ్చును.

రకము

మొక్క ఒక్కింటికి ఇవ్వవలసిన  మోతాదు

మొక్క నాటిన తరువాత ఎరువులు వేయవలసిన  రోజులు

యూరియా గ్రా

మ్యూరేట్ ఆఫ్

పోటాష్ గ్రా.

సారావంతమైన సాధారణ భూములు

పెద్ద పచ్చ అరటి (గ్రాండ్ నైన్)

32

25

15,30,45

పొట్టి పచ్చ అరటి

40

30

60,75,90

(డ్వార్ఫ్ కవింన్డిష్)

65

50

110,130,150

కర్పూర చేక్కరాకేళ

32

40

65

25

30

50

15,30,45

60,80,100

120,150,180

భూసారం తక్కువగా వున్న తేలిక భూములు

పచ్చ అరటి రకాలు

32

25

10,20,30,40,50

55

40

60,75,90

85

70

110,130,150,170

కె.బి.యన్- 8

32

25

10,20,30,40,50

55

40

60,80,100,120,140

85

70

170,200,230,260,290,320

అరటి సాగులో వివిధ దశలలో ఫర్టిగేషస్ పద్దతి ద్వారా ఎరువులను అందిచడం

పంట దశ రోజులలో

ఎరువు

మొతాడు ఎ/రోజుకు కిలోలు

30 నుండి 90 రోజుల వరుకు

యూరియా

1 కిలో

వైట్ పోటాష్

1 కిలో

19:19:19:

500 గ్రా.

ఎ.పి. ఫార్ముల – 4

25 గ్రా.

91 నుండి 120 రోజుల వరుకు

యూరియా

1 కిలో

 

వైట్ పోటాష్

1 కిలో

12:61:0

500 గ్రా.

సి.యన్

500 గ్రా. / వారానికి ఒకసారి

121 నుండి 180 రోజుల వరుకు

అమ్మొనియం సల్ఫేట్

1 కిలో

యూరియా

1 కిలో

వైట్ పోటాష్

1.5  కిలో

మెగ్నీషియం నైట్రేట్

500 గ్రా.

181 నుండి 240 రోజుల వరుకు

యూరియా

1 కిలో

వైట్ పోటాష్

1 కిలో

13:0:45

750 గ్రా.

సి.యన్

500 గ్రా.

241 నుండి 300 రోజుల వరుకు

యూరియా

500 గ్రా.

వైట్ పోటాష్

1.5 గ్రా.

అమ్మోనియం సల్ఫేట్

500 గ్రా.

బోరాన్

25 గ్రా.

40 వారాలు తరువాత గెలపై స్ప్రే చేయాలి

మల్టి కె లేదా

వర్టి మాక్స్ + సల్ఫేట్ ఆఫ్ పోటాష్

5 గ్రా.

5 గ్రా. + 5 గ్రా.

3. బొప్పాయి

ఎరువులు: బొప్పాయి మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రా. యూరియా 1.6 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 850 గ్రా. మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను వేయాలి. రెండు ఒకేసారి సంవత్సరములో ఆరుసార్లు ఎరువులు వేయాలి. సుక్ష్మధాతులో నివారణకు 5 గ్రా. జింకు సల్ఫేటు + 1 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రా. యూరియా 10.5 గ్రా. మ్యురేట్ ఆఫ్ పోటాష్ లను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాలి.

తేలికపాటి నెలల్లో బొప్పాయి లో జింకు మరియు బోరాన్ ధాతు లోపు ఎక్కవగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా. బోరాక్స్ మరియు 2 గ్రా. జింకు సల్ఫేట్ కలిపి పిచికారి చేసుకోవాలి. అంతేకాక వైరస్ తెగుళ్ళు ఆశించిన మొక్కల పై సుక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేసినచో ఆకులు విప్పారి దిగుబడులు పెరుగును.

బొప్పాయి సాగులో వివిధ ఫర్టిగేషన్ పధ్ధతి ద్వారా ఎరువులను అందించడం

పంట దశ

ఎరువు

మొతాడు ఎ/రోజుకు కిలోలు

30 రోజుల నుండి 60 రోజుల వరుకు

12:61:0

1 కిలో

19:19:19

500 గ్రా.

45వ రోజు భూమిలో వేయవలసిన ఎరువులు:

పశువుల ఎరువు-10 టన్నులు వేప చెక్క -250 కిలోలు, జింకు సల్ఫేట్ -10 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు,  బోరాన్ -10 కిలోలు

61 రోజుల నుండి 120 రోజల వరుకు

13:0:45

1 కిలో

12:61:0

500 గ్రా.

90వ రోజు భూమిలో వేయవలసిన ఎరువులు:

వేపచెక్క -200 కిలోలు, జింక్ సల్ఫేట్ -5 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు, బోరాక్స్ – 10 కిలోలు

121 రోజుల నుండి 180 రోజుల వరుకు

13:0:45

1 కిలో

19:19:19

500 గ్రా.

181వ రోజు భూమిలో వేయవలసిన ఎరువులు:

వేపచెక్క – 100 కిలోలు, జింకు సల్ఫేట్ – 5 కిలోలు మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు బోరాక్స్ – 5 కిలోలు.

181 రోజుల నుండి 210 రోజుల వరకు

13:0:45

1.5 కిలో

కాల్షియం నైట్రేట్

1 కిలో

211 రోజుల నుండి 275 రోజుల వరుకు

13:0:45

1 కిలో

వైట్ పోటాష్

1 కిలో

అమ్మోనియం సల్ఫేట్

500 గ్రా.

275 రోజుల నుండి 335 రోలుల వరుకు

అమ్మోనియం సల్ఫేట్

1 కిలో

 

వైట్ పోటాష్

750 గ్రా.

13:0:45

500గ్రా

335 భూమిలో:

10:26:26-250 కిలోలు/ఎకరానికి

335 రోజుల నుండి 395 రోజుల వరుకు

అమ్మోనియం సల్ఫేట్

1 కిలో

వైట్ పోటాష్

1 కిలో

19:19:19

500గ్రా

4. దానిమ్మ

ఎరువులు : ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన నాలుగు నెలల తర్వాత 125 గ్రా. వేపాపిండి + 5 కిలోల చివకిన పుసువుల ఎరువు 7 నెలల తర్వాత 250 గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి . ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశువుల ఎరువు 625 గ్రా. నత్రజని. 250 గ్రా. భాస్వరం 250 గ్రా. పోటాష్ దఫాలుగా మొదట తడికి తర్వాత కాయ ఎదిగే దశలలో వేయాలి.

జింకు లోపమున్న ఆకులు పరిమాణం చిన్నవిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింకు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా. జింకు సల్ఫేట్ కలిపి 1-2 సార్లు కొత్తచిగుళ్ళు ఉన్నప్పుడు పిచికారి చేయాలి. ఫేర్రస్ (ఇనుము) ధాతపు లోపించిన ఆకులు తెల్లబడును. నివారనకుగాను 2.5 గ్రా. ఫేర్రస్ సల్ఫేట్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నను బోరాన్ లోపించినపుడు లేకాయాల్లో పగుళ్ళు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు 12.5 గ్రా. బోరాక్స్ ను చెట్ల పోదులకు వేయాలి, లేదా లీటరు నీటికి 2 గ్రా. బోరాక్స్ ను కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

దానిమ్మ సాగులో వివిధ దశలలో ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా ఎరువులను అందించడం

పంట దశ

రసాయనిక ఎరువులు

కిలోలు/హెక్టార్

దఫాలు

పూత మొదలైన తరువాత

12:61:0

8 కిలోలు

15 సార్లు/ రోజు మర్చి రోజు

కాయలు ఏర్పడే  సమయం

19:19:19

8 కిలోలు

15 సార్లు/ రోజు మర్చి రోజు

కాయలు ఏర్పడటం పూర్తి అయిన తరువాత

0:52:34

25 కిలోలు

15 సార్లు/ రోజు మర్చి రోజు

కోతకు నేల ముందు

కాల్షియం నైట్రేట్

12.5 కిలోలు

2 సార్లు/15 రోజు మర్చి రోజు

Related Articles
వ్యవసాయం
వ్యవసాయంలో సమర్ధ సాగునీటి యాజమాన్యం

వ్యవసాయములో నీటిపొదుపు విధానాలు

వ్యవసాయం
వరిలో సమగ్ర పోషక యజమాన్యం

వరిలో సమగ్ర పోషకాల యాజమాన్యానికి సూచనలు.

వ్యవసాయం
రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

వివిధ పంటలలో రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

వ్యవసాయం
పండ్లు మరియు కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

ఫర్టిగేషన్ ఎరువులకు ఎలా ఉపయోగపడుతుందో చుస్దాం.

వ్యవసాయం
జీవన ఎరువులు

హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము.

వ్యవసాయం
కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల ఎలా ఉపయోగిస్తారు చుస్దాం

Related Articles
వ్యవసాయం
వ్యవసాయంలో సమర్ధ సాగునీటి యాజమాన్యం

వ్యవసాయములో నీటిపొదుపు విధానాలు

వ్యవసాయం
వరిలో సమగ్ర పోషక యజమాన్యం

వరిలో సమగ్ర పోషకాల యాజమాన్యానికి సూచనలు.

వ్యవసాయం
రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

వివిధ పంటలలో రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

వ్యవసాయం
పండ్లు మరియు కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

ఫర్టిగేషన్ ఎరువులకు ఎలా ఉపయోగపడుతుందో చుస్దాం.

వ్యవసాయం
జీవన ఎరువులు

హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము.

వ్యవసాయం
కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల ఎలా ఉపయోగిస్తారు చుస్దాం

Lets Connect
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
Download
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi