పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గులాబి

గులాబి.

గులాబీని అన్నిరకాల పూవ్యూలలో రాణిపువ్యుగా పిలుస్తారు. హణిజ్య పరంగా బయట ప్రదేశాలలో మరియు హరిత గ్రహాలలో సాగు చయతకు అనువైన బహువార్షిక పులా పంట్టేనా గులాబీకి దేశ, విదేశ మార్కెట్లలో అధిక గిరాకీ ఉండటం వల్ల ఈ పంట సాగు రైతులకు లాబీదాయకంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, మహబూబనగర్, వికారాబాదు, వరంగల్ రురల్ జల్లాల్లో 468 హెక్టార్లలో ఈ పంటకు సాగు చేస్తూ 2721 మె. టన్నుల పులా దిగుబడిని పొందు తున్నారు.

వాతావరణం: సూర్యరశ్మి బాగా ఉన్న వాతావరణం అనుకూలం. సూర్యరశ్మి రోజుకు 6 గంటలు కన్నా తక్కువగా ఉంటే ఆకుల మన్దమ్ తగ్గిపోతాయి లేతాకు పచ్చగా మారిపోతాయి. ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు పులా దిగుబడి, నాణ్యతపై మిక్కిలి ప్రభావం చూపుతూ పగటి ఉష్ణోగ్రత 30 సెల్సీకియోస్ వద్ద గులాబీలతో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీలను నీడపడే ప్రాంతాలలో పెంచకూడదు. నీడ ఎక్కువైతే బూడిద తెగులు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మొక్కలు సన్నగా, బలహీనంగా ఉంటాయి.

నేలలు: తేలిక నేలలు అనువైనవి. నెల ఉండజాని సూచిక 6 .0 -6 .5 వుంటే మంచిది. బరువైన నీరు ఇంకాని నల్లనేలలు గులాబి సాగుకు అనుకూలం కావు.

రకాలు: సాగులో ఉన్న గులాబీలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.

హైబ్రిడ్ టిస్: గులాబీలు పెద్ద పరిమాణంలో ఉండి, కొమ్మకు ఒకటి పూస్తాయి.

ఉదా: గ్లాడియేటర్, అమెలీ, పాస్టరద్, రక్తిమ, గ్రాండ్ గాల, పాసెన్, ర్తిజింగ్, సన్, అర్కఐవరీ, అర్కప్ర్టడ్

ప్లోరిబండెన్: గులాబీలు మద్యస్ద పరిమాణంలో గుత్తులుగా పూసి ఎక్కువ రోజులుంటాయి. ఉదా: ల్యూటిన్, రెడ్త్రంపె, మాటై గోల్డ్, అక్కపెడిప్

వినియేచర్: మొక్కలు చిన్నవిగా, చిన్న ఆకులు కలిగి అతి చిన్న పూలను ఇస్తాయి.

ఉదా: పింక్ స్ర్పే, నర్తకి, ప్రీతి, బేబీ, చాక్లెట్.

పాలియంటస్: చిన్న చిన్న పూలు వేసివిలో పూస్తాయి.

తీగ గులాబీలు: మొక్కలు తెగలుగా పెరిగి పూలు చిన్నవిగా, గుత్తులుగా పూస్తాయి.

తెలంగాణ దేశవాళీ రకం అయిన నాటు గులాబి/కాకినాడ గులాబి/ ఎడ్వార్డ్ గులాబి పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అయితే దేని పూరేకులు సులభంగా రలిపోవటం, నిల్వ తక్కువగా ఉండటం వల్ల ఇటీవల దీని స్దనంలో మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రూబీ స్టార్, టైగర్ గులాబి, ఫైవ్ స్టార్, సెంటు గులాబి రకమైన సింగిల్ ఆరంజిలను ప్రస్తుతం ఎక్కువగా సాగు చేస్తున్నారు.

సింగిల్ ఆరంజ్: నాటిన 3 నెలల నుండే పులకిస్తుంది. 5 -6 ఏళ్ళ వరకు దిగుబడితో పటు ప్రత్యేకమైన సువాసన, ఆకర్షణయమైన రంగు కలిగి ఉండటం వల్ల పూజలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కిలోకు

300 -400 పూలు తూగుతాయి. అదే విధంగా పూరేకులు విడిపోకుండా 2 -3 రోజుల వరకు నిలువ ఉంటుంది.

ప్రవర్ధనం: హైబ్రిడ్ టిస్, ప్లోరిబందాస్ రకాలను మొగ్గంటు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా టి మొగ్గంటు పద్దతిలో చేస్తారు. వినియేచర్లు, తెగ రకాలను కొమ్మ కత్తిరింపులు ద్వారా హ్యప్తి చేస్తారు.

నాటే దూరం: వరుసల మధ్య 2 మీ, మొక్కల మధ్య 1 మీ. దూరంలో 1 పునపుటడుగు గుంతను తీసుకోని గుంటలో 5 కిలోల పశువుల ఎరువు 100 గ్రా.సూపర్ పసుపేటు వేసుకొని మొగ్గంటు మొక్కలను నాటుకోవాలి.

నాటే సమయం: గులాబి మొక్కలను జూన్ నుండి జనవరి వరకు నాటుకోవచ్చు. అయితే సెప్టెంబరు-అక్టోబరు మాసాలలో నాటడం మంచిది.

