హోమ్ / ఇ-పాలన / డిజిటల్ ఇండియా / ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(పీఎండీడీఐఎస్ హెచ్‌ఏ)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(పీఎండీడీఐఎస్ హెచ్‌ఏ)

ప్రతి కుటుంబం లో ఒక వ్యక్తిని డిజిటల్ అక్షరాస్యులు చేయుట "డిజిటల్ ఇండియా" యొక్క విజన్. దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 2019నాటికి డిజిటల్‌ అక్షరాస్యత కల్పించేందుకు ‘ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(పీఎండీడీఐఎస్ హెచ్‌ఏ)’ పథకాన్ని ప్రేవేశపెట్టరు . దీనిని ‘డిజిటల్‌ ఇండియా ప్రోగ్రామ్‌’లో భాగంగా చేపట్టనున్నారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ‘డిజిటల్‌ అక్షరాస్యత’ కార్యక్రమంగా నిలువనుంది. ఈ ప్రాజెక్టును 2019 మార్చికల్లా పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2.75 కోట్ల మందికి 2017–18లో, 3 కోట్ల మందికి 2018–19లో శిక్షణ అందించనున్నారు. 2.50లక్షల గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామం నుంచి 200–300 మంది అభ్యర్థులను ఇందుకోసం ఎంపికచేయనున్నారు

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

3.13432835821
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు