పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూసార పరీక్ష ఫలితాల పత్ర విశేషణ

రైతాంగం పంపిన మట్టి సమానాలను పరీక్షలు గమించినిప్పుడు వాటి భూసార ఫలితాల పత్రాన్ని అందుకోవడం జరుగుతుంది. ఏ ఫలితాల వత్ర విషయంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలి.

  • ఫలితా పత్రం అందిన తరవాత సుమారు 2 -3 సం ల పాటు ఇంకొకసారి పరీక్ష జారీపై వరకు జాగ్రత్తగా బద్రపరచుకోవాలి. ఎలఎప్పటికీ ఉంచుకుంటే ఇంకా మంచిది.
  • కొని సందర్భాలలో ఫలితా పత్రము పంటవేసిన తరవాత అందితే, నిర్లక్యంగా వాటిని పదియకుండా అందులోని విషయాలు తలుసుకుంటే ప్రస్తుతం ఉన్న పంటకే కాకుండా ముందు ముందు పంటల కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తలియవస్తాయి.

పరీక్ష ఫలితా పత్ర విశేషణ కొరకు రైతాంగం ఇబ్బందు పడకుండా ఫలితా పత్రం లోనే ఎరువుల సిపార్సులు ఉంటాయి. కానీ అబ్యదుయ రైతులు, యావ రైతులు నూతన ఒరవడితో తమంతట తామే తమ భూమి గురించి తలుసుకొంటన్న నేపథ్యంలో భూసార పరీక్ష ఫలితాల పత్రాన్ని ఎలా విశేషణ చర్యలు తీసుకోవాలో అన్న విషయాల గురించి క్రింది వివరించబడినది.

క్రమ సంధ్య

భూసార గుణం/విషయం

ఫలిత పత్రంలో సూచించిన మేతాడు

అర్ధము/తీసుకోవాలిసిన చర్యలు

1.

ఉదజని సూచిక

 

6 .5 కన్నా తక్కువ

 

నెల ఆమ్లా గుణము కలిగి ఉన్నది. తదుపరి పరీక్ష కావించి సిపార్సు ప్రకారం సున్నం పొలంలో వాడాలి. కొన్ని సందర్భాలలో ఫలితా పత్రంలో సున్నము మేతాడు కూడా ఇవ్వబడుతుంది.

8.5 కన్నా ఎక్కువ

2.

లవణ సూచిక

4 కన్నా తక్కువ

లవణ విశయములో మామూలు.

4 కన్నా ఎక్కువ

నేల చూడు గుణము కలిగి ఉన్నది. మెలకెత్తట కష్టము. దేనితో పాటు ఉదజని సూచిక 8 .5 కన్నా తక్కువ ఉన్నచో, ఎక్కువ ధపాలుగా నీరు ఇవ్వడం, లవణాలను తట్టుకునే పంతరకాల ఎంపిక చెయాలి. లవణ సూచిక 4 కన్నా ఎక్కువ మరియు ఉదజని సూచిక 8 .5 కన్నా ఎక్కువ ఉన్నచో జెప్సము, పచ్చిరొట్ట, జింకు వాడకం, మరుగు నీటి తీయ ఏర్పుటు చెయాలి.

3.

సేంద్రియ కర్బనము

తక్కువ ( 0.5 కన్నా తక్కువ)

నేలలో జీవము అతి తక్కువగా ఉన్నది. ఎక్కువ మేతదులో ( 6-8 ట/ఎకరాకు) వాడాలి.

మద్యస్ద ( 0.5%నుండి 0.75%)

సేంద్రియ ఎరువును క్రమంగా సిపార్సు మెత్తాడు (4-6 ట/ఎకరాకు) వాడాలి.

ఎక్కువ (0.75%కన్నా ఎక్కువ)

ప్రస్తుతం వాడుతున్న సేంద్రియ ఎరువులను కొనసాగించాలి.

4.

లభ్య నత్రజని

తక్కువ (112 కే.జి/ఎకరం కన్నా తక్కువ)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు కన్నా 30% శాతం అధికంగా పంటలో వాడాలి. (ఈ మెత్తాడు పరీక్ష ఫలితాల పత్రంలో సిపార్సు చేయబడి ఉన్నది).

మధ్యసదము (112 కే.జి/నుండి 224 కే.జి/ఎ)

సాధారణ సిపార్సు చేయబడిన భాస్వరం మెత్తాడు మాత్రమే వాడాలి.

5.

లభ్య భాస్వరము

తక్కువ (10 కే.జి/ ఎకరం కన్నా తక్కువ)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు కన్నా 30% శాతం అధికంగా పంటలో వాడాలి.

మధ్యసదము (10 కే.జి/నుండి 24 కే.జి/ ఎకరం)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు మాత్రమే వాడాలి

ఎక్కువ (10 కే.జి/ ఎకరం కన్నా ఎక్కువ)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు కన్నా 30% శాతం తక్కువగా పంటలో వాడాలి.

6.

లభ్య పొటాషియం

తక్కువ (58 కే.జి/ ఎకరం కన్నా తక్కువ)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు కన్నా 30% శాతం అధికంగా పంటలో వాడాలి.

మధ్యసదము (58 కే.జి/నుండి 136 కే.జి/ ఎకరం)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు మాత్రమే వాడాలి

తక్కువ (136 కే.జి/ ఎకరం కన్నా తక్కువ)

సాధారణ సిపార్సు చేయబడిన నత్రజని మెత్తాడు కన్నా 30% శాతం తక్కువగా పంటలో వాడాలి.

7.

లభ్య గంధకము (సిల్పర్)

10 కన్నా తక్కువ

ప్రస్తుత పంటకు గంధకము అవసరము. ఎకరానికి 200-400 కిలోల జిప్సము వాడాలి.

10 కన్నా ఎక్కువ

కావలసినంత గంధకము లభ్యంలో ఉంది.

8.

లభ్య జింకు

0.6 కన్నా తక్కువ

 

ప్రస్తుత పంటకు జింక్ అవసరము. ఎకరానికి 20 కిలోల జింకు సల్పాతి వాడాలి. లోపం పంట కాలంలో వస్త 2 గ్రా. జింక్ సెల్పితి/లీటరు నేటికీ చొప్పున వరం వ్యవధిలో (2-3 సార్లు పిచికారీ చెయాలి.)

0.6 కన్నా ఎక్కువ

కావలసినంత జింక్ లభ్యంలో ఉంది.

9.

లభ్య బోరాను

0.52 కన్నా తక్కువ

ప్రస్తుత పంటకు బోరాను అవసరం. ఎకరానికి 4 కిలోల కోరాక్స్ వాడాలి. లోపం పంట కాలంలో వస్త 1 గ్రా. బొరాక్స్/లీటరు నేటికీ చప్పున వరం వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చెయాలి.

0.52 కన్నా ఎక్కువ

కావలిసినంత బోరాను లభ్యంలో ఉంది.

10.

లభ్య ఇనుము

4  కన్నా తక్కువ

నేలలో ఇనుము లభ్యత తక్కువగా ఉంది. దీని కొరకై అన్నభేదినీ 1 -5 గ్రా. పంట మరియు దాని వయస్సుని బట్టి/ లీటరు నేటికీ పిచికారీ చెయాలి.

 

చేనుకు కార్మి పంటకు వయసును బట్టి 20 నుండి 50 గ్రా అన్నభేదినీ 1 లీటర్ నేటికీ చప్పున పిచికారీ చెయాలి. పిచికారీ ద్రవంలో టాంకుకు 1 నిమ్ము దబ్బు పించాలి.

పైన తెలిపిన భూసార పరీక్ష పత్ర విశేషణ పై రైతాంగ సందేహాల నెవిత్రికి సమీప మండల వ్యవసాయ అధికారిని, గని, సమీప ఏరువాకు లేక విజ్ఞాన కేంద్రం లేక పరిశోధన స్దున శాస్త్రవేత్తను గాని, తైతు కాల్ సెంటర్ నెంబర్. 1551 తో సంప్రదించవచ్చు. తదుపరి వివరాలకై సంప్రదించవలసిన చిరునామా.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.04237288136
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు