హోమ్ / ఇ-పాలన / సమాచార హక్కు చట్టం 2005 గురించి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమాచార హక్కు చట్టం 2005 గురించి

మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం.

సమాచారాన్ని ఎలా పొందవచ్చు
సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినా సమాచారం కోరవచ్చు. (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి లేదా టైప్ చేయాలి.
ఆర్.టి.ఐ పై చదవదగినవి
భారతీయ ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రతికూల పరిణామాలను కల్గించే సమాచారం, దేశ భద్రతకు, కీలకమైన, రాష్ట్రవైజ్ఞానిక లేదా ఆర్ధిక ప్రయోజనాల, విదేశీ రాజ్య సంబంధ, లేదా నేరాలను ప్రేరేపించడంలో త్రోవకల్పించే సమాచారం, వెల్లడికి మినహాయింపులు.
సమాచార హక్కు చట్టం ప్రచారమే ప్రాణం!
ఒక వ్యక్తికి మాట్లాడే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, జీవించే హక్కు ఉన్నప్పుడు సమాచారాన్ని అడిగి అది పొందే హక్కు ఉంటే తప్పేమిటి? అసలు సమాచారం అడగడమే సాహసోపేతమైన విషయం.
సమాచార హక్కు చట్టం-వికాస క్రమము లేదా పారదర్శకత పూర్వాపరాలు
దాదాపు 250 సం. లకు పూర్వము అనగా, 1766 లో స్వీడెన్ దేశము సమాచార స్వేచా చట్టం (Freedom of Information Act)ను రూపొందించేను. ఇది ప్రపంచెంలో మొట్ట మొదటి సమాచార చట్టం.
సమాచార హక్కు చట్టం, 2005
ప్రతి అధికారయంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకూ, పౌరులకున్న సమాచార హక్కును చట్టబద్ధం చేయడం కోసం, కేంద్రసమాచార కమిషన్‍ను నెలకొల్పడం కోసం, సంబంధిత ఇతర అంశాల కోసం ఉద్దేశించినది ఈ చట్టం.
పైకి వెళ్ళుటకు