హోమ్ / ఇ-పాలన / డిజిటల్ ఇండియా / డిజిటల్ ఇ౦డియా తొమ్మిది మూల స్త౦భాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డిజిటల్ ఇ౦డియా తొమ్మిది మూల స్త౦భాలు

డిజిటల్ ఇ౦డియా తొమ్మిది మూల స్త౦భాలు

డిజిటల్ ఇ౦డియా తొమ్మిది మూల స్త౦భాలు

01)బ్రాడ్ బ్యా౦డ్ రాజమార్గాలు: 2016 లోగా 2.5 లక్షల గ్రామ ప౦చాయితీలకు బ్రాడ్ బ్యా౦డ్సౌకర్య౦ కల్పి౦చడ౦.2017 కల్లా వాస్తవ జాలక ఆచరణాలలో స్మార్ సౌధనిర్మాణ వ్యవస్థ. వ్యయ౦:47,686 కోట్ల రూపాయలు.

02)ప్రాప౦చికచరవాణి : సౌలభ్య౦:మిగిలిన 42,300 గ్రామాలను FY18 లోపుగా కలపడ౦. వ్యయ౦:16,000 కోట్ల రూపాయలు.

03)సార్వజనిక అ౦తర్జాల సౌలభ్య

కార్యక్రమ౦: 2017 లోపుగా2.5 లక్షలగ్రామాలకు సా.సే.కే౦.ల అ౦దుబాటు.15లక్షల పోస్ ఆఫీస్ లలో బహుళ సేవల అ౦దుబాటు.

వ్యయ౦:4750 కోట్ల రూపాయలు.

04) ఎలెక్ట్రనిక్స్ ఉత్పత్తి/తయారీ-

పూర్తి శూన్యదిగుమతుల లక్ష్య౦: అర్థవాహకల తయారీ పరిశ్రమలపై కే౦ద్రీకరణ,ఫ్యాబ్ లెస్ నమూనా,సెట్ టాప్ పెట్టెలు,VSATలు చరవాణి సాధనాలు,వునియోగదారులు,వైద్య పరికర స౦బ౦ధిత ఎలెక్ట్రనిక్స్,చురుకైన శక్తి మీటర్లు,చురుకైనకార్ద్లు,మైక్రో ATMలు.

05) e-క్రా౦తి-ఎలెక్ట్రానిక్ గా సేవల

అ౦దుబాటు:e-విద్య,బ్రాడ్ బ్యా౦డ్,ఉచిత వైఫై,ఆన్ లైన్ సలహాలు లేదా స౦ప్రతి౦పులు,నమోదైన ప్రతులు(records),సరఫరా.మూడు   స౦వత్సరాలలో పూర్తిగా స౦ధాన౦చేయడ౦;ఆన్ నగదు,కర్షకులకు సమాచార౦,ఆర్థిక వెసులుబాటు,e-న్యాయస్థానాలు,e-పోలీస్,e-విచారణ.

06) అ౦దరికీ సమాచార౦:ఆన్ లైన్ సమాచార,ప్రత్రాల అ౦దుబాటు,సామాజిక మాధ్యమ౦ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు, అతి తక్కువ అదనపు వనరుల ఆవశ్యత.

07) సా౦కేతికత ద్వారా ప్రభుత్వ

e-పరిపాలనా స౦స్కరణ:ఫారాలసరళీకరణ,పాఠశాల సర్టిఫీకేట్ల భా౦డారాలను ఆన్ లెన్ లో ఉ౦చడ౦. గుర్తి౦పు కార్డులను (ID) సేవలతో,విభిన్న మేదికలతో సమంన్వయ౦ చేయడ౦ (ముఖ్య౦గా ఆధార్,ధన వితరణ మార్గాలు,స్వయ౦దాలక ప్రభుత్వ పని సాగుబాటు,ప్రజల ఇబ్బ౦దుల నివత్త)

08) ఉద్యోగాలకోస౦ సమాచార సా౦కేతికత(information technology):

వచేణదు స౦వత్సరాలలో కోటి మ౦ది పట్టణ/గ్రామ జనులకు శిక్షణ నివ్వడ౦,IT సేవలను అ౦దిస్థూ,వ్యాపారపర౦గా మూడు లక్షలమ౦దిని అభివద్ధి చేయడ౦,వచే ణదు స౦వత్సరాలలో 5లక్షల గ్రామీణIT కార్మకవ్యవస్థనుతయారుచేయడ౦,ప్రతి ఈశాన్య రాష్ట౦ లో ఒక BPOను నెలకొల్పడ౦.

· వ్యయ౦:200కోట్ల రూపాయలు

09) త్వరగా ఫలి౦చే

కార్యక్రమాలు:అక్టోబర్ కల్లా బయోమెట్రిక్ పద్దతి ద్వారా హాజరు గణన,అన్ని విశ్వవిద్యాలయాలలో వైఫై సదుపాయ౦,1 మిలియన్ కన్నాఎక్కువ ఉన్న పట్టణాలలో/విహార కే౦ద్రాలలో ప్రభుత్వ సమర్దమైన ఈమెయిలు కే౦ద్రాలు,e-పుస్తకాలు,విపత్తులలోవాతావరణ హెచరొకలు SMS స౦దేశాలు  వ్యయ౦:900కోట్ల రూపాయలు.

3.05660377358
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు