పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

కలప వృక్షాలు

టేకు
టేకు కలప వృక్షాలలో రారాజు. దీని టింబర్ విలువ అధికము.
కానుగ
కనుగను వంట చెఱకుగా ఉపయోగించవచ్చు. దీని కలప గట్టితనాన్ని కలిగి వుండటం వలన బండి చక్రాలు మరియు ఫర్నిచర్ తయారికి ఉపయోగపడుతుంది
చింత
చింత సుమారు 24 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిపై 10-20 కొమ్మలు ఉండి చివర తొడిమలు, పూలు అక్కడక్కడ వెదజల్లినట్లుగా ఉంటాయి. కాయలు నవంబరు, డిసెంబరులో పడుతాయి.
నల్లతుమ్మ
నల్లతుమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో విస్తరించబడి ఉన్నది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది.
నీలగిరి
యూకలిప్టస్ లేదా జామాయిల్ లేదా నీలగిరి చెట్లు దాదాపు 25 మీ. ఎత్తు వరకు త్వరగా పెరగగల చెట్టు.దీని నుండి నాణ్యమైన గుజ్జు / పేపరు లభిస్తుంది.
మలబారు వేప
మలబారు వేప శాస్త్రీయ నామము మిలియ దూబియ. ప్రస్తుత పరిస్దితులలో రైతుల పాలిట కల్పవృక్షం మరియు చాలా అద్భుతమైన కలప జాతికి చెందిన చెట్టు.
వెదురు
వెదురును పచ్చ బంగారం అని కూడా అంటారు.సన్నగా పొడవుగా ఎదుగుతుంది.భూమిలోని దుంప నుండి పెరుగుతుంది.అనుకూల పరిస్దితులో చాలా త్వరగా పెరుగుతుంది.
వేప
వేప వంట చెఱకు గాను, పశుగ్రాసం గాను, పనిముట్లకు కలప గాను మరియు క్రిమిసంహారక మందుల తయారీలో ఉపయోగపడుతుంది.
సిమరుబా
సిమరుబా చెట్టు మధ్యస్తంగా ఉండి 7-15 మీ. ఎత్తు పెరుగుతుంది. సుమారు 4-6 సంవత్సరాల వయస్సులో దిగుబడి ప్రారంభమవుతుంది.
విప్ప
ఈ చెట్లు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిష రాష్ట్రాలలో విరివిగా కనబడుతాయి. విప్ప చెట్లను, కలప కంటే పూలు, పండ్లు మరియు నూనె గురించి సాగు చేస్తారు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు