హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / యూరియాను అధికంగా వాడడం వలన కలిగే ద్రుష్పలితాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

యూరియాను అధికంగా వాడడం వలన కలిగే ద్రుష్పలితాలు

యూరియాను అధికంగా వాడడం వలన కలిగే ద్రుష్పలితాలు.

మొక్కలకు అవసరమైన పోషకాలతో ముఖ్యమైనవి నుతజని, భాస్వరం, పోటాష్. అవి నెలలో తగుపాళ్లల్లో అందుకోపోవడం వలన రసాయనిక ఎరువుల రూపంలో వేయవలననే సిఫారస్ ఛాయట జరుగుతుంది. ఇందులో నుతజన పోషకం, యూరియా రూపంలో చక్కగా రైతులు అందుబాటులో ఉన్నది. ఈమధ్య కాలంలో కోశాక ఎరువుల ధరలు విపరతింగా పరిగడం, యూరియా ధరల రైతుకు అందుబాటులో ఉండడంతో అవసరానికి మంచి చాలా మంది రైతులు యూరియాయని వాడుతున్నారు.

యూరియా ఎరువును ముఖ్యంగా పంట యొక్క నుతజన అవసరాలను తిరచడానికి సేపారిసు చేయబడిఉన్నది. నుతజన పోషకం మొక్కలు పెరుగుదలకు. దిగుబడికి అత్యంత అవసరం. ఈ పోషకం నెలలో తగినంత ఉనపడ మిగిలిన పోషకాలు కూడా సమృదంగా నెలలో ఉపోయోగపడినప్పటికీ మతదకి మించి వాడితే ఈ కింది తలిపిన విధంగా పలు దృష్లితాలు ఎరుపుదా అవకాశాలు ఉన్నవి.

 1. యూరియాను అధికంగా వాడినపుడు నెలలో ఆమ్లత్వం పెరిగి నెల యొక్క బతికే, రసాయానికి లాక్రాలుల్ క్రీనించి ఇతర పోషకాలు లబ్యతు తెగిపోతుంది, కొన్ని పోషకాలు ఎక్కువ పోతడాలో అందుబాతులోకి రావడం జరుగుతుంది.
 2. మొక్కలు పవుగా పెరిగి, శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా జరిగి కణాలు గోడలు సాగిపోయి, పలచగా అయి తడువారు ఆకులు కాడలు బిరుసంబాణం కాలాయి  చీడపీడలు ఉదృతి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది.
 3. అవసరానికి మించి వాడడం వల్ల రైతుకు పట్టుబడిపై ఖర్చు ఎక్కువవుతుంది.
 4. రొట్ట బాగా పెరిగి పంట పూతుక ఆలసింగా వచ్చి పంటకాలం పెరిగుతుంది. తుదరవర నేటి విన్దియోగం పెరిగుతుంది. తదుపరి పంటను సకాలంలో వేసుకొని అవకాశం కొలిపోయాము.
 5. పంటలు ఉంత్పతిలలో ననుత్య తగిపోతుంది. వారి పంటి పంటలలో తాల గింజలు ఎరుపడడం, విరూపాలో తలకాయలు ఎరుపడడం. పత్తిలో పిజి బలహీనంగా నానుతా తగిపోవడం. చనకు పంటలో పంచదర్షితం తగ్గిపోవడం జరుగుతుంది.
 6. యూరియాను ఎక్కువగా వేసినప్పుడు ముఖ్యంగా నెలలో పోటాష్ వంటి పోషకాలు లభ్యంత తక్కువగా ఉన్నపుడు చను పడిపోతుంది.
 7. వివిధ పంటలకు యూరియాను వేసినప్పుడు అందులో 25 నుంచి 30 శతం నుతజనే మతమా పంటకు ఉపోయోగపడుతుంది. నెలలో వివిధ రసాయన చర్యలకు గార మిగిలిన పోషకం సుష్టపోతుంది. ఉదాహరణకు వారి పంటకు యూరియాను వేసినపుడు నీటిలో కరిగి కొంతభాగం ఆవిరి రూపంలో గాలిలో కలిసి వాతావరణ కాలుష్యం జరుగుతుంది అంతేగాక వివిధ నేటి వనురులలో కలిసి యాతపోసిన అంట పాకాయ ధర నీటిలో నాచును పంచ ఆక్సిజన్ తగ్గించి నేటి ననుత్య తాగిస్తుంది.
 8. కొంతభాగం నాస్తికరణ జరిగి వయా రూపంలో గాలిలో కలిసి గాలిని కలిషుతం చైస్తుంది.
 9. కొంతభాగం నెలలో మొక్కలకు అందినంత లోతుకు వెళ్లి బాగారాజాలాలను కలుషితం చేస్తుంది. వీటినేటి  దవారా ఎన్నో ఆరుడోయపరిమను సమాసాలు తలోతుధ్నై.

ముత్తుడి పంచినపుడు ఈ సమస్కాలు ఎక్కువవుతుంటాయి. కనుక రైతులు ఇది గ్రామనించుకొనే సేపారిసు మేరకు యూరియా వాడుకోవాలి.

వివిధ పంటలకు యూరియాను వాడేటప్పుడు అందులోనే నుతజన వినియోగ సమారాధ్యనే పంచడానికి, వివిధ రూపాలు దావ్రా జరిగే నాస్థానే తగ్గించడానికి ముఖ్యంగా వారి పంటలో కింద తలిపిన సూచనలు పాటించాలి.

 1. ప్రతి 5 కిలోల యూరియాకు 1 కిలో వేప పిండి కలిపి వాడితే నీటిలో కరిగి జొత్తికొనిపోయి బతజన శతం తగ్గి నతజన ఎక్కువకాలం పంటకు అంధుడనే గాక, వేపపిండి వల్ల చిడపిండాలు ఉదృత కూడా కొంతవరకు తగ్గుతుంది.
 2. వేపపిండి దొరకనప్పుడు యూరియాను తాడిమట్టిలో కలిపి 24 గంటలు తరవాత పొలంలో వయవోచ్చు.
 3. బాగా మాంవ కింద ఉండే పాంతాలలో 100 కిలోల యూరియాకు 2 కిలోల తార. 1 లీటర్ కేరోసిను, 20 కిలోల వేపపిండి కలిపి వేయాలి.
 4. యూరియాను వేసి మందు పొలంలో నీటిని తీసివేసి బురద పదునాలో ఎరువును వేసి 48 గంటలు తరవాత నీరు పట్టటవలన నతజన వినియోగం పెరిగుతుంది.
 5. మొట్ట పంటలలో మొక్కకు 5 సి.మీ. దూరంలో 5 సి.మీ. లోతులో యూరియాను వేయడం వలన విబాగా కలుపు మొక్కలకు అండ నూతననన తగ్గించావొచ్చు.
 6. యూరియాను తక్కువ వాతడలో ఎక్కువ ధపాల వాడాలి. అత్యవసర పరిస్దితులలో నెలలో యూరియా వేసి అవకాశం లేనప్పుడు 2 శతం యూరియా ధవణ్ణం పిచికారీ చెయాలి.
 7. యూరియా, ఇతర ఎరువుల వేసి మందు పొలంలో కలిపి తీసి తరవాత వేయాలి. లనట్టుయిట వేసిన నుతుజనలో ఎక్కువశాతం కలుపుమొక్కలలా తీసుకొంటాయి.
 8. యూరియా వాడకం తాగించడానికి పిచ్చిరొట్టి ఎరువులను జిల్లగ, పిల్లిపెసరు, జనము పసరును పంటి కాలానికి ముందుగా వేసుకుని 50 శతం పటు దశలో పొలంలో కలియదనెను వాళ్లకు నుతజన పోషకం అధికస్థాయిలో అందుబాటులోకి వస్తుంది మరియు నెలలు పంటలను బెట్టి జీవన ఎరువులు వాడకాన్ని రైతులు, వ్వవసాయశాఖ సీపోర్ట్ల అలవాటు చెసుకొనిన దాదాపు 20-25 కిలోలు యూరియా మథనందున తాగించి వీలు కలుగుతుంది.

కావున రైతు సోదరులు ఎరువులను, భూసార పరీక్షలు సమసరించి అవసరం మరుకి, సూచించిన పడితులలో వాడినచో ద్రికాలం పటు నెల ఆరోగ్యం కాపాడుకోంటు గాక, తక్కువ ఖర్చుతో తాతయమను ఉత్పాతాలను పాండా అవకాశాన్ని చేజిక్కించుకొంటారు.

3.04109589041
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు