పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటల అవశేషాల వినియెగం

పంటల అవశేషాల వినియెగం.

తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయాచిక్కుడు మరియు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగుచేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించి రైతాంగం వ్యవసాయ పద్దతులను మార్చుకోవాలి. సహజ వసరులైన నెల, నీరు, గాలిని నమ్రశంచుకుంటూ, ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. వంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉపఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి విక్రయంచడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్ళ, గొర్రెల పెంపకం మంచి అనుంబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి, పంటల అవశేషాలను ఆధునికి పద్దతులతో విలువలు జోడించిన మేతగా  తయారుచేసుకొని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను క్రీంది విధంగా సద్వినియెగా పరుచుకోవాలి.

వరి

రాష్ట్రంలో 15.49  లక్షల హెక్టార్లలో సాగుచేస్తు 44.92 లక్షల టన్నుల ఉత్పత్తిగల ఆహార పంట. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరిపొట్టు, 4.5 లక్షల టన్నుల తప్పుడు మరియు 31 లక్షల టన్నుల బియ్యం వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్, కొవ్వులు, ముడిపించు, మాంసకుర్థులు మరియు  విటమిన్ బి, ఇ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీయవచ్చు. నూనెను స్తోందర్య  పోషణకు కూడా వాడతారు. తపుడును ఇతర పదార్ధాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తున్నారు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్ధం. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణంతో ధాన్యం ఆరబెట్టవచ్చు, ఇటుకబట్టీలను కాల్చగానికి ఇంధనంగా వాడుతారు. ఉకబిల్లులు, దిమ్మెలుగా చేసి బాయిలర్స్ లో శిలాజ ఇంధనాలు ప్రత్యామ్నాయంగా వాడుతారు. విద్యుచ్చుక్తిని కూడా ఉత్పత్తి చేస్తారు.

వరి ఊక బూడిదను సమస్యాత్మక నెలలు సవరించడానికి, సిమెంట్ మరియు ఉక్కుతాయారీలో సంకలిత పదార్థంగా వాడుతారు. నుకులను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లి, దోస మరియు నూడుల్స్ తయారుచేస్తారు.

వరిగడ్డి : హెక్టారుకు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతోంది. తగులబెట్టకుండా యూరియాతో మెగా బెట్టి, పోషక విలువలు పెంచి పశువుల మెత్తగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నితే నెల సారం పెరుగుతుంది. నెలలో కలియదున్నిప్పుడు కర్బన / నత్రజని నిశ్శబత్తి ఎక్కువవడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతోంది. కావున సిపారసు చేసిన నత్రజని 25 % అధిక  నత్రజని వాడవలెను. ఈ క్రియానల్లా దీర్ఘకాలంలో నెల సేంద్రియ కెచ్చానం 14-27% పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము మరియు మాంగనీస్ సుష్మపోషకాలు, లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలిగించకుండానే "హ్యాపీసీడ్ ద్రాల్లర్" యంత్రంతో మొక్కజొన్న, జొన్న మరియు ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో (BALERS) కట్టలు కట్టి విద్యుదుత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకాలలో పాన్పుగా వాడట ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని గుద్దని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు.

మొక్కజొన్న

మొక్కజొన్న కొత్త తర్వాత కందం, ఆకులూ, గింజలు కొలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్ధాలు కలిగిన యి చెక్కెరలను వులియబెట్టి పెట్రోలుకు ప్రత్యామ్మాయా ఇంధనంగా ఉధానాలను తయారుచేస్తారు. గుజ్జుచేసి కాగితం తయారుచేయవచ్చు, మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి, సాముద్రికుర్తా దాణాతో 75:25 నిష్పత్తిలో కలిపి ఎండు టి.యం.ర్ (Total Mineral Ration) దాణాను తయారుచేయవచ్చు. అదే విధంగా చుర్నాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్ మరియు కురాత్రిమా తోళ్ళ తయారీలో పూర్వకంగా వాడుతారు. పనికిరాని చొప్పను మల్చింగ్గ, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూత దశలో బెట్టకొన్ని లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే, అటువంటి చొప్పును "స్తెలెజ్"  గా మార్చుకొని వాడుకోవచ్చు.

ప్రత్తి

దూడిపోగా మిగిలిన కట్టే, ఆకులూ, బెరడు కలిపి హెక్టారుకు 3 తన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబరు నెలలో మెదళ్లను తొలగించి "గులాబీ రంగు" పురుగు ఉధృతిథిని తగ్గించాలి. కట్టెలను కొద్దీ మొత్తంలో వంట చిరాకుగా వాడి, పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డుబోర్డ్ పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చును. ప్రతి కట్టెలో 68% సెల్యులోస్, 26% లిగ్నిన్ మరియు 7% బూడిద ఉంటుంది. ఒక 1000 టన్నుల ప్రత్తి కట్టెతో 100 కె.వి. సామర్ధ్యపు 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించుటకు పచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయెశ్రద్దర్, సహాయంలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నెలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఈ పరికరం సహాయంలో సుమారు ఒక గంటలో ఒక ఎకరం పత్తి మెదులను ముక్కలుగా చేస్తుంది. ఒక ఎకరం పత్తి కట్టే నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పోటాష్ నెలకు అందించబదుతుంది. పత్తి కట్టెను నెలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన పదార్ధం పెరుగుతుంది. భుభేతిక స్ధితులు మెరుగుపడుతాయి. మేలు చేసే సుష్మజీవులు క్రియాశీలమవుతాయి. తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్ధితుల్లో స్తెతం పత్తి ప్తేరు తట్టుకోగల్గుతుంది. సుష్మపోషక లోపాలు తగ్గుతాయి. గులాబీ రంగు పురుగు సమర్ధవంతంగా అరికట్టుబడుతుంది. రాష్ట్రంలో 35.8 లక్షల బేళ్ళ ప్రత్తి ఉత్పత్తి అవుతుంది. జిన్నింగ్ ద్వారా 60-70% విత్తనం లభిస్తుంది. విత్తనాన్ని గానుగ మధించినప్పుడు 20% నూనె, 25% ప్రొటీన్లతో కూడిన చెక్క లభిస్తుంది. నూనెకు వంటలకు సబ్బుల తయారీలో చెక్కను పశువుల, గొర్రెల మరియు కోళ్ళ దాణాగా వాడుతున్నాము. నూనెను గుండె జబ్బు రోగులతో సహా అందరికి సిపారసు చేయబడినది.

కంది

కంది కట్టే, ఆకులూ, కంది కాయపొట్టు మరియు చున్నీ మెదులగునవి కంది పంట అవశేషాలు, హెక్టారుకు 6-10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్తతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెందకు, మరియు ఇతర అల్లికలు విరివిగా వాడుతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియెగిస్తారు. చైనా,  ధాయిలాండ్, వియాత్నం దేశాలలో బెంగాల్, అస్సా రాష్ట్రలో గుజ్జు నుండి లాక్కు తయారుచేస్తారు. ఆకులను అల్పప్ప పశుగ్రాసంపై ప్రత్యామ్మాయంగా, కోళ్లదాణాలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాలు కొరకు వాడుతాడు. కాయల పొత్తులో మాంసకురత్తులు, పీచు పదార్ధం ఉండి, నెమరువేయు జంతువులకు మంచి పోషకాలు దాణా అవుతుంది. కంది చున్నీతో 25-35% కొంది నూక ఉండటం వల్ల మంచి చేకూర్చుతుంది.

వేరుశనగ

హెక్టారుకు 16  క్వింటాళ్ళు కాయల దిగుబడి, 7.5  టన్నుల పళ్లికట్టే వస్తుంది. వేరుశనగ గింజలను గానుగ పట్టించినప్పుడు 35 % నూనె 65 % చెక్క వస్తుంది. నూనెను వంటకు, శాఖాహార నెయ్యేగా తయారుచేస్తారు. చెక్కతో 43-65% మాంసకురత్తులు, 6.25% కొవ్వులు, బి విటమిన్ కలిగి ఉండటం మలనా పశువులకు బలమైన దాణాగా వినిమేగిస్తారు. శనగ కాయలు వాలిస్తే 25% పోట్టు వస్తుంది. ఈ పొట్టును ఇటుకలుగా చేసి విద్యుత్ ఉత్పత్తిలో, ఇటుక బట్టీల కాల్చడానికి, తద్వారా వచ్చిన బూడిదను సిమెంట్ తయారీలో వాడుతారు. వేరుశనగ కాడలు / వళ్ళికట్టే పశువులకు / హోర్రెలకు మంచి మెత్తగా ఉపయెగిస్తారు.

వేరుశనగ గింజలను వేయంచి / ఉడికించి మరియు రకరకాల అల్పాహారాల్లో కలిగి సేవిస్తారు. బెల్లం పానకంలో పట్టిలు తాయారు చేస్తారు. వీటిని  రక్తహీనత నివారణిగా, క్యాన్సర్ నిరోధినిగా హుద్రోగా వ్యాధి నిరోధినిగా వాడుతారు.

సోయాబీన్

సోయాబీన్ మొక్క కల్పవురషం. గింజలను బహుళ ప్రయెజనాలకు వాడుతున్నారు. జింజలో 18% నూనె, 38% మాంసకురత్తులు ఉంటాయి. నూనెను శుద్ధిచేసి వంటనూనెగా బయెదిజిల్లా వినియెగిస్తారు. సోయామిల్, సోయాపాలు, సోయాపిండి, సిఐ ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారుచేస్తారు. నూనె తయగా వచ్చిన రొట్టను పశువుల, గొర్రెల, కోళ్ళ పందుల మరియు పశుపశ్యదుల దాణాగా వాడుతారు. అదే విధంగా చేపల ఆహార పదార్థంగా అక్వేరియం మరియు చెరువులల్లో వినియెగిస్తారు. ట్యూనా మరియు సార్మెన్ చేపల వంటి పదార్ధాలను ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయనునేను ఉపయెగిస్తారు. కాల్చిన రొట్టెలు, కేక్ , కుకీ మరియు బాణా సంచా సామగ్రిలో సోయనుని వాడుతారు.

వెదురు గుజ్జుతో సోయబీఐ కంపోజిట్స్ కలిపి కాగితము, పార్టికల్ బోర్డ్, లారీనేటెడ్ పైవుడ్ తయారుచేస్తారు. కొవ్వొత్తులు తయారీలో, లిబ్రోకెన్త్సలో సాల్వేమ్ట్స్ మరియు శభ్రవరిచే పదార్ధాలుగా వాడుతున్నారు.

వంటల అవశేషాల వినియెగా లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రములు ఏర్పుటు చేయాలి. వాతావర్మ కలువ్య నివారణా అందరి బాధ్యత, రైతోసోదరులు అధిక లాభాలను పొందుతూ పశ్యవరామాన్ని కతడవల్సిన అవసరం ఎంతేన ఉంది.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

2.95683453237
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు