హోమ్ / ఇ-పాలన / రాష్ట్రాలలో ఇ-ప్రభుత్వపాలన / ఇ-రివల్యూషన్: జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక 2.0 విధానం మరియు కీ భాగాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇ-రివల్యూషన్: జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక 2.0 విధానం మరియు కీ భాగాలు

జాతీయ ఇ-పరిపాలన ప్రణాళిక 2.0 విధానం మరియు కీ భాగాలు

ప్రధాని నరేంద్ర మోడీ  అధ్యక్షతలో  కేంద్రీయ    మంత్రిమండలి ఈ- క్రాంతి :  రాష్ట్రీ య ఇ-పరిపాలన ప్లాన్2.0 యొక్క ద్రుష్టి కోణము మరియు ముఖ్య ఉద్దేశ్యాలను , ప్రధాన అంశాలను ఆమోదించినది. నవంబర్ 14 న  డిజిటల్ ఇండియా కార్యక్రమము లో  సర్వోచ్చ సమితి యొక్క మొదటి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయముల విషయములలో  ఈ నిర్ణయములను తీసుకోవటమైనది. ఈ కార్యక్రమము ఎలక్ట్రానిక్స్  & ఇంఫర్మేషన్  టెక్నాలజీ విభాగము  ద్వారా తయారు చేయబడినది.

ఈ క్రాంతియొక్క  ముఖ్య ఉద్దేశ్యములు  ఈ ప్రకారముగా ఉన్నవి

 1. కొత్త స్పూర్తి మరియు నిష్కర్షమయిన ఇ-పరిపాలన ప్రయత్నములతో రాష్త్రీయ ఈ- గవర్నెంస్ ప్లాన్ తిరిగి ప్రవేశపెట్టటము.
 2. ప్రజలనుద్దేశించిన  అన్ని సర్వీసుల శాఖలను విస్తరింపచేయుట.
 3. ముఖ్యమయిన ఇంఫర్మేషన్&కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగతనుమెరుగుపరచుట.
 4. ఇ-పరిపాలన ను త్వరగా అమలుకు, ఏకీక్రుతానికి  ప్రొత్సహించుట.
 5. కొత్తగా వచ్చుచున్న టెక్నాలజీ తో  వీలుగా తయారుచేయుట.
 6. ఎక్కువ కుశలమయిన నమూ నాలను ఉపయోగించుట

క్రాంతి యొక్క ముఖ్య సిధ్ధాంతములు  ఈ ప్రకారముగా ఉన్నవి

 1. కొత్తస్పూర్తిమరియు అనువాదములేనిది.
 2. వ్యక్తి గత సేవలు కాకుండా ఏకీక్రుత సేవలను అంద చేయుట
 3. ప్రతి ఎమెఎమ్ పి  ప్రభుత్వ ప్రాసెస్ ను రీ ఎంజనీరింగ్ చేయుట
 4. అవసరమయినచో  ఐ సి టి బునియాదీ ఢాం చా ను అమలుపరచుట
 5. క్లావుడ్  బై డిఫాల్ట్
 6. మొదట మొబైల్
 7. జాగ్రత్తలతోత్వరితగతిన ఆమోదనలు
 8. నిబంధనలకు,ఒప్పందాలకు జనాదేశ్
 9. భాషల స్తానీయకరణ
 10. నేషనల్  జీ ఐ ఎస్ (జియో  సేపిటియల్ సూచనా పధ్ధతి)
 11. సురక్ష మరియు ఎలక్ట్రానిక్ డేటా  సం రక్షణ

క్రాంతి డిజిటల్ ఇండియా-  కార్యక్రకమము యొక్క మూల స్తంభము. ఈ-  క్రాంతి యొక్క విజన్ “గవర్నెంస్ యొక్క నూతన శక్తి కొరకు ఈ గవర్నెంస్ యొక్క నూతన శక్తి.” ఈ క్రాంతి  యొక్క దక్షతా,పారదర్శకతా, సరసమైన పెట్టుబడులతో  చేసే సేవల విస్వసనీయత నిర్ధారణ చేసే సమయములో  సమైక్యత మరియు ఇంటరోపెరబెల్  సిస్టము మరియు వివిధ నమూనాల ద్వారా  అన్ని ప్రభుత్వ సేవలు  ఎలక్ట్రానిక్ రూపములో ప్రభుత్వ ముకొత్త స్పూర్తితో  అందచేయగలగాలి.

నేపధ్యం

ఎన్ ఈ జీ సీ యొక్క బలాలు, బలహీనతలు, అవసరాలు, ఆపదలు, (NWOT) విశ్లేషణలతో కొత్త టెక్నిక్  లను ఉపయోగించుట లోను ప్రక్రియలో మార్పులకు క్రియా న్వయములో మెరుగు పర్చుట లో అనేక పరిస్తితులుఎదురు అయినవి.వీట్ల ను వెంటనే పరిష్కరించవలసిన అవసరముఉన్నది.విశేషగ్నుల రిపోర్తులు,31 MMP  లతో కలసి పనిచేయుట లోను , వేర్వేరు మినిస్ట్రీలు, విభాగాలతొ కలసి పని చేసినపుడు  ఎలక్ట్రానిక్స్ ఇంఫర్మేషన్ టెక్నాలజీ కి ఎదురయిన అనుభవాలతో ఈ విషయములను గురించి తెలిసినది.  ఇందువలన NGEP  యొక్క ప్రస్తుతరూపు రేఖలలో  అందుతో కాక్షించిన మార్పులు సంభవ మయితాయని స్పస్టమయినది. ప్రస్తుత రూపు రేఖల  బలహీనతలు, ఆపదలవల్ల విభిన్న MMP  లపనితీరులోఅనేక ప్రతికూలతలు ఎదురుఅయితున్నాయని స్పస్టమయినది.అందు వలన కాక్షించిన ఫలితాలను పొందలేము.. రెండో వైపు,  దాగిఉన్న అవసరాలతో  దేశ ఈ- గవర్నెంస్యొక్క మొత్తంరూపు రేఖలలో  కావలసిన మార్పులు చేయటము అవసరమయినది. అపుడే  ప్రజలకుమంచి రీతిలో  ప్రభుత్వ సేవలుఅందచేయుతట కొరకు  ఈ- గవర్నెంస్ యొక్క పూర్తి క్షమత అవసర మయితుంది.

ఆధారము : పత్రికా సమాచార కార్యాలయం

3.0125
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు