వర్షాభావ పరిస్థితిలో సుగంధ ద్రవ్యాల సాగు
నల్ల మిరియాలు
15 రోజులు రుతుపవనాల ఆలస్యం. |
పెరిగిన తోటలు
* మధ్యలో పచ్చ ఆకులు & గడ్డి మల్చ్ వేయండి.
- ట్రాన్స్పిరేషన్ అలానే ఉష్ణ లోడ్ తగ్గించడానికి నిమ్మ 1% లేదా కయోలినైటును ఆకులుపై చల్లండి.
- కొత్తవి నాటడం / ఖాళీని నింపటాన్ని వాయిదా వేయండి.
- 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరును ఇవ్వండి.
- చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి.
చెట్టు చిన్నవిగా ఉన్నప్పుడు
ఆకుపచ్చ ఆకులు / పీచులోని మెత్తని భాగము కంపోస్ట్ తో బేసిను మరియు ఖాలీలను మూయండి.
తగిన నీడ అందించడం ద్వారా చిన్న తీగలు రక్షించండి.
|
30 రోజుల రుతుపవనాల ఆలస్యం |
పెరిగిన తోటలు
* మధ్యలో పచ్చ ఆకులు & గడ్డి మల్చ్ వేయండి.
- ట్రాన్స్పిరేషన్ అలానే ఉష్ణ లోడ్ తగ్గించడానికి నిమ్మ 1% లేదా కయోలినైటును ఆకులుపై చల్లండి.
- కొత్తవి నాటడం / ఖాళీని నింపటాన్ని వాయిదా వేయండి
- 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరు ఇవ్వండి.
- చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి.
చెట్టు చిన్నవిగా ఉన్నప్పుడు
* ఆకుపచ్చ ఆకులు / పీచులోని మెత్తని భాగము కంపోస్ట్ తో బేసిను మరియు ఖాలీలను మూయండి.
- తగిన నీడ అందించడం ద్వారా చిన్న తీగలు రక్షించండి.
* 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరును ఇవ్వండి.
|
ఏపు / పునరుత్పత్తి దశలో కరువు |
- 35-40 లీటర్లు /వేన్ / వారానికి లేదా 8-10 లీటర్లు /వేన్/ రోజు (బిందు సేద్యం) ను రుతుపవనాలు పునరుద్ధరణ అయ్యో వరకు గొట్టం నీటిపారుదల అందించండి.
- ఎఫ్.వై.ఎమ్ వంటి సేంద్రియ ఎరువులను 10 కిలో /వేన్ అందించండి మరియు ఆకుపచ్చ ఆకులు (10 కిలోలు / తీగ) రక్షక కవచం / పీచు మెత్తని భాగము కంపోస్ట్ (2 కిలోల / తీగ)తో బేసిన్ న్ను కప్పండి.
- కొత్తవి నాటడం / ఖాళీలు నింపడం వాయిదా వేసుకోవాలి.
- చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి.
|
టెర్మినల్ కరువు |
- ఆకుపచ్చ ఆకులు / పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో బేసను మరియు ఖాలీ ప్రాంతాలను నింపండి.
- చిన్న తీగలను రక్షించడానికి తగిన నీడ అందించండి.
- 5-8 లీటర్లు/ రోజు/తీగ నీటిని పంటకు అదించు.
- చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి.
|
ఏలకుల
15 రోజులు రుతుపవనాల ఆలస్యం. |
- కలుపును స్లాష్ చేసి రక్షక కవచంగా వాడు.
- రుతుపవనాలు వచ్చేవరకు కొత్తవి నాటకండి.
- 8 లీటర్లు/మట్టిముద్ద /రోజు (10-12 రోజుల్లో ఒకసారి) బిందు సేద్యాన్ని అందిచండి లేదా పిచికారీ సేద్యం (రోజు 4 గంటలు, 25 మి.మీ వర్షానికి సమానమైనం) .
- చిన్న మొక్కలకు తగిన నీడను అందించండి.
|
30 రోజుల రుతుపవనాల ఆలస్యం |
- కలుపును స్లాష్ చేసి రక్షక కవచంగా వాడు.
- రుతుపవనాలు వచ్చేవరకు కొత్తవి నాటకండి.
- 8 లీటర్లు/మట్టిముద్ద /రోజు (10-12 రోజుల్లో ఒకసారి) బిందు సేద్యాన్ని అందిచండి. లేదా పిచికారీ సేద్యం (రోజు 4 గంటలు, 25 మి.మీ వర్షానికి సమానమైనం) అందించండి.
* చిన్న మొక్కలకు తగిన నీడను అందించండి.
|
ఏపు / పునరుత్పత్తి దశలో కరువు (ఏలకులు ఒక శాశ్వత పంట, మరియు ఏపు మరియు పునరుత్పత్తి దశలు ఏకకాలంలో సంభవించవచ్చు) |
- 8 లీటర్లు/మట్టిముద్ద/రోజు (10-12 రోజులకు ఒకసారి) బిందు సేద్యం అందించండి లేదా పిచికారీ సేద్యం (ప్రతి రోజు 4 గంటలు, 25 మి.మీ సమానమైనది) అందించండి.
- ఆకుపచ్చ మల్చును ఉపయోగించండి.
- చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి.
- పాత మరియు ఫలితమివ్వని సక్కర్లను తొలగించండి.

అల్లం మరియు పసుపు
15 రోజులు రుతుపవనాల ఆలస్యం. |
- ఆకుపచ్చ ఆకులు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో మందపాటి రక్షక కవచం ఏర్పాటు చేయండి.
- నీడ కోసం తగిన ఇంటర్ క్రాప్ లను పెంచండి.
|
30 రోజుల రుతుపవనాల ఆలస్యం |
- తక్కువ నిడివి రకాలు పెంచండి
- నీడ కోసం తగిన ఇంటర్ క్రాప్ లను పెంచండి
|
ఏపు / పునరుత్పత్తి దశలో కరువు |
- 5 - 10 మిమీ సమానమైన నీటిని చల్లండి
- ఆకుపచ్చ ఆకు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ ను రక్షక కవచంగా వాడండి.
|
బెండు ఏర్పాటు మరియు అభివృద్ధి సమయంలో కరువు |
- 5 - 10 మిమీ సమానమైన నీటిని చల్లండి
- ఆకుపచ్చ ఆకు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ ను రక్షక కవచంగా వాడండి
- అల్లం కోసి కూరగాయలలో ఉపయోగించవచ్చు.
|
టెర్మినల్ కరువు |
పంటను కోయండి |
జాజికాయ
15 రోజులు రుతుపవనాల ఆలస్యం. |
- ఆకుపచ్చ ఆకులు / పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో బేసను చుట్టు మందపాటి రక్షక కవచం ఏర్పాటు చేయండి.
- చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి
|
30 రోజుల రుతుపవనాల ఆలస్యం |
|
ఏపు / పునరుత్పత్తి దశలో కరువు (జిజికాయ ఒక శాశ్వత పంట, మరియు ఏపుగా మరియు పునరుత్పత్తి దశలు ఏకకాలంలో సంభవించవచ్చు) |
|
టెర్మినల్ కరువు |
|
మూలం: NHM
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.