హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / జీవ రసాయనాల తయారీ మరియు వాడకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవ రసాయనాల తయారీ మరియు వాడకం

జీవ రసాయనాల తయారీ మరియు వాడకం.

వ్వవసాయంలో చిడిపిడిలు ఆశించడం వలన జరిగే పంటి నష్టం దాదాపు 30 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. వీటి వలన రైతుంగానికి దిగుబడులు తగ్గుడం ఒక్కటి కాకుండా వచ్చిన దిగుబడిలలో కూడా నన్యుత లోపించ అధికంగా రైతుకు అపార్ నష్టం కలుగజేస్తానడంలో అతిశయికి లేదు. గడిచిన దశబదం వరకు రసాయానికి పరుగుమండలను పిచికారీ చేయడం దవారా చిడపిండాలను నివారంచోకోవడమన్నది ఒక ఆనవాయితీగా వననెడి. విచ్చిలవిడిగా పురుగుమందులు వాడడం వలన వ్వవసాయ ఉంటుపాలలో పురుగు మందులు ఆవేశకాలు పెరిగి  పరంగా లోపల తలతున్దం పరిపాటి. సూసాకరణంలో పరివారణకి హాని చేయకుండా వింతపురుగులను సామ్రాక్రశకుంత తమకున్న ఆర్థిక వనరులతో చిన్డుపిండాలను నివారించొకోవాటు జీవ నియంతన పద్ధతులు ఒక సమ్దవంతమైన పథకమయిన్గా రైతులకు అందుబాటులో ఉన్నాయి. జీవ నియంతన పడితులలో ముఖ్యంగాలను పరిణజీవులు, బడినకులు మరియు సూక్మజీవులు ఆధారిత జీవరసాయనాలు మండింటినే విరివిగా వాడుతున్నప్పటికీ లబూత మరియు వాడకంలో సులుబాకమ్ వలన జేవరస్యనాలు పోచారకం సంతరించుకునై.

ఈ జీవరసాయనాలు పురుగుకు రోగం కలగజేసె క్రమతు కలిగిన శుకమజీవులును ఆధారంగా చేసుకొని తాయారు చేయబడుతాయి.

వేరుసు అదిరత జీవరసాయనాలు:

శనగపచ్చపురుగు, ఆమోదం విధ వచ్చా నామాలు పురుగు. లద్దు పురుగులను నివారించడానికి న్యూక్లియార్ పాలీ హడిసీస్ వేరుసు థావణ్ణని ఉపోయోగిస్తున్నారు. న్యూక్లియార్ పోలిహడిసీస్ వేరుసు ధావన్ తయారీ రైతులు పొలంలో వెరసు వ్యాధి సోకి తలకిందులుగా వలాడుతున్న లారావాలను సకరించుకోవాలి. ఈ లావాలను ఒక పొత్తులోకి తీసుకొని మంచినీళ్ల కలిపి మెత్తగా నూరి ద్రావణం తాయారు చేసి పలచని గడ్డి దవారా వడపోయాలి. 200 వ్యాధి సోకినా పురుగుల నుంచి వచ్చిన ద్రావణం 200 లీ. నీటికి 1 కిలో బెల్లం మరియు 100 మీ.లి. టైపాల్ లేదు రోబిన్బమ్ చర్చ ఎకరం పొలంలో పిచికారీ చెయాలి.

పేరులో అమర్చిన లింగాకారషం బాటలోనికి 8 - 10 రెక్కలు పురుగులు ఆకరిషించబడిన రెండు వారములలో గని లేక పేరుపై పురుగు గుద్దున్న గమించడం జరిగిన వరం రోజులలో మరిచి ద్రావణం పేరుపై పిచికారీ చెయాలి.

ఎస్.పి.వి. వ్యాధి సోకినా లార్యలక్షణాలు: ఎస్.పి.వి. వ్యాధి సోకినా పురుగులు మూతబడి నాలుగు మారుతాయి. పురుగు అడుగుభాగం గులాబిరంగులోకి మారుతుంది. ఇవి మొక్కలు పైభాగానికి పోకి పై నుంచి కిందికి వేలాడుతూ చనిపోతాయి. లేదు ఆకులూ మీద నల్లుగు ఖర్చుకు పోయినతుంటాయి. వ్యాధి సోకి పురుగు చర్మాన్ని తాకిస్తుంటాయి వదులుగా ఉండే చర్మం పగిలి శరీరం నుంచి తల్లిని ద్రవం బయటకు వస్తుంది.

ఎస్.పి.వి. ద్రావణం ఉపోయోగించేటప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు:

ఎస్.పి.వి. ద్రావణాన్ని మొక్కల అంతుట్ట సమంగా తాడిచెట్టు పిచికారీ చెయాలి. పిచికారీ చేసినప్పుడు. మద్యమద్యలో ద్రావణాన్ని కోరుతో బాగా కలపాలి. సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మతమా పిచికారీ చెయాలి. సురక్ర్సీటీ గల సమయంలో పిచికారీ చసినట్టయితే సుర్క్రుష్టములొ ఉన్న కిరణాలూ వర్సిన్ సామ్రాయనే తగ్గిస్తాయి. ఎస్.పి.వి. ద్రావణం పిచికారీ చేసి మంది మతమా నీటిలో కలిపి తాయారు చేసుకోవాలి. అవసరాని బట్టి 10 రోజుల వ్యవధిలో 2 - 3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

లద్ద పురుగు ఉద్యతినే తగ్గించడానికి ఎస్.పి.వి. హేక్ట్రకు 500 ఎల్.ఇ వాడకుండా సంవర్థనంతంగా తగ్గించుకోవొచ్చు అమ్మడం పంటి ఆశించి సమ్మెలు పురుగు, వేరుశనగ నశించే ఎర్రగొంగళి పురుగులకు కూడా ఇదా మతడలో వాటిని ఉడాశించాపడిన ఎస్.పి.వి. ద్రావణాన్ని వాడి ఉదాత్తనీ నియంత్రంచోకోవొచ్చు.

బిక్టీరియా ఆధారిత జీవరసాయనాలు

బిక్టీరియా ఆధారిత జీవరసాయనాలు పొడి మరియు ద్రవరూపంలో లభ్యమైథునాయి. ఈ జీవరసాయనాలు బి.ట్. ఫార్మలాషను లేదు బి.ట్. మందులని వాడక భాషలో పిలుస్తుంటారు. రెక్కల జాతి పురుగును శనగపచ్చపురుగు, పొగాకు లాబాపురుగులు నామాలు పురుగు వంటి పురుగులు లారావాలను ఇది ఆశించ వాటిని రోగగస్తం చేయడం ద్యారా యూదతినేని తొలిగిస్తుంది. మార్కెట్ట్లో వివిధ క్యాంపైన్స్ను ద్యారా ఈ బి.ట్. రథాంగణిక అందుబాటులో ఉన్నాయి. తయారీదారుని బి.ట్. పొడి లేక ద్రవరూపంలో దాపైల్, డిలైన్స్, బయాబిటి, వంటి పలు పెరుగులలో ఇవి మార్కెట్లోలభ్యమైథునాయి. పంట్లో దేని వాడుకోవాలినప్పుడు 1  గ్రా. ప్రతి లీటర్ నీటికి లేదు 1 మీ.లి. ప్రతి లీటర్ నీటికి కలిపి పరిథినిగా తడిచాలా పిచికారీ చెయాలి. పంటకు కావలిసిన నీటిని బట్టి దాదాపు 1 కిలో లేదు 1 లీ. ప్రతి హీక్టర్కు వాడుకోవలిసి ఉంటుంది.

పంగాస్ ఆధారిత జీవ రసాయనాలు: కంది, ప్రతి, వేరుశనగ మరియు శనగ పంటలకు సుఖ ఎండా తగలకు పంటలనిఆశించ వారు తగాళ్లకు, కూరగాయలలో సాధారణంగా వచ్చా నరకాళ్లు తగిళ్ళకు వీరెడ అనబడే పుంగస్ ఆధారిత జివరసాయనం ఒక సమరదవంతమైన సమాధానంగా చెప్పవచ్చు. సుమారు 4 నుంచి 5 కిలోలు త్తాకోడర్మాన్స్ 100 కిలోలు పశువుల ఎరువులో కలుపుకొని నాగటిసాలు ద్యారా దుక్కి దుమాటపుడు వసుకున్టుయిట భూమిలో ఉన్న హానికారక శిలందలూ నియంతరబడి పంటి వేసినపుడు తగాళ్ళు గున్నానేయంగా తగ్గుతాయి. ప్రతి కిలో విధానాన్ని 8 నుంచి 10 గ్రా. విరిడిలో శ్రుడి చేసి వితుకునటులంతా పలు రకాలు తగాళ్ల నుంచి పంటని రక్షించుకోవొచ్చు.

ఇవి కాక మూడు రకాలు శైలిన్దజాట్లు బవేరియా బసాయం మూతెరిగేయం వ్రితిశీలం లకాని మార్కెట్లో వెతఁబల్ ఫాదర్ రూపంలో లబ్యమైంతున ఇవి. పంటలలో పిచికారీ చేసుకునపుడు హానికారక పురుగులను ఆశించ బుగలంగా ఆరుపడి పురుగును నివారకం చస్తాయి. పంటి పొలంలో పురుగుల ఉత్రాతి పెరిగుతుండడం గమినించినప్పుడు ఈ పొడి ముందునా 5 గ్రా ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొంటా సత్పలితాలను సాధించవచ్చు. వీటిలో బవేరియా బసియాన్ ఆకులను కొరికి తీసా గొంగొలి పురుగులకు, మెట్టిరేజియోన్ మట్టిలో మొక్క ముండలలో వారు పరుగు వంటి చిందులు సమర్దనంతంగా అరికడుతుంది. వరినాసామిల్యం లకాని వివిధ పంటలు రసం పీల్చ పురుగులు గ్రుంయనీయంగా తాగిస్తుంది. బావరియం బసాయనకు ఉపోయోగించి వారిలో సుడిదము మరియు ఆకూ మద్దతు పురుగులను అడవిధంగా మిర్చి వంటి పంటలు శనగపచ్చపురుగు మరియు పొగాకు పురుగులు తగ్గించావొచ్చు. వారిశీలియం లకాని జీవరాసయం ఇటీవలికాలంలో దృణ మరియు మమదిలో పిండిపురుగు నివారణకు విరివిగా వాడడం జరుగుతుంది. మార్కెట్లో ఈ కిళిక నాశక శిలిందాలు బీమా, బీబీసీ,విశ్వ, వంటి వివిధ పేర్లుతో దొరుకుతున్నాయి.

పైన తలిపిన జీవరసాయనాల కాకుండా పొగాకు కాశ్యం, వేపగింగాలు కాశ్యలు మరియు కొన్ని రకాల సంబంధిత సంశయాలు ద్యారా కూడా చిడపిండాలను నివారించుకోవొచ్చు.

పొగాకు కాషాయం తయారీ: పొగాకు కాషాయం తయారీ చాయటకుగాను 500 గ్రా పొగాకును 4 - 5 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టాలి. 320 గ్రా బార్ సిబాల్ పొడిని మర పథంలో కలియబెట్టి తయారుచేసుకున్న పొగాకు కషాయానికి కలపాలి. ఈ ధారవాణాని 6 - 7 రేట్లు నీటిలో పాళీ పిచికారీ చేసుకోవచ్చు.

వేప గింజల కాషాయం తయారీ: వేప గింగులు తీసుకొని పొడిగా చేసి కిలో పొడిని పలచని గడ్డు సంచిలో పోసి మతిని కొట్టి 20 లీటర్ల నీటిలో రథంతో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సంచిని వేలునని సార్లు గట్టిగా పిండాలి. ఆలా చేయడం వలన పొడిలో ఉన్న ఆజాదిరాకేట్స్ మల పదరడం కసాయంలోకి బాగా వస్తుంది. ప్రతిగా పిండిని తరవాత పిపి కలిగిన సంచిని పారవేయాలి. ఈ విధంగా 5 శాతం వేప కాషాయం తయారయితుంది. ఈ దావనానికి 20 గ్రా సబ్బా పొడిని కలిపి బాగా కరిగించాలి. ఈ కలిపినా కాషాయనని పలచని గడ్డు ద్యారా పడిపోయాలి. లేకుంటే కషాయంలో ఉండిపోయాను పదార్దాలు చికాకనే పిచకారికే అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా అవసరైమినంతా ధ్వనిని తయారుచేసుకొని పిచికారీ చేసుకోవచ్చు.

జీవరసాయనాలు కొనుగొలు మరియు వాడకంలో రైతు సోదరులు తీసుకోవాలిసిన జాగరతలు:

ఉత్వతలు నాన్యతుయా పరంగా మరియు పర్యావరణ పరంగా జీవ రసాయనాలు రసాయనాలు రసాయానికి పురుగుమందులు కంట వెట్టి నిలువ సమారడం చాలా తక్కువ అని చాపుకోవాలి. ఒక మారాజు డ్రానాని తపించి మెలిగిన జీవ రసాయాలను 6 నెలనుంచి అధికాధికంగా 1 సమస్త్రం కంట ఏకువ నిలువ ఉండెడివా. కాబట్టి వీటిని కొనగల చస్తపుడు వాడుకునేటపుడు గని వాటి నిలువ ఉంచా తడినే పరిశీలుంచుకున్న జాగ్రత్త పదిలిసిన అవసరం  ఉంది. రసాయనకి పురుగుమందులు కొనేటపుడు ఆవిదమైన జాగ్రత్తలు పాటిస్తున్నాయో అవా జాగ్రత్తలు జీవ రసాయనాలు కొనేటపుడు కూడా రైతు సోదరులు పాటించాలి. తగిన రసీదు లేకుండా జీవ రసాయనాలతో కొనుగోలు చేయడం వలన నాన్యత్పరమైన సమస్యలు వచ్చినప్పుడు జబాబుదారీతనం ఉండకుండా పోతుంది. పై జాగ్రత్తలు తీసుకునపడికి ననుత్యపరంగా అవినే అనుమానాలు ఉన్నపుడు ప్రభుత్వ రంగ సంస్థలు ద్యారా గ్రణి నియంత్రణ చెయిన్చుకొని ముందుకు సాగుతా సత్పలితాలు సాధించవచ్చు.

3.12903225806
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు