డిజి లాకర్ గురించి వివరిస్తుంది
డిజిటల్ ఇండియా అవార్డ్స్ (DIA) 2009లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది.
డిజిటల్ ఇండియా దార్శనికత (విజన్) మరియు దార్శనికత రంగాలు (విజన్ ఏరియాస్) గురించిన సమాచారం
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి పునాదులను (పిల్లర్స్) గురించిన సమాచారం.
డిజిటల్ ఇ౦డియా తొమ్మిది మూల స్త౦భాలు
డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం కార్యక్రమ నిర్వహణా యంత్రాంగం
డిజిటల్ ఇండియా అంటే ఏమిటి, డిజిటల్ ఇండియా ప్రాముఖ్యత, డిజిటల్ ఇండియా పిల్లర్స్ మరియు డిజిటల్ ఇండియా యాప్స్ గురించిన సమాచారం.
ప్రతి కుటుంబం లో ఒక వ్యక్తిని డిజిటల్ అక్షరాస్యులు చేయుట "డిజిటల్ ఇండియా" యొక్క విజన్. దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 2019నాటికి డిజిటల్ అక్షరాస్యత కల్పించేందుకు ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎండీడీఐఎస్ హెచ్‌ఏ)’ పథకాన్ని ప్రేవేశపెట్టరు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం కోసం విధానం మరియు పద్ధతి