పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పప్పు ధాన్యాలు

ఉలవలు
మన రాష్ట్రంలో ఖరిఫ్ లో మొదట పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు, తొలి దశలో వున్న పండ్ల తోటలలో ఉలవ పంటను సాగుచేయువచ్చు
పెసర ,మినుములు
మన రాష్ట్రంలో ఖరీఫ్ లో సాగు చేసే అహారాలలో పెసరు ముఖ్యమైన పంట
కంది
కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహబుబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడి, మెదేక్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
సోయా చిక్కుడు
సోయా చిక్కుడు ప్రపంచంలో మరియు దేశంలోనూ పండించే ముఖ్యమైన నూనె గింజల మరియు కాయ జాతి (లేగ్యూమ్) పంట.
శనగ
మన రాష్ట్రంలో శనగ పంటను 1.12 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నిజామాబాద్, మెదక్, మహబుబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు ఎక్కువ అనుకూలమైనవి.
పెసర
పెసర సాగు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అపరాలు
అపరాలు గురించి తెలుసుకుందాం.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు