অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు

పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు

  • అంతర పంటల సాగు – ప్రాముఖ్యత
  • సర్వసాధారణంగా రైతులు ఒక కాలంలో ఒకే పంటను సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరిత్యాలు, చీడపీడల బెడద వల్ల పంట నష్టపొతే రైతు ఆర్ధిక పరిస్ధితి దెబ్బతింటుంది. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 800 నుండి 1100 మి.మీ వర్షపాతం కురుస్తుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో రెండు లేదా మూడు పంటలను ఒకేసారి సాగుచేయవచ్చు. రెండుగానీ, అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగుచేస్తే అంతర పంటలు అంటారు. ఆ అంతర పంటల క్రమంలో ఒకటి ప్రధానపంట, రెండవదీ అంతర పంట.

  • అజోల్లా
  • అజోల్లా.

  • కందసాగు
  • కందసాగు

  • కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు
  • కొబ్బరి ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు మరియు సాంకేతిక ఆర్ధిక సాహయం అందించు సంస్థలు

  • గుంటూరు జిల్లాలో ఆధియూక వార్షాలకు దెబ్బతిన్న పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
  • గుంటూరు జిల్లాలో ఆధియూక వార్షాలకు దెబ్బతిన్న పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

  • చెణకు మెడెం తోటల సాగులో యాజమాన్యం
  • చెణకు మెడెం తోటల సాగులో యాజమాన్యం.

  • జామతోటల సాగులోనులిపురుగులబెడద-సమగ్రయాజమాన్య పద్దతులు
  • జామతోటల సాగులోనులిపురుగులబెడద-సమగ్రయాజమాన్య పద్దతులు

  • జామసాగు
  • రకాలు,అంతర పంటలు,తెగుళ్లు,సస్యరక్షణ చర్యలు

  • జీవ రసాయనాల తయారీ మరియు వాడకం
  • జీవ రసాయనాల తయారీ మరియు వాడకం.

  • డ్రమ్ సైడర్ తో వరిని నేరుగా విత్తే పద్ధతి
  • డ్రమ్ సైడర్ తో వరిని నేరుగా విత్తే పద్ధతి

  • దానిమ్మ బాక్టీరియా తెగులు - సమగ్ర నివారణ
  • దానిమ్మ సాగు బ్యాక్టీరియా తెగులు సస్యరక్షణ చర్యలు

  • పంటల యాజమాన్య పద్ధతులు
  • ఈ పేజిలో వివిధ పంటల యాజమాన్య పద్ధతులు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • పంటల సాగు
  • ఈ పేజిలో వివిధ వ్యవసాయ పంటల సాగు చేసే పద్ధతి మరియు ఇతర వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • పండు ఈగల నివారణ
  • పండు ఈగల నివారణ

  • పండ్ల తోటలు నాటే పద్ధతి
  • పండ్ల తోటలు మామిడి,జామ ,సపోటా,సీతాఫలం నాటు విధానం

  • ఫాస్ఫేట్ కరిగించే బ్యాక్టీరియా ఉపయోగించే పద్దతులు – లాభాలు
  • లిక్విడ్ జీవ ఎరువు ఫాస్ఫేట్ ను కరిగించే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

  • యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం – సూచనలు
  • యాసంగి పంటలలో కలుపు యాజమాన్యం – సూచనలు.

  • యూరియా రైతులకు వరమా ?.... కదా ?
  • యూరియా రైతులకు వరమా ?.... కదా ?

  • రైతు సమస్యలు – ప్రత్యామ్నాయ పంటల గురించి తెలుసుకుందాం.
  • ప్రత్యామ్నాయ పంటల విధానం ద్వారా సుస్థిర వ్యవసాయ పద్ధతులను గురించి తెలుసుకుందాం.

  • రైతుస్థాయిలో విత్తనోత్పత్తికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
  • వ్యవసాయరంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం.పంట దిగుబడి, మార్కెట్ లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్ని మనం విత్తిన విత్తన నాణ్యత మీద ఆధారపడి ఉంటాయి.

  • వరిలో భూసార పరీక్షా మేరకు ఎరువుల వాడకం మరియు విచక్షణ రహితముగా వాడు యూరియాను తగ్గించుట పై పరిశీలన నివేదిక
  • వరిలో భూసార పరీక్షా మేరకు ఎరువుల వాడకం మరియు విచక్షణ రహితముగా వాడు యూరియాను తగ్గించుట పై పరిశీలన నివేదిక

  • వరిలో విచక్షణ రహితముగా వాడు యూరియాను తాగించుటపై పరిశీలన నివేదిక
  • వరిలో విచక్షణ రహితముగా వాడు యూరియాను తాగించుటపై పరిశీలన నివేదిక

  • వరిలో విచక్షణ రహితముగా వాడు యూరియాను తాగించుటపై పరిశీలన నివేదిక
  • వరిలో విచక్షణ రహితముగా వాడు యూరియాను తాగించుటపై పరిశీలన నివేదిక

  • వర్షాధారిత పంటల్లో సమగ్ర సస్యరక్షణ ప్రాముఖ్యత
  • తొలకరి వర్షాలు పడగానే రైతులు వివిధ పంటలను విత్తుకుంటారు. పంట విత్తుకున్న సమయం నుండి కోత వరకు, నిల్వతో కూడా వివిధ చీడపీడలు ఆశిస్తాయి.

  • వివిధ పంటలలో వేసవిలోతు దుక్కుల ద్వారా సస్యరక్షణ – రసాయనేతర పధ్ధతి
  • వ్యవసాయంలో వివిధ పంటలను సాగుచేసినప్పుడు వివిధ రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగుల నివారణకి వివిధ రకాల సస్యరక్షణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తక్కువ ఖర్చుతో కూడిన, చాలా సరళమైన పద్ధతి సేద్యం పద్ధతుల ద్వారా సస్యరక్షణ.

  • వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ
  • వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ

  • సోయచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు
  • సోయచిక్కుడు సాగు మరియు సస్యరక్షణ చర్యలు

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate