హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / టి.వి. ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలలో రైతుల ముఖాముఖీ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

టి.వి. ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలలో రైతుల ముఖాముఖీ

క్రమ

తేది

అంశము

సాంకేతిక సమాచారం అందిస్తున్న శాస్త్రవేత్త పేరు హోదా మరియు ఫోన్ నెం.

I. డి.డి – యాదగిరి (రైతు నేస్తం) : సాయంతం 5.30-6.30

1.

04.10.17

మధ్య తెలంగాణాకు

రబీ పంటల ప్రణాళిక

డా. పి.రఘురామి రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం వరంగల్ 9989625223, 9949015757

2.

11.10.17

ఉత్తర తెలంగాణాకు

రబీ పంటల ప్రణాళిక

డా. ఎస్. లక్ష్మణ్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం జగిత్యాల, జగిత్యాల జిల్లా 9989625213

3.

20.10.17

రబీ అపరాలలో

పాటించవలసిన మెళకువలు

డా. పి. జగన్ మోహాన్రావు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం వరంగల్ 9849133493

4.

27.10.17

వివిధ రబీ పంటలలో

కలుపు యాజమాన్యం

డా. యం. మాధవి, ప్రధాన శాస్త్రవేత్త & హెడ్ అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం రాజేంద్రనగర్ హైదరాబాద్ 9491021999

II. టి.వి. – 5 (అన్నపూర్ణ): 5.30 – 6.00

1.

06.10.17

ప్రత్తిలో ప్రస్తుత పరిస్దితులలో చేపట్టవలసిన మెళకువలు

డా. బి. రాం ప్రసాద్. సీనియర్ సైంటిస్ట్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, వరంగల్ 9963073087

2.

13.10.17

వరిలో అధిక దిగుబడికి సూచనలు

డా. వై చంద్రమోహన్ సినియర్ శాస్త్రవేత్త వరి పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ హైదరాబాద్

3.

20.10.17

కుసుమ సాగు మెళకువలు

డా. సి. సుధాకర్ సీనియర్ శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్ధానం తాండూరు రంగారెడ్డి జిల్లా 9849626312

III. జై కిసాన్ : సాయంత్రం 5.00 – 6.00

1.

05.10.17

వివిధ రబి పంటలలో తెగుళ్ళ నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన జాగ్రత్తలు

డా. ఎ. విజయ భాస్కర్, శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన్ స్ధానం వరంగల్ 9849817896

2.

12.10.17

రబీ వేరుశనగ సాగులో ముందస్తుగా చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు

డా. ఎ రామకృష్ణ బాబు, కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం మహబుబ్ నగర్ 9989623820

3.

19.10.17

వరిలో అధిక దిగుబడికి సూచనలు

డా. బి. శ్రీనివాస్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం పొలాస జగిత్యాల, జిగిత్యాల జిల్లా 9618391562

4.

26.10.17

వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం

డా. ఎ. శ్రీనివాస్ కోఆర్డినేటర్ పండ్ల పరిశోధన కేంద్రం ఏరువాక సంగారెడ్డి జిల్లా 9989623819

క్రమ సంఖ్య

తేది

అంశము

సాంకేతిక సమాచారం అందిస్తున్న శాస్త్రవేత్త పేరు, హోదా మరియు ఫోన్ నెంబర్

I. డి.డి – యాదగిరి (రైతు నేస్తం) ; సాయంత్రం 5.30 – 6.30

1.

01.11.17

వరి తరువాత వేసుకోదగిన ఆరుతడి పంటలు

డా. పి. రఘురామి రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, వరంగల్ 9989625223, 9949015757

2.

08.11.17

జీరో టిల్లెజ్ మొక్కజొన్న సాగు మెళకువలు

డా. డి.శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త మొక్కజొన్న పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్, 9849379930

3.

10.11.17

వరిలో సస్యరక్షణ

డా. ఎస్. మాలతి, ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, వరంగల్ 9848481818

4.

17.11.17

వివిధ రబీ పంటల స్ధితిగతులు – సుచనలు

డా. యం. వెంకటరమణ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, పాలెం నాగర్ కర్నూలు జిల్లా. 9440891779

5.

22.11.17

రబీ వేరుశనగ సాగులో మెలకువలు

డా. యం.వి నగేష్ కుమార్, డైరెక్టర్ (విత్తనం) విత్తన పరిశోధన మరియు పరీక్షా కేంద్రం, రాజేంద్రనగర్ 9440587540

II. టి.వి – 5 (అన్నపూర్ణ): సాయంత్రం 5.30 – 6.00

1.

03.11.17

మిశ్రమ వ్యవసాయం – ఉపయోగాలు

డా. ఎ. శ్రీనివాస్ ప్రధాన శాస్త్రవేత్త & హెడ్ వ్యవసాయ పరిశోధన స్ధానం రాజేంద్రనగర్ 8179003991

2.

10.11.17

వరి తరువాత వేసుకోదగ్గ ఆరుతడి పంటలు – వివరాలు

డా. యం. మల్లా రెడ్డి, ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల జిగిత్యాల, జగిత్యాల జిల్లా 9848199544

3.

17.11.17

పద్ధతులు

డా. పి. గోన్యా నాయక్, శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం జగిత్యాల, జగిత్యాల జిల్లా 8919554340

III. జై కిసాన్ : సాయంత్రం 5.00 – 6.00

1.

02.11.17

చెఱకులో అధిక దిగుబడికి సూచనలు

డా. యం విజయ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త & హెడ్ వ్యవసాయ పరిశోధన స్ధానం, బసంత్పూర్, న్యాల్కల్, జహిరాబాద్ 9849535756

2.

09.11.17

రబీ అపరాలలో అధిక దిగుబడికి సుచనలు

డా. డి. శివాని సీనియర్ సైంటిస్ట్ & హెడ్ వ్యవసాయ పరిశోధన స్ధానం, మధిర, ఖమ్మం జల్లా 9908100099

3.

16.11.17

వివిధ పంటలను శీతాకాలంలో ఆశించు తెగుళ్ళు – నివారణ

డా. ఎస్. అమీర్ భాషా సీనియర్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, పాలెం నాగర్ కర్నూల జల్లా, 9490482541

4.

23.11.17

వివిధ తృణ ధాన్యాల సాగులో మెళకువలు

డా. డి శశిభూషణ్, సినియర్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం పాలెం నాగర్ కర్నూల్ జిల్లా 9440361302

వ్యవసాయ విశ్వవిద్యలయ వివిధ తెలుగు ప్రచురణల ధరలు

వ్యవసాయ పంచాంగం 2017 – 18                రూ. 20/-

వివిధ పంటల నాశించు చీడ పీడలు - వాటి నివారణ రోగ నిర్ధారణ ప్రచురణలు - వాటి ధరలు

వరి రూ.50/- ప్రత్తి రూ. 50/- మొక్కజొన్న రూ. 50/- వేరుశనగ రూ.40/- సోయాచిక్కుడు రూ. 40/- అముద్యం రూ. 40/-

రిజిస్టర్డ్ పార్సెల్+ప్యాకింగ్ రూ.80/-              **పోస్టల్ ధర రూ. 25/-

వివిధ డివిడిల ధరలు***

1

వరిలో పురుగులు & తెగుళ్ళు – సమగ్ర యాజమాన్యం

రూ. 40/-

2

వరిసాగు మెళకువలు, నాణ్యతా ప్రమాణాలు & విత్తనోత్పత్తి

రూ. 40/-

3

మొక్కజొన్న సస్యరక్షణ

రూ. 40/-

4

మొక్కోజోన్న యాజనమాన్యం – జిరోటిల్లెజి, బేజి కార్న్ సాగు

 

రూ. 40/-

5

పుట్టగొడుగుల పెంపకం

రూ. 40/-

6

తెనేటిగల పెంపకం

రూ. 40/-

7

పంటలలో సుక్ష్మపోషకాల ప్రాముఖ్యల – లోపాలగుర్తింపు, సవరణ మరియు నివారణ

రూ. 40/-

8

మినుము సాగు

రూ. 40/-

9

పెసర సాగు

రూ. 40/-

10

ప్రత్తిలో గులాబి రంగు కాయ తొలుచు పురుగు సమగ్ర యాజమాన్యం

రూ. 40/-

11

నువుల సాగు

రూ. 40/-

12

సోయా చిక్కుడు సాగు

రూ. 40/-

***పోస్టల్ ధర రూ. 30/-

3.00465116279
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు