অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నూనె గింజలు

నూనె గింజలు

  • ఆముదం
  • తెలంగాణ రాష్ట్రంలో వర్షాధరంగా సాగు చేసే నూనెగింజల పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట.

  • ఆవాలు
  • మన దేశంలో సాగయే నూనె గింజలు పంటల్లో, ఆవాలు అత్యధిక విస్తర్ణంలో సాగవుతున్న పంట.

  • కుసుమ
  • కుసుమ మన రాష్ట్రంలో వర్షాధారపు యాసంగి పంటగా సాగు చేయబడుతున్నది.

  • నువ్వులు
  • ఖరిఫ్ లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు, కేవలం ఒక్క పంట మాత్రమే సాగు చేసుకొనే పరిస్దితులలో నువ్వులు ఒక మంచి ప్రత్యామాయ పంటగా సాగుచేసుకోవచ్చు.

  • పొద్దుతిరుగుడు
  • ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఒక ప్రత్యూమ్నాయ పంటగా సాగుచేసి మంచి దిగుబడులు పొందడానికి అస్కారముంటుంది.

  • రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు
  • రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు గురించి తెలుసుకుందాం.

  • వేరు శనగ
  • వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తిర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట.

  • వేరుశనగను ఆశించే పురుగులు – సస్యరక్షణ
  • వేరుశనగను ఆశించే పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.

  • వేసవి నువ్వు సాగు విత్తనోత్పత్తిలో మెళకువలు
  • వేసవి నువ్వు సాగు విత్తనోత్పత్తిలో మెళకువల గురించి తెలుసుకుందాం.

  • వేసవిలో నువ్వుసాగు – అనువైన రకాలు – సాగు మెళకువలు
  • వేసవిలో నువ్వుసాగు, అనువైన రకాలు, సాగు మెళకువల గురించి తెలుసుకుందాం.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate