హోమ్ / వ్యవసాయం / అప్పు మరియు బీమా పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అప్పు మరియు బీమా పథకాలు

వ్యవసాయరుణాలు మరియు పంటలభీమా వివరాలు

వ్యవసాయానికి అప్పు
వ్యవసాయం వంటి అనేక ప్రముఖ ఆర్థిక రంగాలకు రుణాలని మంజూరు చేయడంలో బ్యాంకులను జాతీయం చేయడమనేది ముఖ్యమైన సంఘటన. దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతు ఉన్న వ్యవసాయ రంగానికి బ్యాంకుల ద్వారా మరింత ఆర్థికచేయూతనందిస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది.
వ్యవసాయ భీమా
భీమా చేసిన రైతు పెట్టిన పెట్టుబడి ఖర్చుకి వచ్చే నష్టం, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, సైక్లోన్‌, తుఫాను, మంచు, చీడపీడలు, వ్యాధులు మొదలైనవి ఒకేసారిగాని, విడివిడిగా కాని ఏర్పడి మొత్తం చెట్లకు/మొక్కలకు హాని కలిగినప్పుడు కాని చనిపోయినప్పుడు కాని వచ్చే ఆర్ధిక నష్టాల నుంచి ఈ పధకం భీమాదారుడికి హామి ఇస్తుంది.
భీమా పధకాల వార్తలు
ఆర్ధిక విషయాల మంత్రిమండలి (కాబినెట్) సంఘం, సవరించిన జాతీయ భీమా పధకాన్ని (ఎమ్ ఎన్ ఎ ఐ ఎస్) ఆమోదించింది. వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఈ పధకంలో ఉన్న లోటుపాట్లు సవరించి, దీన్ని మరింత సమగ్రంగానూ, రైతులకనుకూలంగాను మలచేందుకు అవసరమైన మార్పులను చేర్పులను చేసి, ఈ సవరించిన జాతీయ భీమా పధకం రూపొందించబడింది.
జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి
జాతీయ అత్యవసర విపత్తులు ఎదుర్కొనడానికి ఈ నిధి ఏర్పాటు చేసారు. జాతీయ అత్యవసర పన్నుల విధానం కింద వివిధ రకాలైన దిగుమతులపై వేసిన పన్నుల ద్వారా ఈ నిధి ఏర్పాటు చేసారు.
ప్రధాన మంత్రి పంట బీమా పథకము
వివిధ రకాల రసాయనిక ఎరువుల పై రాయితి వివరాలు
వ్యవసాయ రంగంలో నూతనంగా వస్తున్న మార్పులను స్వాగతి స్తున్న రైతులు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఆధునిక వ్యవసాయాన్ని అలవరుచుకోవడానికి పెద్దగా సమయాన్ని తీసుకోలేదు.
లాక్ డౌన్ నేపథ్యంలో డైరీ రంగానికి వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీ ఉపసంహరణ.
లాక్ డౌన్ నేపథ్యంలో డైరీ రంగానికి వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీ ఉపసంహరణ.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు