పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్

వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రం.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఆర్థిక శాస్ర విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ లో వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రంను ఒక పరిశోధన పథకంగా వ్యవసాయ పంటల ముందస్తు ధరలను అంచనా వేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి ఆర్థిక సహాయంతో స్థాపించడం జరిగింది. ఈ కేంద్రం 2017-18 సం| ఖరీఫ్ మరియు రబీ కాలములో సాగు చేసే వివిధ రకాల పంటల

ముందస్తు ధరలను పంట కోత సమయంలో ఏ విధంగా ఉండునో అంచనా వేయడం జరిగింది. ఈ ముందసు ధరలను అంచనా వేయుటకు రాష్ట్ర ప్రధాన మార్కెట్ల కోని 9 నుండి 16 సం||ల నెలవారీ మోడల్ ధరలను తీసుకొని విశ్లేషణ చేయడం జరిగినది. ఈ విశ్లేషణ ఫలితాలు మరియు మార్కెట్ సర్వేలను అనుసరించి 2017-18 ఖరీఫ్ మరియు రబీ పంట కోత సమయములో ధర ఏ విధముగా ఉండునో అంచనా వేయడం జరిగినది, దానిని అనుసరించి

2017-18 ఖరీఫ్ పంట కోత సమయములో వివిధ పంటల ధరలు

క్ర.సం

పంటలు

ప్రధాన మార్కెట్

అంచాన ధరలు

వర్తించు సమయం

అంచనా ధరలు

(క్వి/రూ)

1.

మొక్కజొన్న

బాదేపల్లి

అక్టోబరు - నవంబరు

1350-1450

2.

రాగి

మహబుబ్ నగర్

అక్టోబరు - నవంబరు

2300-2500

3.

వేరుశనగ

గద్వాల్

అక్టోబరు - నవంబరు

4300-4500

4.

ప్రొద్దుతిరుగుడు

సిద్ధి పేట

అక్టోబరు - నవంబరు

2800-3000

5.

ఆముదం

గద్వాల్

అక్టోబరు - నవంబరు

3800-4100

 

క్ర.సం

పంటలు

ప్రధాన మార్కెట్

అంచాన ధరలు

వర్తించు సమయం

అంచనా ధరలు

(క్వి/రూ)

1.

మొక్కజొన్న

బాదేపల్లి

జనవరి – మార్చ్

1350-1550

2.

శనగలు

నారాయణపేట్

డిసెంబర్ – జనవరి

5400-5600

3.

మినుములు

తాండూర్

జనవరి – ఫెబ్రవరి

4900-5100

4.

వేరుశనగ

గద్వాల్

జనవరి – మార్చ్

4300-4550

క్ర.సం

పంటలు

ప్రధాన మార్కెట్

అంచనా ధరలు

వర్తించు సమయం

అంచనా ధరలు

(క్వి.రూ)

1.

ప్రతి

వరంగల్

నవంబర్-ఫిబ్రవరి

4200-4600

రబీ పంట కోత సమయములో ధర

క్ర.సం

పంటలు

ప్రధాన మార్కెట్

అంచనా ధరలు

వర్తించు సమయం

అంచనా ధరలు

(క్వి.రూ)

1.

ప్రొద్దుతిరుగుడు

సిద్ధిపేట

జనవరి – మార్చి

2900-3200

గమనిక: పైన తెలిపిన ధరలను వివిధ పంటల ముఖ్య మారెట్లలో గత 9 నుండి 16 నం.ల ధరలను విశ్లేషించి అంచనా వేయడం జరిగింది. వంట రకము. నాణ్యత, అంతర్జాతీయ ధరలు ఎగుమతి లేదా దిగుమతి పరిమితుల మూలంగా అంచనా ధరలలో మార్చు ఉండవచ్చును. కావున భవిష్యత్ లో వంట ధరల మార్చనకు ఈ కేంద్రం ఏవిధమైన బాధ్యత వహించదు.

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం, 9848780355, 9154328514 e-mail. npmi.pjtsau@gmail.com. Website:www.pitsau.ac.in

3.00992555831
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు