హోమ్ / ఇ-పాలన / అవసరాలు - అవగాహన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అవసరాలు - అవగాహన

ఈ విభాగం లో సామాన్య ప్రజలకు కావలసిన అవసరాలు వాటికీ సంబందించిన అవగాహన పొందుపరచినవి.

చిన్న మొత్తాలు...రేపటి అవసరాలు
జీవితకాలం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరికీ డబ్బు ప్రధాన అవసరం. అది వయసులో ఉన్నపుడే, సంపాదిస్తున్న రోజుల్లోనే నాలుగురాళ్లు వెనకేసుకుంటే భవిష్యత్‌ అవసరాలు తీరుతాయి.
ఇక సెల్ ఫోన్ లో 'తెలుగు మాట'
సెల్‌ఫోన్‌తో తెలుగులో సంక్షిప్త సందేశాలను పంపేందుకు వీలుగా రూపొందించిన 'తెలుగు మాట' అప్లికేషన్‌(యాప్‌)ను రాష్ట్ర ఐటీశాఖ తయారు చేశారు.
బయోమెట్రిక్ పరికరము ఉపయోగించుటకు సూచనలు
ఈ విభాగంలో బయోమెట్రిక్ పరికరము ఉపయోగించుటకు సూచనల గురించి చర్చించబడింది.
భారత దేశంలో ఆదాయ పన్ను
భారత ప్రభుత్వం పన్నుపరిధిలోకి వచ్చే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), కంపెనీలు, సంస్థలు, సహకార సంస్థలు మరియు ట్రస్టులు (వ్యక్తులు మరియు వ్యక్తుల సంస్థలకు చెందిన అంగంగా గుర్తించబడినవి) ఆదాయంపై మరియు ఏ ఇతర కృత్రిమ వ్యక్తిపై ఆదాయ పన్ను విధిస్తుంది.
మానవ హక్కులు
మానవ హక్కులు (Human Rights) అనేవి "మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు.
మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా...
బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే విధానాల్లో నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ అని రెండు ఉన్నాయి.
ఆధార్ కార్డు
బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా... ఎక్కడైనా...ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇ-పాలనా లో ఉపయోగపడే సమాచారం-1
ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలైన పక్కాగృహాలు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డుతో పాటు నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి సైతం పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి అన్నారు.
ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. లింక్ చేయడం
ఈ పేజి లో ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. ని లింక్ చేయడం ఎలాగో వివరించబడింది.
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీం
ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పొదుపు చేయాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు