వివిధ పంటలకు ఎకరాకు ఒక టన్ను వేయవచ్చు.
పండ్ల మొక్కలకు చెట్టుకు 5-10 కిలోల వరకూ వేయ వచ్చు.
పూల కుండీలలో 200 గ్రాముల వరకూ వేసుకోవచ్చు
వర్మి కంపోస్టు లో 1-1.5 శాతం నత్రజని, 0.8 శాతం భాస్వరం, 0.8 శాతం పొటాష్ తో పాటు, కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఎంజైములు, హార్మోనులు ఉండుట వల్ల మొక్కలు పెరుగుదల బాగా ఉండి, దిగుబడులు పెరుగుతాయి. ఈడి నేల నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతుంది,మొక్కలకు చీడ పీడలను తట్టుకొనే శక్తి వస్తుంది,కూరగాయలలో రుచి, పూలలో సువాసన, ఆహార పదార్ధాల నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/17/2022
సేంద్రియ ఎరువు తయారీ విధానము
సేంద్రీయ వ్యర్థ పదార్ధాల నీద ప్రత్యేకమైన వానపాములన...
తేనెటీగల,పట్టు,పుట్టగొడుగుల,పెరటి తోటల,వర్మి కంపోస...