పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

ఇతర విషయాలు

పశుగ్రాస పంటలు – పచ్చిమేత
రైతు సోదరులు ఒక్క ఆహార పంటల సాగుపైనే ఆధారపడుకుండా పాడి పశువుల పోషణ, పాల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
సూక్ష్మ నీటి పారుదల పద్దతులు – నీరు, ఎరువుల యాజమాన్యం
సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, నీరు అవసరానికి మించి వాడినందువల్ల లాభమేమి లేకపోగా, అత్యంత విలువైన నీటిని మరియు పోషకాలను వృధాచేయడమేకాక మంచి భూములు క్రమంగా చైడు భూములుగా మారుతాయి.
ఆపత్కాల పంటల ప్రణాళిక
తెలంగాణ జిల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంటల ప్రణాళికలు
వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్ వినియోగం
రైతులలో మంచి అవగాహన కలిగి, ప్లాస్టిక్ పరికరాల వాడుక రోజు రోజుకు పెరగుతున్నది.
జీవన ఎరువులు
హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము.
వర్మి కంపోస్టు
సేంద్రీయ వ్యర్థ పదార్ధాల నీద ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడము ద్వారా తయారు చేయబడే క్పోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు.మాములుగా తయారుచేసే కంపోస్టు కన్నా వర్మి కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి.
వివిధ రసాయన ఎరువుల్లో లభించే పోషక విలువలు
వివిధ రసాయన ఎరువుల్లో లభించే పోషక విలువలు
జీవనియంత్రణ సాధనాల తయారీ మరియు వాడకం
ఈమధ్య కాలంలో సేంద్రీయ వ్వవసాయం మీద పెరుగుతున్న ఆసక్తి వలన అభ్యూదయ రైతులు సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులకు ప్రత్యూమ్నాయంగా జీవనియంత్రణ సాధనాల మరియు జీవరసాయనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు.
సమస్యాత్మక భూములు – యాజమాన్యం
వివిధ భూ సమస్యలు సుస్థిర అధికోత్పత్తిని సాధించకుండా ఆటంక పరుస్తున్నాయి.
భూసారం, సాగునీరు పంట మొక్కల పరీక్షల విధానం
నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి
నావిగేషన్
పైకి వెళ్ళుటకు