కత్తిరింపులు: గులాబీలు క్రొత్త చిగుర్లపైనా పూస్తాయి. కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చెయాలి. సంవస్త్సరానికి ఒకసారి అయితే తెలంగాణాలో అక్టోబరు-నవంబరు మాసాలు కొమ్మ కత్తిరింపులు అనుకూలం. ఆరోగ్యంగా, బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపలి మేపు ఉన్న మొగ్గకు సుమారు 5 మీ.మీ  పైన పదునేన కత్తెరతో కొమ్మలను ఏటవాలుగా కత్తిరించాలి. చనిపోయిన, ఎండిపోయిన, తెగులు లేక పురుగు ఆశించిన కొమ్మలను, బలహీనంగా ఉన్న కొమ్మలను, వేరుమూలం పై వచ్చే కొమ్మలను కూడా పూర్తిగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకు బెటాక్సు పేస్టును పూయాలి.

ఎరువులు: కొమ్మలను కత్తరించిన తరువాత, ప్రతి మొక్కకు 8 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప పిండి వేయాలి. తర్వాత 15 -20 రోజులకు యూరియా, సూపర్ పొస్పెటు, మ్యురేట్ ఆఫ్ పోటేష్ ఎరువులను 1 :8 :3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రా. చొప్పున వేయాలి. ఇదే మేతదును మొగ్గలు బాగా ఎదిగే దశలో, ఏప్రిల్-మే మాసాలలో మరో రెండు డప్పులు వేయాలి. సూక్ష్మధాతువుల లోపల నివారణకు 15 గ్రా. మాంగనీస్ సల్పెటు, 20 గ్రా. మేగ్నాషియం సల్పెటు, 10 గ్రా. చిలేటెడ్ ఇనుము, 5 గ్రా. బోరిక్స్ కలిగిన మిశ్రమము 2 గ్రా. లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

నీటి  యాజమాన్యం: మొక్కలు నెత్తిన తరువాత కొత్త చిగుర్లు వచ్చే వరకు ప్రతి 2 రోజుల కొకసారి తెలీకపోతే నేటి దాడులను ఇచ్చి, తరువాత అవసరాన్ని బట్టి 8 -10 రోజుల వ్యవధితో నేటి తడులు ఇవ్వలి. డ్రిప్ పద్దతిలో అయితే రోజు విడిచి రోజు  నీతూ అందివ్వలి. వేసివిలో ప్రతి మొక్కకు 4 లి. నీతూ అందివ్యాలి.

పులా కోట, దిగుబడి: సంవత్సరంలో 9 నేలలు పూలను అందించే ఈ గులాబి మొక్కలు నెత్తిన మొదటి ఏడాది నుంచే పూలను ఇస్తాయి. ఎగుమతి చేయటకు కడలతో ఉన్న పూలు బిగువైన మొగ్గ దశలో కత్తిరించాలి. 3 సంవత్సరాల మొక్క 300 గులాబీల వరకు పూస్తుంది.

సస్యరక్షణ: పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

పెంకు పురుగులు: రాత్రి పుట ఆకులను తినే నష్టపరుస్తాయి. క్లోరిపైరిపోస్ 2 మీ.లి. లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ ద్వారా వీటిని నివారించుకోవచ్చు.

పేను: ఈ పురుగుల ఉడ్రతి ఎక్కువగా ఉన్నచో ఆకుల కోణాలు మరియు మొగ్గ నల్లగా మారతాయి. నివారణకు డీవీడోయేట్ 2 వి.లి. లేదా మోనోక్రోటోఫాన్ 1 .6  వి.లి లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

ఎర్రనల్లి: వాతావరణం వాడిగా ఉన్న రోజుల్లో ఉద్రతంగా ఉంటుంది. దీని వలన మొత్తం మొక్క ఆకులు రాలిపోతాయి. నివారణకు 3 గ్రా. నేతిలో కరిగే గండకంలో లేదా డ్తెకోపాల్ 5 మీ.లి. లీటరు నేటికీ కలిపి పిచికారీ చేయాలి.

మొగ్గ తొలుచు పురుగు: లార్వాలు పూమొగ్గలను తోలుస్తాయి. పూమొగ్గలు విచ్చుకోవు. నివారణకు మోనోక్రోటోఫాన్ 1 .6 మీ.లి. లేదా డ్తెమిదోయేట్ 2 మీ.లి. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్లు

బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకొనిపోతాయి. లేత కొమ్మల నెండ బూడిద సోకి ఎండిపోతాయి. నివారణకు స్త్రీదిమర్ప్ 1 మీ.లి. లేదా దినొకప్ 1 మీ.లి. లీటరు నేటికీ కలిపి పిచికారీ చెయాలి.

నల్ల మచ్చలు: గుండ్రటి నల్లటి మచ్చలు ఆకులకు రెండు వైపులా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి. వర్షకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నెవరంకు బావిస్తేన్ 1  గ్రా. లేదా బొనోమిల్ 1 గ్రా. లేదా క్లోరోతలోనిల్ 2 గ్రా. లీటరు నేటికీ కలిపి పిచికారీ చేయాలి.

ఎండు తెగులు: మొక్క పైభాగం నుండి క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్రించిన కొమ్మ నుండి ముందువుతుంది. తూగులు సోకినా కొమ్మలు నలుపు రంగుకు మారతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు కాటరింపు చేసిన కొమ్మకు వెంటనే బెటెక్సు పేస్టును కత్రించిన ప్రదేశాలలో పూయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.84615384615
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు