హోమ్ / వ్యవసాయం / మత్స్య సంపద
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మత్స్య సంపద

చేపలు మరియు రొయ్యల పెంపకం

చేపల పెంపకం ద్వారా వ్యర్ధ జలాల శుద్ధి
దేశంలో పెరిగిపోతున్న జనాభావల్ల, ఇటీవలి సంవత్సరాలలో, వ్యర్ధ జలాల పరిమాణంకూడా శుద్ధిచేసే సామర్ధ్యాన్ని మించి పెరిగిపోతున్నది. అపరిమితంగా వెలువడే పారిశ్రామిక కాలుష్య పదార్ధాలు, వ్యర్ధ ఘన పదార్ధాలు వీటికి అదనం. ఇళ్ళలోని మురికి నీటిని సహజ జలవనరులలోకి వదలడానికి అనువుగా శుద్ధిచేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయతే చేపల పెంపకం ద్వారా ఏ విధంగా వ్యర్థ నీరు శుద్ధి చేయబడుతుందో ఈ శీర్షికలో తెలియజేయడం జరిగింది.
గట్టి పెంకు పీతల (మడ్ క్రాబ్స్) పెంపకం
మాంసాహారంగా పీతలను చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వీటికి విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ వుంది. అంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంతాలలో, వాణిజ్యస్థాయిలో పీతల పెంపకం బాగా పుంజుకుంటున్నది.
మంచి నీటిలో ముత్యాల పంట (పెర్ల్ కల్చర్)
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే రత్న జాతులలో ముత్యం ఒకటి. మొలుస్క్ (ముత్యపు చిప్ప) అనే కీటకం నుంచి ముత్యాలు రూపొందుతాయి. ఒకవైపు ఇండియాలోను, ఇతర దేశాలలోను ముత్యాలకు గిరాకి పెరిగిపోతుంటే , మరోవైపు ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడంవల్ల , కాలుష్యం వల్ల ముత్యాల సహజ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఈ విభాగం వాటి సాగు గురించి వివరించడం జరిగింది.
కార్ప్ జాతి మంచినీటి చేపల పెంపకం (చెరువులలో నీటి కుంటలలో చేపల పెంపకం)
ఈ విభాగంలో మంచినీటి చేపల పెంపకం, వాటి జాతులు మొదలగు వివరాలు అందించడం జరిగింది.
కార్ప్ ఫ్రై చేపలు, పిల్లచేపల వ్యాపారం
కోరుకున్న చేప జాతి పిల్లచేపలు (విత్తనాలు),కావలసిన సమయంలో, కావలసిన పరిమాణంలో దొరకడం అనేది చేపల పెంపకంలో సత్ఫలితం సాధించడానికి ఒక కీలకాంశం.గత కొన్ని సంవత్సరాలుగా, కార్ప్ చేపల గుడ్ల విషయంలో, వాటిని పొదిగే వసతుల (నర్సరి) విషయంలో చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికి ; అవసరమైన సైజు చేపల విషయంలో ఇప్పటికీ కొరత వుంది. ఇందులో కార్ఫ్ ప్రై చేపలు, పిల్ల చేపల వ్యాపారం గురించి వివరించజం జరిగింది.
చేపతో వివిధ రకాల వంటలు - వ్యాపారం
తాజా చేపలుగా మార్కెట్లో అంత గిరాకీ లేకపోయినా, పోషక విలువలలోనూ, ఇతర విధాలుగానూ ఎండుచేపలుగా చెప్పుకోదగ్గ గిరాకీ వుండే చేప జాతులు అనేకం వున్నాయి. ఈ చేపలతో రకరకాల వంటలు రుచిగా చేసుకోవచ్చు. తద్వారా వాటితో మంచి వ్యాపారం చేసి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇందులో వివిధ చేపల వంటకాలు గురించి వివరించడం జరిగింది.
సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే రొయ్యల పెంపకం
ఈ విబాగం లో సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే రొయ్యల పెంపకం గురించి వివరించ బడినది
ఎండా కాలంలో చేపల చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - అవగాహన
ఎండా కాలంలో చేపల చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - అవగాహన.
కార్ప్ చేపలకు వచ్చే వ్యాధులు - నివారణ పద్ధతులు
కార్ప్ చేపలకు వచ్చే వ్యాధులు - నివారణ పద్ధతులు.
మంచినీటి చేపల చెరువులో కలుపు మొక్కల నిర్ములన
మంచినీటి చేపల చెరువులో కలుపు మొక్కల నిర్ములన.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు