অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇ-పాలన

ఇ-పాలన

  • అవసరాలు - అవగాహన
  • ఈ విభాగం లో సామాన్య ప్రజలకు కావలసిన అవసరాలు వాటికీ సంబందించిన అవగాహన పొందుపరచినవి.

  • ఆధార్
  • ఈ విభాగంలో ఆధార్ గురించి అవగాహన, ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్ మార్పులు) & బయోమెట్రిక్ అప్డేట్ (సవరణలు) ఆధార్ స్టేటస్ & డౌన్లోడ్, ఆధార్ తో బ్యాంకు అకౌంట్ అనుసందానం మరియు ఇతర ఆధార్ సర్వీసుల వివరాలు పొందుపరచబడినవి.

  • ఆన్ లైన్ పౌర సేవలు
  • ఈ విభాగం ఆన్ లైన్ లో పౌర సేవలు మరియు ఒక చిన్న పరిచయం వివిధ సంబంధిత ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.

  • ఇ-పాలన వనరులు
  • ఈ విభాగం ప్రపంచ ఇ-పాలన వనరుల యొక్క వివిధ నివేదికల వివరాలను అందిస్తుంది.

  • ఇండియాలో ఇ-పాలన: మారనున్న సేవల పంపిణీ విధానం
  • భారతదేశం లో ఇ-పాలన ద్వారా ప్రజలకు తన నివస ప్రాంతంలో అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సంస్థలు మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వం విభాగాలు అందించే పౌరు సేవలు, వ్యాపార సేవలు భారతదేశం అంతటా ఏర్పాటు చేసారు. ఈ సేవలను సాధారణ సేవా కేంద్రాలు (CSC) ద్వారా తన ప్రాంతంలో అందుబాటులో ఉంచారు.

  • జాతీయ ఇ-పాలన ప్రణాళిక
  • సమాజంలోని అట్టడుగువర్గాలవారికి కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందడానికి, వారు పౌరసేవలు పారదర్శకంగా, ఇబ్బందులేమీ లేకుండా, సమయానికి పొందడానికి భారత ప్రభుత్వం 1990ల చివరలో దేశంలో జాతీయ ఇ-పరిపాలనను ప్రవేశపెట్టింది.

  • డిజిటల్ ఇండియా
  • డిజిటల్ ఇండియా ప్రాముఖ్యత, డిజిటల్ ఇండియా దార్శనికత, డిజిటల్ ఇండియా పిల్లర్స్ (తొమ్మిది మూల స్త౦భాలు), డిజిటల్ ఇండియా యాప్స్, డిజి లాకర్, నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ మరియు ఇతర డిజిటల్ సేవల గురించిన సమాచారం.

  • డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు
  • డిజిటల్ పద్ధతిలో డబ్బును బదలాయించే విధానం

  • దార్శ‌నిక‌త‌ 2035
  • ఈ విభాగం భార‌త‌దేశ అభివృద్ధిలో సాంకేతిక రంగ దార్శ‌నిక‌త‌-2035 గురించి వివరాలను అందిస్తుంది.

  • న్యాయ సేవలలో ఇ-పాలన
  • ఈ విభాగం ఆన్ లైన్ లో చట్టపరమైన సేవలు చొరవ మరియు సంబంధిత వివిధ ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.

  • పథకాలు
  • ఇ-పాలన కి సంబంధించిన పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

  • మీ ఇంట్లోనే మీ సేవ
  • మీ సేవ సెంటర్ ల చుట్టూ తిరగవలసిన పని లేదు ఇక మీ ఇంట్లోనే మీ సేవ

  • మీ సేవ కేంద్రాలు
  • ఈ పేజి లో తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో గల మీ-సేవ కేంద్రాల సంపూర్ణ వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక
  • మొదటి సారిగా రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఆన్ లైనులో కంప్యూటరీకరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ' మీకోసం ' ఏర్పాటు చేయబడినది.

  • మొబైల్‌ గవర్నెన్స్‌
  • భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది.

  • రాష్ట్రాలలో ఇ-ప్రభుత్వపాలన
  • ఈ విభాగం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లో ఇ-పాలన కార్యక్రమాలు గురించి వివరాలను అందిస్తుంది.

  • విఎల్ఇల కొరకు వనరులు
  • ఈ విభాగం CSCs గురించి వివరాలు, వివిధ ఉపయోగకరమైన లింక్ మరియు సంబంధిత సేవలను అందిస్తుంది.

  • వినియోగదారుల హక్కుల రక్షణ
  • వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ను కలిగి ఉండటమే వినియోగదారుల హక్కు

  • సమాచార హక్కు చట్టం 2005 గురించి
  • మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate