హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటల వారీగా వ్యవసాయ పంచాంగం

పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. రాష్ట్రంతో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగంను అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు.

పంటల వారీగా వ్యవసాయ పంచాంగం

పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. ఆంధ్రప్రదేశ్‍తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగంను అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగంను అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి. ఎ.పి అగ్రిస్నేట్ వారు ప్రచురించిన వ్యవసాయ పంచాంగాన్ని ఈ క్రింద పంటల వారీగా తెలుసుకోవచ్చు.

ఆహార ధాన్యాలు

వరి జొన్న
మొక్కజొన్న సామ
సజ్జ రాగి
కొర్ర

పప్పు ధాన్యాలు

ఉలవలు శనగ
పెసర/మినుములు సోయా
కంది

నూనె గింజలు

ఆముదం వేరు శనగ
కుసుమ నువ్వులు
పొద్దుతిరుగుడు వలిశెలు

వాణిజ్య పంటలు

ప్రత్తి గోగు
చెరకు

కలప వృక్షాలు

టేకు యూకలిప్టస్(నీలగిరి)
సుబాబుల్
వెదురు
చింత
వెప
బంజరు భూముల్లో సామాజిక అడవుల ప్రాధాన్యత
జీవ ఇంధన వృక్షాలు
కానుగ
సిమరూబా
సర్కారీ తుమ్మ
ఇప్ప (విప్ప)

పండ్లు

ఉసిరి అంజూర
చిని అరటి
సీతాఫలం ద్రాక్ష
జామ అనాస
మామిడి బొప్పాయి
దానిమ్మ రేగు
సపోటా

తోట పంటలు

జీడిమామిడి కొబ్బరి
కోకో ఆయిల్ పామ్
తమలపాకు

కూరగాయలు

ఆలు గడ్డ బీన్స్
బీట్ రూట్ బెండ
వంకాయ క్యాబేజీ
క్యాప్సికం క్యారెట్
కాళీ ఫ్లవర్ చామ గడ్డ
గోరు చిక్కుడు పందిరి(తీగ) కూరగాయలు
పుచ్చ మరియు దోస పండు కరివేపాకు
మునగ ఫ్రెంచి చిక్కుడు
కంద కర్ర పెండలం
మిర్చి/మిరప ఉల్లి గడ్డ
పాలకూర బటాణీ
చిలగడదుంప టొమాటో
వెల్లుల్లి

సుగంధ ద్రవ్య మొక్కలు

కామాక్షి కసువు ధనియాలు
ధవణం యూకలిప్టస్
పన్నీరు అల్లం
మెంతులు మిరియాలు
నిమ్మ గడ్డి పచ్చౌలి
పసుపు పుదీనా
రూషా గడ్డి తులసి
వాము వట్టి వేరు
యాలకులు

ఔషధ మొక్కలు

అశ్వగంధ గ్లోరి లిల్లీ
కామంచి నేల వేము
పాషాణ భేది పిప్పలి
సర్పగంధ సునాముఖి
వస

పూల మొక్కలు

బంతి చామంతి
చైనా ఆస్టర్ గ్లాడియోలస్
మల్లె కనకాంబరాలు
లిల్లీ గులాబీ

ఇతర విషయాలు

ఆధునిక వ్యవసాయ పరికరాలు భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం - ఆవశ్యకత
చెదలు - నివారణ జీవన ఎరువులు - వ్యవసాయంలో వాటి ప్రాముక్యత
జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా హానికారక పురుగుల నివారణ జీవ రసాయనాలు - చీడపీడల నివారణలో వాటి ప్రాముక్యత
కొలమానాలు పంటలకు కావలసిన నీరు - నీటి యాజమాన్యం
మందుల వివరాలు
వ్యవసాయోత్పత్తుల సద్వినియోగ సాంకేతిక పరిజ్ఞానం
మెట్టసాగులో మెళకువలు
సూక్ష్మసాగు నీటి పద్ధతి (మైక్రో ఇరిగేషన్)
ఫర్టిగేషన్ - ఎరువులు యాజమాన్యంలో నూతన ఒరవడి
వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్స్ వినియోగము
సమస్యాతకభూములు-వాటియాజమాన్యం
సూక్షపోషకాలలోపాలు-సవరణ
వర్మి కంపోస్టు
వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువలు
సుస్దిర వ్యవసాయం
సమగ్ర వ్యవసాయం
వివిధ సాగు పరిస్థితులలో వైవిధ్యమైన పంటల ఎంపిక
రబీలో వరికన్నా మెరుగైన ఆరుతడి పంటలు
జీవరసాయనాలు - చీడపీడల నివారణలో వాటి ప్రాముఖ్యత
సస్యరక్షణ మందుల అవశేషాలు - పర్యావరణం, ఆరోగ్యం మరియు వాణిజ్యంపై ప్రభావం
తేనెటీగల పెంపకం
చెదలు- నివారణ
రైతులకు మేలు చేసే వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు మరియు పంటల్లో చీడపీడలపై వాతావరణ ప్రభావం
వివిధ పంటల్లో వాడదగిన కలుపు మందులు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టగొడుగుల పెంపకం
పట్టు పురుగుల పెంపకము (సెరి కల్చర్)
ఎరి పట్టు పురుగుల పెంపకం
సకశేరుక చీడల యాజమాన్యం
పశుగ్రాస పంటలు - పచ్చిమేత - ప్రాముఖ్యత

ఆధారము: ఎ.పి. అగ్రిస్ నేట్

ఆధారము: వికీపీడియా

3.04205274412
K raju Jul 31, 2020 10:36 PM

Where I can buy this book

kota ramireddy Jun 01, 2020 10:48 AM

very nice

Ravi Apr 24, 2020 07:42 PM

Kothaa panchangam petaadi sir ap valladi

Shruthi Basagalla Jan 13, 2020 05:39 PM

Vivasaya panchagam book akkada dhorukuthundho please koncham chipande

కృష్ణా రెడ్డి Oct 19, 2019 07:02 PM

క్రొత్త పంచాంగాన్ని పెట్టగలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు