హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / ఎరువులు వాడకంలో మెళుకవలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఎరువులు వాడకంలో మెళుకవలు

ఎరువులు వాడకంలో మెళుకవలు .

పంటకు కావలిసిన పోషక పదార్దాలను సందీయ, రసాయన, జీవన ఎరువుల రూపంలో అందించాలి. నాన్యనమైన, అధిక దిగుబలునను సాదించందుకు సమగ పోషక పదార్దాల యాజమాన్యం దోహదపుడుతుంది. అధిక దిగుబడికి రైతులు రసాయన ఎరువులు కొనుగోలు ఖర్చుతో కందుకుంటాన, కొన్ని సందర్భాలలో సక్రమంగా అందుబాటులో ఉండనప్పటికీ, వాటికిసమా సందీయ ఎరువుల వాడుకొని వేసిరేసినారు అందువల్ల రసాయనకి ఎరువుల వదాటకప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్యారా వేయని తగ్గించుకొని, దిగుబడి పంచుకునే అవకాశాలున్నాయి.

 • భూసార పరీక్షా ఆధారంగా ఎరువులు వినియోగించాలి.
 • సందీయ ఎరువులు 30 శాతం. రసాయన ఎరువులు 70 శాతం ఉండ విధంగా ఎరువులు వాడుకుంటే నేల బతికే స్దితి చదూకుండా, పోషకాలు వ్యది కాకుండా చేసుకోవచ్చు.
 • సందీయ ఎరువులను దుక్కి సమయంలోనే వేసి భూమిలో కలియదున్నాలి.
 • సిపారసు చేసిన నుతజనిని 30 శాతం సందీయ ఎరువులు రూపంలోనూ, 70 శాతం రసాయన ఎరువులు రూపంలోనూ వినియోగంచిలి.
 • ఎరువులు ఎక్కడ, ఏ విధంగా వాసనమండ ముఖ్యం. యూరియాను బురద పదునాలోనే వేయాలి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వేసి అది అందకుండా వ్యది అవుతుంది.
 • ఛెళ్లు చేసి సాగు చేసి పంటలలో రసాయనకి ఎరువులు మాడుజళ్ళరాదు.
 • భూమిని, పేరున బట్టి సూచించిన నతజని ఎరువును ధోపాలుగా వేయాలి. ఒకసారి వేసి మరుగునీటిలో కొంత వయాడగా పోతుంది.
 • యూరియాను వేపపిండితో కలిపి వేసి నుతజని వినియోగం సమరథ్యం పెరిగుతుంది.
 • భాస్వరం ఎరువులను జింక్ సాలపైటతో కలిపి వాడరాదు.
 • పంట నాణ్యతను నేటి అంద్దడిని తట్టుకుని శక్తిని కలిగించ పోటాష్ ఎరువులను బురావు నెలల్లో రొండు సార్లు వేయాలి.

విచుక్రుణా రహతంగా ఎరువులు వాడి భూమిలో చదు బొమ్మలుగా మరచరాదు. కురు చదు సంస్కలను గమినించి, బాసార పరిక్రశాలనుంచి భూమిలో కలియదని, నీరు పట్టి, మురుగునీరు తీసి బాగాచయాలి.

ఎరువు ఎక్కువైనా నష్ట్టమై: భూముల సారాన్ని కాపాడి ఎరువులు వాడకంలో సుకర్మ యజమానాయని పటిష్ట అధిక దిగుబడులను సాదించవొచ్చుగాని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటకు అవసరమైన పోషకాలూనలలో అమరుకు లభిస్తునైనా విషయానిన్ బాసార పరీక్షలు ద్యారా తలిసుకోవాలి. పోషకాలు లబియూతనను బట్టి మొక్కలకు తగిన పాళ్లలో పోషకాలను అందించాలి.

నుతజని ఎక్కువైతే:

 • పేరు పంపగా పెరిగుతుందా గని పాతు అలసయంగా వస్తుంది.
 • తులు గింగులు శాతం అధికంగా ఉంటది.
 • పేరు సులభంగా చిడపిండాలకు గరువుతుంది.
 • వితినినంత దిగుబడి తగ్గి నేకరాదాయం క్రిణిస్తుంది.

నుతజని తక్కువైతే:

 • నతజనని తక్కువగా వస్తా ఆకులలో పతహరితం లోపించి ఆకులూ లతా పసుపు రంగుకు మారుతాయి.
 • పిండి పదార్దాలను తయారుచేసుకోలేక మొక్కల ఎదుగుదల కొంటుపడుతుంది.
 • ఫలితంగా దిగుబడి బాగా తగ్గుతుంది.

భాస్వరం ఎక్కువైతే:

 • భాస్వరం సేపరిస్ట్ కాను ఎక్కువగా అది పస్తు పంటకు అందుబాటులోకి రక నెలలోనే వర్థంగా మిలిగిపోతుంది.
 • నెలలో భాస్వరం నిలువలు ఎక్కువైనపుడు జింక్, ఇనిము తదితర సూక్మ దత్తావలు పంటకి లభించని విధంగా మరపు చందుతాయి.

భాస్వరం తక్కువైతే: భాస్వరం ఎరువులను అవసరం కాను తక్కువగా వస్తా వరులు పెరుగుదల దబ్బతింటుంది.

పొటాషియం:వు పరాకు రోగ నిరోధక శక్తినే ఇస్తుంది గంజాల్లో తలు శాతాన్ని తాగిస్తుంది. మొక్కలలో నేటి వినియోగ సమరదయతతని మొక్కలు వదలి పోకుండా కాపాడుతుంది.

పొటాషియం ఎక్కువైతే: పొటాషిను అధికంగా వాడుట ప్రయోగం లేకపోగా ఖర్చు పెరిగుతుంది.

పొటాషియం తక్కువైతే:

 • పేరు సులువుగా చిడపిండాలకు లొనుఐతుంది.
 • పాటశాను అధికంగా వాడుట ప్రయోగినాం లేకపోగా ఖర్చు పెరిగుతుంది. గాలికి పడిపోతుంది.

ప్రధాన పోషకాలు తరవాత జింక్ పోషకం దిగుబలాను అధికంగా ప్రభావితం చస్తుంది. జింక్, గంధకం లోపం వలన గింజలు పంటలోనా నూనె నూన్యత, నూనె శాతం తాగుతుంది

సంతులకత్తులోన లాభం: రైతులు తమకు ఉన్న బూములన్నిటికి ఆరావులును కొనలేకపోయిన సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోయినా పంటలాంటి ఎంతోకొంత ఎరువులను వేయాలి.

2.96428571429
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు