অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇతర విషయాలు

ఇతర విషయాలు

  • నూతన సస్యరక్షణ మందులు, మిశ్రమాలు వాడకంలో మెళకువలు
  • వ్యవసాయ రంగంలో చీడ పీడల ఉధృతి తగ్గించటానికి సస్యరక్షణ మందుల వాడకం ఎప్పటికి ఒక ముఖ్య అంశంగా పరిగణించబడుతున్నది.

  • అటవీ వ్యవసాయం
  • ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.

  • ఆపత్కాల పంటల ప్రణాళిక
  • తెలంగాణ జిల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంటల ప్రణాళికలు

  • ఉద్యాన పంటలలో కలుపు నివారణ
  • కలుపు నివారణ చర్యలు

  • ఎరి పట్టుపురుగుల పెంపకం
  • మల్బరీ మరియు మల్బరేతర (వన్య) పట్టును ఉత్పత్తి చేయటంలో మన దేశానికి ప్రత్యేక స్థానం వుంది. మన దేశంలో పెంచబడుతున్న వివిధ పట్టు రకాలలో మల్బరీ, టస్సార్ తర్వాత 'ఎరి' పట్టు అధికంగా సాగులో వుంది.

  • కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • ఏపైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

  • క్రిమిసంహారిక మందుల అవశేషాలను తగ్గించటానికి మెళకువలు
  • మన దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పించాలంటే వివిధ పంటల ఉత్పత్తులను గణనీయంగా పెంచడమే కాకుండా ఆహారోత్పత్తులను ఆశించేటటువంటి చీడపీడల నుంచి రక్షించాలి.

  • జీలకర్ర సాగుకు సమయమిదే
  • జీలకర్ర సాగుకు సమయమిదే.

  • జీవన ఎరువులు
  • హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నాము.

  • జీవన ఎరువులు రకాలు – వాటి ఉపయోగాలు
  • జీవన ఎరువుల ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

  • జీవన ఎరువులు వాడండి - నాణ్యమైన దిగుబడి పొందండి
  • జీవన ఎరువులు వాడడం మంచిది. జీవన ఎరువులను ఉపయోగించి అధిక లాభాలను పొందిన వారి వివరాలు చూద్దాం.

  • జీవనియంత్రణ పద్ధతులు, మరియు జీవ రసాయనాలు
  • ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బాక్టీరియా, ఫంగల్ వ్యాధులు పంటల పై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి.

  • జీవనియంత్రణ సాధనాల తయారీ మరియు వాడకం
  • ఈమధ్య కాలంలో సేంద్రీయ వ్వవసాయం మీద పెరుగుతున్న ఆసక్తి వలన అభ్యూదయ రైతులు సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులకు ప్రత్యూమ్నాయంగా జీవనియంత్రణ సాధనాల మరియు జీవరసాయనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు.

  • జీవనియంత్రణ సాధనాల తయారీ, వాడకం
  • ఈమధ్య కాలంలో సేంద్రీయ వ్వవసాయం మీద పెరుగుతున్న ఆసక్తి వలన అభ్యూదయ రైతులు సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులకు ప్రత్యూమ్నాయంగా జీవనియంత్రణ సాధనాల మరియు జీవరసాయనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు.

  • తెలంగాణకు యాసంగి పంటలు – యాజమాన్యం
  • తెలంగాణకు యాసంగి పంటలు – యాజమాన్యం గురించి తెలుసుకుందాం.

  • తేనెటీగల పెంపకం
  • మానవునికి మేలుచేయు కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు.

  • నారు నాటే యంత్రం (శాప్లింగ్ ట్రాన్స్ ప్లాంటర్)
  • నారు నాటే యంత్రం వాడే విధానం, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • నువ్వు కోత విత్తన నిల్వ సస్యరక్షణలో తీసుకోవలసిన మెళకువలు
  • నువ్వు కోత విత్తన గురించి తెలుసుకుందాం.

  • పంటల అవశేషాల వినియెగం
  • పంటల అవశేషాల వినియెగం.

  • పంటలలో ద్రవ రూప జీవన ఎరువుల ప్రాముఖ్యత
  • ద్రవ రూప జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

  • పర్యావరణం పరిరక్షణకి వర్మీ కంపోస్టు వాడకం
  • పర్యావరణం పరిరక్షణకి వర్మీ కంపోస్టు వాడకం – తయారీ విధానం – తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

  • పశుగ్రాస పంటలు – పచ్చిమేత
  • రైతు సోదరులు ఒక్క ఆహార పంటల సాగుపైనే ఆధారపడుకుండా పాడి పశువుల పోషణ, పాల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

  • పాలకూరను ఆశించే ముఖ్యమైన చీడపురుగులు – వాటి నివారణ పద్ధతులు
  • పాలకూరను ఆశించే చీడపురుగుల వల్ల కలిగే నష్టం వాటి నివారణ పద్దతులు.

  • పుట్టగొడుగుల పెంపకం
  • శిలీంద్రాలు మొక్కలలో హానికరమైన తెగుళ్ళు కలుగాజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు.

  • పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు అవసరం
  • సూచనల మేరకే పురుగు మందులు వాడే దిశగా రైతులు కృషి చేస్తారని వ్యవసాయశాఖ ఆశిస్తోంది.

  • పురుగు మందులను పిచికారీ చేసి సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • పంటలకు పురుగు మందులు పిచీకారీ చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి తీసుకోవలసిన జాగ్రత్తలు.

  • పెరటి తోటల పెంపకంలో మెళకువలు
  • పెరటి తోటల పెంపకంలో మెళకువల గురించి తెలుసుకుందాం.

  • ప్రపంచ గుడ్డు దినోత్సవం – అక్టోబర్ 14
  • గుడ్డు ఆరోగ్యానికి మంచిది.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate