హోమ్ / ఇ-పాలన / మీ ఇంట్లోనే మీ సేవ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మీ ఇంట్లోనే మీ సేవ

మీ సేవ సెంటర్ ల చుట్టూ తిరగవలసిన పని లేదు ఇక మీ ఇంట్లోనే మీ సేవ

మొదటగా మీ బ్రౌజరు లో http://tg.meeseva.gov.in / అనే వెబ్ సైట్ ను టైపు చేయండి
ఇప్పుడు బాణం గుర్తు చూపిస్తున్న MeeSeva Online Portal లింక్ పై క్లిక్ చేయండి

ఇప్పుడు మీకు మీ సేవ లాగ్ ఇన్ id  లేనిచో "New Registration" కొత్త  రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపి అకౌంట్ ను పొందండి


ఆ తరువాత user id మరియు మీ యొక్క పాస్వర్డ్ తో మీ అకౌంట్ లోకి   (LOGIN)లాగ్ ఇన్ కండి


ఉదాహరణకు పైన నా ఎకౌంటు ను లాగ్ ఇన్ యొక్క స్క్రీన్ షాట్ ను ఇచ్చాను ...........
ఇలా మీ ఇంట్లో నే మీ సేవ యొక్క సేవ లను పొందండి .........
మీ సర్టిఫికెట్స్ కూడా డౌన్లోడ్ చెసుకొవచ్చు...... మీరు అప్లై చేసిన సర్టిఫికెట్స్ కు మనీ atm కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార  కట్టవచ్చు

ఈ విధంగా సుమారుగా 40 సేవలను మీరు వాడుకోవ్వచు. ఒకసారి వాడి చుడండి
వ్యాసం: అశోక్ చేలిక

3.04444444444
బాలమురళి Dec 29, 2016 08:44 PM

కొత్త మీ సేవ సెంటర్ ని ఎలా ప్రారంభించాలి

అశోక్ చేలిక Nov 02, 2016 11:07 AM

మీ సేవ అన్లైన్ పోర్టల్ ను తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వాడుకొవచ్చు......
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు www.ap.meeseva.gov.in అనే లింకు మరియు
తెలంగాణ రాష్ట్రం వారు tg.meeseva.gov.in అనే లింకు ను ఉపయోగించాలి......
ఈ సేనను మీ ఇంట్లో నుంచి వాడుకొవచ్చు. ...
ధన్యవాదాలు, అశోక్ చేలిక

gollapili ashok Oct 31, 2016 10:33 PM

నెను మా ఇంట్లో దీన్ని వాడుకోవచ

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు