మన దేశం అపరాలు (పప్పుధాన్యాలు) ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది.
కంది - సాగు పద్ధతులు
'అవేరొహ కరంబోలా" అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క "ఆక్సాలిడేసి కుంటుంబానికి చెందినది.ఇండోనేషియా దేశం ఈ మొక్క జన్మస్థలం.
వేపాకులా ఉంటుందని కరివేపాకు నల్ల (కరి) వేప అని అంటారు.
దొండ కాండం ముక్కలను ఒక్కసారి పొలంలో నాటుకొని పందిరి సహాయంతో సాగుచేస్తే మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు.
కూరగాయల సాగు.
ఈ విభాగములో కొబ్బరి సాగు విధానము మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది.
మన రాష్ట్రంలో సాగుచేసే పంటలలో గోరుచిక్కుడు ఒకటి.
చామంతి సాగులో మెళకువలు.
చీనీ బత్తాయి తోటలలో సూక్ష్మపోషకాల లోపం - నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. మన దేశం వంటి వ్యవసాయాధారిత దేశానికీ చాలా ముఖ్యమైనది.
ఈ విభాగములో చేమ దుంప సాగు విధానము మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది.
జామ పంటను మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో సాగుచేస్తున్నారు.
"పేదవారి ఆపిల్" గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది.
ఈ మధ్య కాలంలో జీవన ఎరువులు, జీవ రసాయనాల వాడకం క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది.
ఈ విభాగములో తమలపాకు సాగు విధానము మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది.
తీపి మొక్కజొన్న సాగులో మెళకువలు.
తెలంగాణలో పంటల సాగు పూర్తిగా వర్షాధామైనదని అందరికి తెలిసిన సత్యం.
నవంబర్ మాసంలో ఉద్యాన పంటలలో సేద్యపు పనులు గురించి తెలుసుకుందాం.
నీటి రక్షణకు ప్రాధాన్యం పెంచే పనులను చేపట్టవలసి ఉంది.
భూమి దాని భూసారం మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి.
పసుపులో దుంపకోత, తవ్వడం, ఉడకబెట్టడం, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
పెసర
ఈ విభాగములో పెసర సాగు విధానము మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో పెసరకు చాలా ప్రాముఖ్యత ఉంది.
పంటలకు అత్యంత హాని కలిగించే చీడ పొగాకు లద్దె పరుగుగా పరిగణించవచ్చు.
ప్రధాన పంటల సాగు - ముఖ్య సూచనలు
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు.