నగదు రహిత లావాదేవీలు మరింత సులభంగా చేసుకోవడానికి వీలుగా ఎపి పర్స్ యాప్ సిద్ధం చేశారు. 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంక్లు ఈ యాప్లో సభ్యులు.
ఇన్ స్టా ల్ చేసుకోవటం చాలా సులభం.
మీ యాండ్రాయిడ్ ఫో న్ లోని గూగుల్ పలే ను సందర్శంచండి
![]() | ![]() | ![]() |
---|---|---|
స్టెప్ 1: ఎపిపర్స్ అపిేకేషను కోసం సెర్స్ చేయండి | స్టెప్ 2: ఇన్స్టాల్ బటన్పై ప్రెస్ చేయండి | స్టెప్ 3: ఇన్టలేషన్ కు అనుమతంచండి |
![]() | ![]() | ![]() |
---|---|---|
స్టెప్ 1:అప్లికేషన్ రన్ చేయండి | స్టెప్ 2: మీ పలరు,మొబైల్ నెంబర్ మర్యు మీ ఆధార సంఖ్య నమోదు చెయయండి | స్టెప్ 3:మీ మొబైల్ కు అందిన వన్ టైం పాస్వర్డ్ ను నమోదు చేయండి. మీ మొబైల్ ఐడెంటిటీ (గుర్తింపు) ని ధృవీకర్ంచండి |
![]() | ![]() |
---|---|
ఈ వాలేట్ | మొబైల్ బ్యాంకింగ్ |
ఈ వాలేట్ | మొబైల్ బ్యాంకింగ్ |
---|---|
మొబిక్విక్ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పోకెట్స్ | పంజాబ్ నేషనల్ బ్యంకు |
టీఏ వాలెట్ | హెచ్ డి ఎఫ్ సి బ్యంకు |
జియోమనీ | ఐ సి ఐ సి ఐ |
స్పీడ్ పే | యాక్సిస్ |
చిల్లర్ | బ్యాంక్ ఆఫ్ ఇండియా |
స్టేట్ బ్యాంక్ బడ్డీ | ఐడీబీఐ |
ఫ్రీఛార్జ్ | సిండికేట్ బ్యాంక్ |
పేటీఎం | కెనరాబ్యాంక్ |
వొడాఫోన్ ఎం-పేస | బ్యాంక్ ఆఫ్ బరోడా |
ఎయిర్టెల్ మనీ | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
హెడ్డీఎఫ్సీ పేజాప్ | ఆంధ్రాబ్యాంక్ |
ఆధారం:కమిషనర్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అమరావతి