పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆపత్కాల పంటల ప్రణాళిక

తెలంగాణ జిల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంటల ప్రణాళికలు

తెలంగాణ జిల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంటల ప్రణాళికలు

ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు
జిల్లా నేల రకము జూన్ 30 వరకు జులై 15 వరకు జులై 31 వరకు ఆగష్ట్ 15 వరకు
రంగారెడ్డి తేలికపాటి నేలలు కంది, జొన్న, సజ్జి, పెసర, ఆముదం కంది, సజ్జి, మినము, ఆముదం ఆముదం, ప్రొద్దుతిరుగుడు, పశుగ్రాస జొన్న కంది, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఇలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు పత్తి, మొక్కజొన్న, జొన్న +కంది, మొక్కజొన్న+కంది, ప్రత్తి, మొక్కజొన్న, మినుము, మొక్కజొన్న+కంది, కంది, ఆముదం, ప్రొద్దుతిరుగుడు,పశుగ్రాస జొన్న, ప్రత్తి, కంది (స్వల్ప కాలిక రకం), బొబ్బెరలు, పశుగ్రాస పంటలు
వికారాబాద్ తేలికపాటి నేలలు కంది, జొన్న, సజ్జి, పెసర, ఆముదం కంది, సజ్జి, మినము, ఆముదం ఆముదం, ప్రొద్దుతిరుగుడు, పశుగ్రాస జొన్న కంది, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఇలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు పత్తి, మొక్కజొన్న, జొన్న +కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, మినుము, మొక్కజొన్న+కంది కంది, ఆముదం, ప్రొద్దుతిరుగుడు,పశుగ్రాస జొన్న ప్రత్తి, కంది (స్వల్ప కాలిక రకం), బొబ్బెరలు, పశుగ్రాస పంటలు
మేడ్చల్ మల్కాజ్గిరి తేలికపాటి నేలలు కంది, జొన్న, సజ్జి, పెసర, ఆముదం కంది, సజ్జి, మినము, ఆముదం ఆముదం, ప్రొద్దుతిరుగుడు, పశుగ్రాస జొన్న కంది, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఇలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు పత్తి, మొక్కజొన్న, జొన్న +కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, మినుము, మొక్కజొన్న+కంది కంది, ఆముదం, ప్రొద్దుతిరుగుడు,పశుగ్రాస జొన్న ప్రత్తి, కంది (స్వల్ప కాలిక రకం), బొబ్బెరలు, పశుగ్రాస పంటలు
నిజామబాద్ తేలికపాటి నేలలు జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మొక్కజొన్న+కంది కంది, మొక్కజొన్న, మినుము, పెసర కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, గోరుచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, పెసర, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, ఉలవలు, ఆలసందలు
కామాదెడ్డి తేలికపాటి నేలలు జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మొక్కజొన్న+కంది కంది, మొక్కజొన్న, మినుము, పెసర కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, గోరుచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, పెసర, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, ఉలవలు, ఆలసందలు
మెదక్ తేలికపాటి నేలలు పెసర, జొన్న, మొక్కజొన్న, కంది, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, మినుము, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం కొర్ర, సజ్జ, జొన్న, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్నలు
మధ్యస్థం నుండి బరువు నేలలు పెసర, మొక్కజొన్న, ప్రత్తి, కంది,సోయాచిక్కుడు ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం సజ్జ, కొర్ర, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు
సంగారెడ్డి తేలికపాటి నేలలు పెసర, జొన్న, మొక్కజొన్న, కంది, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, మినుము, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం కొర్ర, సజ్జ, జొన్న, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్నలు
మధ్యస్థం నుండి బరువు నేలలు పెసర, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయాచిక్కుడు ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం సజ్జ, కొర్ర, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు
సిద్ధిపేట తేలికపాటి నేలలు పెసర, జొన్న, మొక్కజొన్న, కంది, సజ్జ +కంది మొక్కజొన్న, కంది, కంది +మొక్కజొన్న, మినుము కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, గోరుచిక్కుడు, సజ్జ, కొర్ర ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న
మధ్యస్థం నుండి బరువు నేలలు మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, మొక్కజొన్న+ కంది కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, సజ్జ, కొర్ర ఫ్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, కొర్ర, ఆలసందలు, ఉలవలు, పశుగ్రాస జొన్న
మహబూబ్ నగర్ తేలికపాటి నేలలు జొన్న, పెసర, కంది, సజ్జ, వేరుశనగ, జొన్న + కంది, సజ్జ + కంది కంది, వేరుశనగ, సజ్జ, రాగి కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు ఆముదం, నువ్వులు, ఉలవలు, ప్రొద్దుతిరుగుడు
మధ్యస్థం నుండి బరువు నేలలు కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, జొన్న + కంది, మొక్కజొన్న + కంది మొక్కజొన్న, రాగి, కంది, పెసర, జొన్న, కొర్ర, ఆముదం, మొక్కజొన్న + కంది ప్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి + కంది ప్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి + కంది
జోగులాంబ గద్వాల్ తేలికపాటి నేలలు జొన్న, పెసర, కంది, సజ్జ, వేరుశనగ, జొన్న + కంది, మొక్కజొన్న + కంది కంది, వేరుశనగ, సజ్జ, రాగి కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు ఆముదం, నువ్వులు, ఉలవలు, ప్రొద్దుతిరుగుడు
మధ్యస్థం నుండి బరువు నేలలు కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, రాగి, కంది, పెసర, జొన్న, కొర్ర, ఆముదం, మొక్కజొన్న+కంది ప్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి+కంది ప్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి+కంది
నాగర్ కర్నూల్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, రాగి, కంది, పెసర మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది, పసర ఆముదం, నువ్వులు, కొర్ర, సజ్జ, స్వల్పకాలిక కంది సజ్జ, కొర్ర, నువ్వులు, ఆముదం, పశుగ్రాస పంటలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, రాగి, కంది, పెసర ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, సజ్జ, మినుములు, రాగి ప్రొద్దుతిరుగుడు, స్వల్పకాలిక కంది, నువ్వులు, రాగి, రాగి+కంది, సజ్జ, కొర్రలు ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాస జొన్న, పైబ్రిడ్ నేపియర్, ఉలవలు
వనపర్తి తేలికపాటి నేలలు జొన్న, పెసర, కంది, సజ్జ, వేరుశనగ, జొన్న+కంది, సజ్జ+కంది కంది, వేరుశనగ, సజ్జ, రాగి కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు ఆముదం, నువ్వులు, ఉలవలు, ప్రొద్దుతిరుగుడు
మధ్యస్థం నుండి బరువు నేలలు కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, రాగి, కంది, పెసర, జొన్న, కొర్ర, ఆముదం, మొక్కజొన్న+కంది ఫ్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి+కంది ప్రొద్దుతిరుగుడు, ఆముదం, రాగి, ఉలవలు, రాగి+కంది
నల్లగొండ తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, సజ్జ, వేరుశనగ, ఆముదం, కంది, మినుము సజ్జ, రాగి, కొర్ర, కంది (స్వల్ప కాలిక రకాలు), నువ్వులు కొర్ర, సజ్జ, ఆముదం, ఉలవలు, ఆలసందలు, పశుగ్రాస జొన్న
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, జొన్న+కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, రాగి సజ్జ, రాగి, కంది (స్వల్పకాలిక రకాలు), ప్రొద్దుతిరుగుడు ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్న
సూర్యాపేట తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, ఆముదం, జొన్న+కంది, వేరుశనగ మొక్కజొన్న, సజ్జ, వేరుశనగ, ఆముదం, కంది, మినుము సజ్జ, రాగి, కంది(స్వల్పకాలిక రకాలు), నువ్వులు కొర్ర, సజ్జ, ఆముదం, ఉలవలు, ఆలసంగలు, పశుగ్రాస జొన్న
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, జొన్న+కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న. నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, రాగి సజ్జ, రాగి, కంది (స్వల్పకాలిక రకాలు), ప్రొద్దుతిరుగుడు ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్న
యాదాద్రి భువనగిరి తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, ఆముదం, జొన్న+కంది, వేరుశనగ మొక్కజొన్న, సజ్జ, వేరుశనగ, ఆముదం, కంది, మినుము సజ్జ, రాగి, కొర్ర, కంది (స్వల్పకాలిక రకాలు), నువ్వులు కొర్ర, ఆముదం, సజ్జ, ఉలవలు, ఆలసందలు, పశుగ్రాస జొన్న
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, జొన్న+కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, రాగి సజ్జ, రాగి, కంది (స్వల్పకాలిక రకాలు), ప్రొద్దుతిరుగుడు ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్న
వరంగల్ రూరల్ తేలికపాటి నేలలు మొక్కజొన్న. కంది, పెసర, జొన్న, ఆముదం, సజ్జ, వేరుశనగ, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, మిరప ఆముదం, జొన్న, సజ్జ, పశుగ్రాస జొన్న, కూరగాయలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న, జొన్న+కంది, మొక్కజొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, మొక్కజొన్న, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ప్రత్తి+కంది, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, బొబ్బెర్లు/ఆలసందలు
మహబూబాబాద్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, జొన్న, ఆముదం, సజ్జ, వేరుశనగ, జొన్న+కంది, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, మిరప ఆముదం, జొన్న, సజ్జ, పశుగ్రాస జొన్నలు, కూరగాయలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న+కంది, మొక్కజొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, మొక్కజొన్న, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ప్రత్తి+కంది, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, ఆలసందలు
జనగాం తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, జొన్న, ఆముదం, సజ్జ, వేరుశనగ, జొన్న+కంది మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, మిరప ఆముదం, జొన్న, సజ్జ, పశుగ్రాస జొన్న, కూరగాయలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న, జొన్న+కంది, మొక్కజొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, మొక్కజొన్న, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ప్రత్తి+కంది, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, జొన్న, ఆలసందలు
జయశంకర్ భూపాలపల్లి తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, జొన్న, కంది+పెసర, జొన్న+కంది మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు కంది, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు ఆముదం, జొన్న, సజ్జ, రాగి, పశుగ్రాస జొన్నలు, కూరగాయలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, కంది+మొక్కజొన్న ప్రత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు, నువ్వులు, ప్రత్తి+కంది కంది, మిరప, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, బొబెర్లు
ఖమ్మం తేలికపాటి నేలలు కెంది, పెసర, మొక్కజొన్న, జొన్న కంది, మొక్కజొన్న, పెసర, మినుములు స్వల్పకాలిక కంది రకాలు, నువ్వులు, ఆముదం ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాస జొన్నలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, జొన్న+కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మిరప, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న+కంది, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మాఘి జొన్న
భద్రాద్రి కొత్తగూడెం తేలికపాటి నేలలు కంది, పెసర, మొక్కజొన్న, జొన్న కంది, మొక్కజొన్న, పెసర, మినుములు స్వల్పకాలిక కంది రకాలు, నువ్వులు, ఆముదం ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాస జొన్న
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, జొన్న+కంది, మొక్కజొన్న+కంది ప్రత్తి, మిరప, కంది, పెసర, మొక్కజొన్న, కంది+మొక్కజొన్న కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మాఘి జొన్న
కరీంనగర్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, కంది+పెసర, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, కంది, మొక్కజొన్న+కంది, నువ్వులు కంది, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు కంది (స్వల్పకాలిక రకాలు), ఆముదం, బొబ్బెర్లు, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఉలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మొక్కజొన్న+కెంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఉలవలు
పెద్దపల్లి తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, కంది+పెసర, మొక్కజొన్న, కంది మొక్కజొన్న, కంది, మొక్కజొన్న+కంది, నువ్వులు కంది, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు కంది (స్వల్పకాలిక రకాలు), ఆముదం, బొబెర్లు, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఉలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, మిరప, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఉలవలు
రాజన్న సిరిసిల్ల తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, కంది+పెసర, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, కంది, మొక్కజొన్న+కంది, నువ్వులు కంది, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు కంది (స్వల్పకాలిక రకాలు), ఆముదం, బొబెర్లు, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఉలవలు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, పశుగ్రాస జొన్న, ఉలవలు
జగిత్యాల తేలికపాటి నేలలు మొక్కజొన్న, కంది, పెసర, కంది+పెసర, మొక్కజొన్న+కంది మొక్కజొన్న, కంది, మొక్కజొన్న+కంది, నువ్వులు కంది, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు కంది (స్వల్పకాలిక రకాలు), ఆముదం, బొబెర్లు, నువ్వులు, ఉలవలు, ప్రొద్దుతిరుగుడు
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది, ప్రత్తి+కంది ప్రత్తి, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, మిరప, కూరగాయలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్న
అదిలాబాద్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మొక్కజొన్న+కంది, జొన్న+కంది మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు కంది, మొక్కజొన్న+కంది కంది, నువ్వులు, ఆముదం నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది+సోయాచికుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, మిరప, కూరగాయలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్న
కొమరంభీమ్ ఆసిఫాబాద్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మొక్కజొన్న+కంది, జొన్న+కంది మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కంది, మొక్కజొన్న+కంది కంది, నువ్వులు, ఆముదం నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది కంది, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, మిరప, కూరగాయలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్నలు
మంచిర్యాల తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మొక్కజొన్న+కంది, జొన్న+కంది మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కంది, మొక్కజొన్న+కంది కంది, నువ్వులు, ఆముదం నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయాచిక్కుడు, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది కంది, ప్రాద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, మిరప, కూరగాయలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్నలు
నిర్మల్ తేలికపాటి నేలలు మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మొక్కజొన్న+కంది, జొన్న+కంది మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కంది, మొక్కజొన్న+కంది కంది, నువ్వులు, ఆముదం నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం
మధ్యస్థం నుండి బరువు నేలలు ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది, జొన్న+కంది ప్రత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, కంది+సోయాచిక్కుడు, మొక్కజొన్న+కంది కంది, ప్రాద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, మిరప, కూరగాయలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పశుగ్రాస జొన్నలు

ఆధారం: వ్యవసాయం పంచాంగం

3.00737100737
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు