హోమ్ / వ్యవసాయం / పథకములు / మన కూరగాయలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మన కూరగాయలు

మన కూరగాయలు ప్రాజెక్ట్ (ఎం.కె.పి.) తెలంగాణ రాష్ట్రం లో రైతు బజార్ల యొక్క ఒక పొడిగింపు చర్య.

మన కూరగాయలు ప్రాజెక్ట్

మన కూరగాయలు ప్రాజెక్ట్ (ఎం.కె.పి.) తెలంగాణ రాష్ట్రం లో రైతు బజార్ల యొక్క ఒక పొడిగింపు చర్య.
ఇది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక జట్టుచే నిర్వహించబడుతున్న ఒక పైలట్ ప్రాజెక్ట్.
రంగారెడ్డి, మెదక్ మరియు మహబూబ్ నగర్ లలో కూరగాయల సాగు నిర్వహించే వారిని ఎంచుకొని VIUC / ఆర్.కె.వి.వై పథక కార్యక్రమాల కింద చేపట్టబడుతున్న ఒక పైలట్ ప్రాజెక్ట్.

కలెక్షన్ సెంటర్లు

రంగా రెడ్డి జిల్లా కలెక్షన్ సెంటర్లు:

 • మోమిన్పేట్  ఎఫ్.పి.ఓ.
  • మోమిన్పేట్
  • దేవరంపల్లి
 • చేవెల్ల ఎఫ్.పి.ఓ.
  • ఆలూరు
  • అల్లవాడ
 • నవాబ్ పేట్ ఎఫ్.పి.ఓ.
  • నవాబ్ పేట్
  • మైతఫ్ఖాన్ గూడ

 

మెదక్ జిల్లా కలెక్షన్ సెంటర్లు:

 • శివంపేట్ ఎఫ్.పి.ఓ.
  • శివంపేట్
  • నవాబ్ పెట్
  • గోమారం
 • జిన్నారం ఎఫ్.పి.ఓ.
  • జిన్నారం
  • కానుకుంట
  • నల్లవెల్లి
 • కొండాపూర్ ఎఫ్.పి.ఓ.
  • కొండాపూర్
  • గొల్లపల్లి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00448717949
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు