অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహార ధాన్యాలు

ఆహార ధాన్యాలు

  • అలసంద
  • అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు అలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని కూడా పండిస్తుంటారు.

  • కొర్ర
  • తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.

  • క్వినోవా
  • క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహారపంట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహరంగా మంచి డిమాండ్ ఉంది.

  • గోధుమ
  • గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట. దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్ధాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్య పరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • చిరుధాన్యాల ప్రాముఖ్యత
  • దేశ పురోగతికి ప్రతిబంధకంగా ఉన్న ఆహార సమస్యను పోలకులు, అధికారుల అండదండలతో శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. కానీ చిరుధాన్యాల పోషక విలువల పై సరైన అవగాహన ప్రజలలో, రైతు సోదరులలో లేకపోవడం వలన చిరుధాన్యాల ఉత్పత్తిలో మనం గణనీయంగా వేనుకపడిపోతున్నాం. పోషక విలువలలో వారికన్నా చిరుధాన్యాలు చాలా ముఖ్యమైనవి.

  • చిరుధాన్యాల ప్రాముఖ్యత - వాటితో అదనపు విలువలు కలిగిన ఉత్పత్తులు
  • చిరుధాన్యాల గురించి తెలుసుకొని వాటిని ఏదో ఒక రూపంలో తీసుకునే అవసరం ఎంతైనా ఉంది.

  • జొన్న
  • తెలంగాణ రాష్ట్రంలో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా మరియు రబీలో అరుతడి పంటగా జొన్నను పండిస్తారు.

  • నిల్వ ధాన్యాలను ఆశించే పురుగులు మరియు నివారణ చర్యలు
  • నిల్వ ధాన్యాలను ఆశించే పురుగులు మరియు వాటి నివారణ

  • ప్రస్తుత పరిస్దితుల్లో వరిలో నీటి యాజమాన్యం
  • వరి పంట సాగుకు నీటి పొదుపు పద్ధతులు

  • మొక్కజొన్న
  • మీకు మొక్కజొన్న గురించి సమాచారాన్ని అందిస్తుంది

  • మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలకు అడవి పందుల యాజమాన్యం
  • అడవి పందులు తినడం ద్వారా చేసే పంట నష్టం కంటే అవి విస్త్రుతంగా సంచరించడం ద్వారా పంట మొక్కలు ధ్వంసం చేయబడి నష్టశాతం పెరుగుతుంది.

  • మొక్కజోన్నలో చీడపీడల నివారణ
  • మొక్కజొన్న పంట తెగుళ్ల రకాలు మరియు సస్యరక్షణ చర్యలు

  • రాగి / తైగులు
  • వరి మాగాణుల్లో నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.

  • వరి
  • తెలంగాణ రాష్టంలో వరి ఉత్పాదక శక్తిని పెంచటమే కాకుండా ఖర్చులను కూడా తగ్గిస్తాయి. వరి పంటను నీటి వసతి, కాలాలను, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగ పండించవచ్చును.

  • వరిలో సమగ్ర పోషక యజమాన్యం
  • వరిలో సమగ్ర పోషకాల యాజమాన్యానికి సూచనలు.

  • వరిలో సేంద్రియ ఎరువుల వాడకం
  • వరి పంటనందు అధిక ఉత్పత్తి కొరకు సేంద్రియ ఎరువుల వాడకం

  • సంకర జాతి గడ్డి జొన్న
  • సంకర జాతి గడ్డి జొన్న సాగు గురించి తెలుసుకుందాం.

  • సజ్జ
  • సజ్జను ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును.

  • సేంద్రియ వ్యవసాయమే సుస్ధిర ప్రత్యామ్నయం
  • భారతదేశంలో 70 శాతం జనాభా ప్రత్యక్షంగా, మ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.చాలా కాలం వరకు వ్యవసాయం సేంద్రియ పద్ధతిలోనే జరిగింది.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate