ప్రజాసమాచార కేంద్రాలు
లభ్యమగుసేవలుః
- జనన, మరణాల రిజిస్ట్రేషన్.
- సేవా సౌలభ్యకేంద్రాల (ఈ-సువిధ) లో, ప్రాంతీయ మరియు జిల్లా ప్రభుత్వ కార్యనిర్వహక వర్గము వారిచే షెడ్యూల్ జాతి/ షెడ్యూల్ తెగ, వివాహ ధృవపత్రములు లాంటి వివిధ రకాల ధృవపత్రములు జారీ చేయబడతాయి. సేవా సౌలభ్యకేంద్రా (ఈ-సువిధ)లు ప్రజాసమాచార కేంద్రాలు ద్వారా జారీ చేయబడును.
- ధరలు మరియు వ్యవసాయ ఉత్పత్తి యొక్క ఇతర మార్కెట్ సమాచారము.
- విద్యావకాశాలకు సంబంధించిన సమాచారము.
- ఉద్యోగవార్తలు
- వివిధ బోర్డుల పరీక్షా ఫలితాలు
కేంద్రసమాచార శాఖ కొరకు – Arunachal pradsh Blocks ను క్లిక్ చేయండి.
కేంద్రసమాచార శాఖ ఉండే చోటు తెలుసుకొనుటకు – Arunachalpradesh Community information ను క్లిక్ చేయండి
కేంద్రసమాచార శాఖలో పని చేయువారిని తెలుసుకొనుటకు – Arunachalpradesh CIC project ను క్లిక్ చేయండి.
ఆన్ లైన్ బస్ షెడ్యూల్ సేవలు
లభ్యమగుసేవలుః
- జిల్లావారీగా నిర్దిష్టమైన ప్రదేశము నుండి బస్సుల రాకపోకల వేళలు, కిరాయి, దూరము, తరచుగా రాకపోకలు వంటి బస్ షెడ్యూల్ సమాచారము.
- రాష్ట్రరవాణాశాఖ అధికారులను సంప్రదించుటకు వివరాలు.
సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.
Arunachalpradesh Bus Schedule
ఆన్ లైన్ టెలిఫోన్ మార్గదర్శి
లభ్యమగుసేవలుః
అందుబాటులో ఉంచబడిన టెలిఫోన్ సమాచార వివరములు –
- గవర్నర్ యొక్క సచివాలయం,
- ముఖ్యమంత్రి సచివాలయం,
- మంత్రిత్వసంఘం
- సివిల్ సచివాలయం
- విభాగపు అధిపతి (రాష్ట్ర ప్రధానకార్యాలయం)
- డిప్యూటీ కమీషనర్
- పోలీస్ ఉన్నతాధికారులు
- రెసిడెంట్ కమీషనర్ మరియు డిప్యూటీ రెసిడెంట్ కమీషనర్
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు
- బ్యాంకులు మరియు ఇతర ముఖ్యమైన నంబర్లు
సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి -
Arunachal pradesh telephone Directory
ధరఖాస్తు ఫారాలు
లభ్యమగుసేవలుః
- సామాన్యప్రజలకు ఉపపయోగపడే ధరఖాస్తు ఫారాలు
- ప్రభుత్వ అధికారులకు పెట్టే ధరఖాస్తు ఫారాలు
- టూరిష్టు వీసా, వైద్య, పింఛను మంజూరుకు పెట్టే ధరఖాస్తు ఫారాలు
పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి .
Arunachal pradesh Apllication Forms
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.