ఇప్పుడు మీకు మీ సేవ లాగ్ ఇన్ id లేనిచో "New Registration" కొత్త రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపి అకౌంట్ ను పొందండి
ఆ తరువాత user id మరియు మీ యొక్క పాస్వర్డ్ తో మీ అకౌంట్ లోకి (LOGIN)లాగ్ ఇన్ కండి
ఉదాహరణకు పైన నా ఎకౌంటు ను లాగ్ ఇన్ యొక్క స్క్రీన్ షాట్ ను ఇచ్చాను ...........
ఇలా మీ ఇంట్లో నే మీ సేవ యొక్క సేవ లను పొందండి .........
మీ సర్టిఫికెట్స్ కూడా డౌన్లోడ్ చెసుకొవచ్చు...... మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ కు మనీ atm కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార కట్టవచ్చు
ఈ విధంగా సుమారుగా 40 సేవలను మీరు వాడుకోవ్వచు. ఒకసారి వాడి చుడండి
వ్యాసం: అశోక్ చేలిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020