పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆహార ధాన్యాలు

ఆహార ధాన్యాలు

మొక్కజొన్న
మీకు మొక్కజొన్న గురించి సమాచారాన్ని అందిస్తుంది
వరి
తెలంగాణ రాష్టంలో వరి ఉత్పాదక శక్తిని పెంచటమే కాకుండా ఖర్చులను కూడా తగ్గిస్తాయి. వరి పంటను నీటి వసతి, కాలాలను, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగ పండించవచ్చును.
జొన్న
తెలంగాణ రాష్ట్రంలో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా మరియు రబీలో అరుతడి పంటగా జొన్నను పండిస్తారు.
సజ్జ
సజ్జను ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును.
రాగి / తైగులు
వరి మాగాణుల్లో నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.
కొర్ర
తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.
అలసంద
అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు అలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని కూడా పండిస్తుంటారు.
గోధుమ
గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట. దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్ధాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్య పరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
క్వినోవా
క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహారపంట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహరంగా మంచి డిమాండ్ ఉంది.
చిరుధాన్యాల ప్రాముఖ్యత
దేశ పురోగతికి ప్రతిబంధకంగా ఉన్న ఆహార సమస్యను పోలకులు, అధికారుల అండదండలతో శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. కానీ చిరుధాన్యాల పోషక విలువల పై సరైన అవగాహన ప్రజలలో, రైతు సోదరులలో లేకపోవడం వలన చిరుధాన్యాల ఉత్పత్తిలో మనం గణనీయంగా వేనుకపడిపోతున్నాం. పోషక విలువలలో వారికన్నా చిరుధాన్యాలు చాలా ముఖ్యమైనవి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు