অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మొక్కజొన్న సాగు

మొక్కజొన్న సాగు

తెలుగు రాష్ట్రాలలో పండించే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఈ పంటను ఖరీఫ్ లో సుమారుగా 5.0 లక్షల హెక్టార్లు, రబీలో సుమారుగా 3.8 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంట లాభసాటిగా ఉండటం వలన అన్ని కోస్తా ఆంధ్ర జిల్లాలలో మరియు కొన్ని రాయలసీమ, తెలంగాణా జిల్లాలలోను సాగు చేయుచున్నారు.

మొక్కజొన్న విత్తనోత్పత్తి, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు, పంట యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ఫైల్స్ ని ఈ క్రింద చూడండి.

  1. మొదటి భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
  2. రెండవ భాగం చూడటానికి  ఇక్కడ క్లిక్ చేయండి.
  3. మూడవ భాగం చూడటానికి  ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము : ఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate