অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పథకములు

పథకములు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ పథకములు
  • ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ పథకముల సమాచారన్ని సేకరించబడింది

  • ఇతరములు
  • వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఇతర పథకాలు ఈ విభాగంలో ఉన్నాయి

  • గ్రామీణ ఉపాధి కల్పన పథకాలు
  • గ్రామీణ వ్యవసాయ,వాణిజ్య ఉపాధి పథకాలు

  • జాతీయ ఉద్యానవన పథకాలు
  • ఈ విభాగంలో జాతీయ ఉద్యానవన పథకాల గురించి వివరించబడింది.

  • జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు
  • జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు, వాటి నిర్వహణ మార్గదర్శకాలు, కావలసిన పత్రాలు, ఫారాలు వంటి సమగ్ర వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.

  • తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ పథకములు
  • ఈ విభాగంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ పథకముల సమాచారన్ని సేకరించబడింది

  • నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (జాతీయ పశుసంపద మిషన్)
  • నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (జాతీయ పశుసంపద మిషన్) యొక్క లక్ష్యాలు, వ్యూహం మరియు అభివృద్ధి పనులను గురించిన సమాచారం

  • పరంపరాగత్ కృషి వికాస్ యోజన
  • పరంపరాగత్ కృషి వికాస్ యోజన నిర్వహణీయ జాతీయ వ్యవసాయ మిషన్ ప్రధాన ప్రాజెక్ట్ (NMSA)లోని సాయిల్ హెల్త్ మానేజ్మెంట్ (SHM)కు సంబంధించిన ఒక విస్తృత భాగం.

  • పశువుల భీమా,దాణా అభివృద్ధి పథకాలు
  • పశు భీమా,మేత మరియు దాణా అభివృద్ధి

  • ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన
  • కరవు తరహా పరిస్థితులు కనిపిస్తూ.. ఆహార ధరలు పైపైనే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

  • ప్రధాన్ మంత్రి కృషి సంచయ్ యోజన
  • దేశంలో నికర ప్రాంతం 141 మి. హె. లలో, 65 మిలియన్ హెక్టార్ల (లేదా 45%) ప్రస్తుతం నీటిపారుదల క్రింద ఉంది.

  • భూసార, నీటిపారుదల మొదలగు పథకాలు
  • కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భూసార,నీటిపారుదల కార్యక్రమాలు

  • మన కూరగాయలు
  • మన కూరగాయలు ప్రాజెక్ట్ (ఎం.కె.పి.) తెలంగాణ రాష్ట్రం లో రైతు బజార్ల యొక్క ఒక పొడిగింపు చర్య.

  • మన తెలంగాణ - మన వ్యవసాయ పథకాలు
  • వివిధ వ్యవసాయ పథకాల వివరాలు

  • మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగష్ట్ 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడినది.

  • వాటర్‌షెడ్ పథకం
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాలను వృద్ధి పర్చడానికే మెగా వాటర్‌షెడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

  • వ్యవసాయ పథకాల కరదీపిక
  • వ్యవసాయ పథకాల కరదీపిక

  • వ్యవసాయానికి వూతం
  • అన్నదాతల బకాయిలు రూ. వందల కోట్లు మేర పేరుకుపోయాయి. రుణమాఫీ పరిధిలోకి రాని మొత్తాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వాటికి ఏకమొత్తం పరిష్కారం (వన్‌టైం సెటిల్‌మెంట్‌) కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే లీడ్‌ బ్యాంకు ముందడుగేసింది. ఇతర బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate