ఆధార్ గురించిన సమాచారము పొందుపరచబడినది.
ఆధార్ డేటా డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్) & బయోమెట్రిక్ డేటా అప్ డేట్ (మార్పులు) చేసుకోవడం మరియు దాని అవసరం గురించిన సమాచారం.
ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) మరియు ఆధార్ నమోదు సెంటర్ల సమాచారము పొందుపరచబడినది.
UIDAI నిర్దేశిత ప్రక్రియ మేరకు నివాసుల జనసంఖ్య సంబంధ, జీవసంబంధ సమాచార సేకరణ సంస్థలైన నమోదు ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. ఇందుకోసం ఇవి UIDAIవద్ద జాబితాలో నమోదు అవుతూండాలి. ఇందులో లేనివాటిని రిజిస్ట్రార్లు ఎంపిక చేసినా జాబితాలోని సంస్థలకు వర్తించే నిబంధనలే వాటికీ వర్తిస్తాయి..
ఆధార్ సేవలైనటువంటి ఆధార్ ధ్రువీకరణ, మొబైల్ & ఇమెయిల్ ఐడి వెరిఫికేషన్ మరియు ఆధార్ బ్యాంకు అకౌంట్ అనుసంధానం వంటి సేవల సమాచారం పొందుపరచబడినది.
ఈ అంశం ఆధార్‌పై తరచుగా అడిగే ప్రశ్నల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
వివిధ రకాల సేవలను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్నారు. దీంతో పాటు వివిధ చోట్ల వ్యక్తిగత, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుంది.