অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇన్నొవేషన్ పాలసే 2016

ద్రుష్టికోణము- లక్ష్యాలు (Vision &Goals)

 • భారత దేశపు అతి పెద్దదైన టెక్నాలజీ ఇంక్యుబేటర్- T- Hub ను ప్రారంభించిన పుడు  వచ్చిన అపూర్వ స్పందనను ఆధారం చేసుకుని  మేము హైదరాబాద్  ను  ప్రపంచ ఇన్నొవేషన్  పటములో  స్థిరముగా నెలకొల్ప తలచాము.
 • వచ్చే 5 సంవత్సరాలలో  ఒక మిలియన్ చదరపుఅడుగుల కార్యరంగ  స్తలాన్ని  అభివ్రుధి పరచి  స్టార్త్స్-అప్ కి  అంకితం చేయటము.
 • 20 గ్లోబల్ ఏక్సిలేటర్స్/ ఇంక్యుబేటర్ లలో భాగస్వామ్యం వహించి PPP   mode లో సౌకర్యాలను ఏర్పరచటము, రాష్ట్ర వివిధ ప్రాంతాలలొ  వివిధ రంగాలలో Plug & play  కార్య స్తలాలను  ఏర్పరచటము.
 • వచ్చే 5 సంవత్సరాలలో  900 స్టార్ట్స్ –అప్  కు నీడ నిచ్చే 3,00,000 చ- అడుగుల T- Hub Phase-II ను పూర్తి చేయటము.
 • రాష్ట్రములోని  ద్వితీయ శ్రేణి ప్రాంతాలలో రెండు ఇంక్యుబేటర్లు  ఏర్పరచటము.
 • 1000 IT  సంబధిత ఉత్పాదనలు , 300 ఎ లక్ట్రానిక్స్ మరియు 400 స్వచ్చతా స్టార్ట్స్-అప్ ల తో పాటుగా  మొత్తం 5000 స్టార్ట్స్ –అప్స్ అభివ్రుధికిదొహద పడటము.
 • వివిధ రంగా లలో  వివిధస్థాయిలలో  ఉన్న స్టార్ట్స –అప్ కొరకు INR 2000కోట్ల రూపాయలు తరలించటము.
 • వ్యవసాయ,  ఆరోగ్య, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ,  స్మార్ట్ సిటీస్  రంగాలలో ప్రభుత్వానికి ఉపయోగపడే  5 Innovative Technology  పరిష్కారాలను Incubated  స్టార్ట్స్ –అప్స్ నుండి తీసుకొని ప్రోత్సాహించటము (leverage)

ఫ్లాగ్ షిప్ ఇన్షియేటివ్స్(Flagship Initiatives)

 • 2 GBPS ఇంటర్నెట్  కనెక్షన్ అన్నిఇంక్యుబేషన్  సౌకర్యాలకోసము అందుబాటులోకి తేవటానికి ప్రభుత్వము అన్ని ఇంటర్నెట్  ప్లేయర్స్ తోనుకలసి పనిచేస్తుంది
 • T Hub తో అనుసంధానమైన అన్ని స్టార్ట్స్-అప్ లకు  ప్రతి సామూహిక / స్టార్త్స్ –అప్ ఈవెంట్ కి త్రోవ కల్పిస్తుంది.
 • నామ మాత్రపు ఖర్చుతో  స్టార్ట్స్ –అప్ కి cloud space అందుబాటులోకి తేవటము.
 • "ఎంటర్ప్రెన్యూర్స్ – ఇన్ రెసిడెంస్" పేరిట  విద్యార్ధులకు విద్యార్ధి దశ మధ్యలోనే  ఎంట్రప్రెన్యూర్ గా ఎదగటానికి  అవకాశము ఇవ్వటము.
 • స్టార్త్స్-అప్ లో  యువతకి  ఇంటర్న్ షిప్స్  కి కానీ ఉపాధి అవకాశాలను కానీ కల్పించటానికి  ఫ్రేమ్ వర్క్ తయారుచేయటము.
 • ప్రపంచస్థాయి ఇన్నొవేషన్  ఫెస్టివల్స్ , కాన్ క్లేవ్స్, హాకథాంస్, B –plan పోటీలు నిర్వహించటము  విగ్నాన  వినిమయ  కార్యక్రమాల కొరకై  అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో Tie-ups  ఎర్ప్రుచుకోవట ము.
 • e-  గవర్నెంస్  స్పేస్ లో  ఉన్న స్టార్ట్స్-అప్స్ కి పైలట్స్ ని రోల్ అవుట్  చేయటం కోసం  ప్రభుత్వ data  అందుబాటు చేయటము.
 • తెలం గాణాలో ఎంటర్ ప్రెన్యుర్ షిప్ ను ప్రొత్సహించటానికి "ఇన్నొవేషన్ సలహా సంఘం" ను ఏర్పరచి  చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ ను నియమించటము.
 • అంకురస్తాయి, మరియు అభివ్రుధి స్తాయి కంపెనీలకు “Fund of Funds “ మోడల్  ద్వారా ఆర్ధి క సహాయము చేయటము., అట్లాగే నత్తనడకలో ఉన్న/   నస్టాలలోఉన్న  కంపెనీలకై ఒక ప్రత్యేక ఆర్ధిక నిధి ఏర్పరచటము
 • R&D ని  ఉత్పత్తి అభివ్రుధి ని పెంపొందించే “Innovation cells మరియు “Centres of Excellence” ల వంటి కేన్ద్రాల స్తాపన నిర్వాహణకై పెద్ద టెక్నాలజీ కంపనీలను ప్రోత్సహించటము
 • గ్రామీణ మరియు సామాజిక  సంస్తలకొరకు  ఒక ప్రత్యేక ఇంక్యుబేటర్  స్తాపన.
 • వరల్డ్ బాంక్, WHO,ప్రపంచ ఆ ర్ధిక ఫోరం . మొదలైన అంతర్ జాతీయ  సంస్తలతో  కలసి  తెలం గాణా లో సామాజికాభివ్రుధి కోసము పనిచేస్తున్న వ్యవస్తలకు ఆర్ధిక సహాయము, చేయూత నిచ్చుట.
 • కంపెనీ  రెజిష్ట్ఱే షన్ , IP ప్రొటెక్షన్ , నెట్ వర్కింగ్, అనుమతులు మొదలైన  అన్ని స్టార్ట్ అప్ అవసరాలకు One stop shop గా పనిచేసే  ఒక స్టార్ట్ అప్ సెల్ ను  ప్రారంభించటము.
 • స్పాంసర్షిప్ ద్వారా  అంతర్జాతీయ, జాతీయఈవెంట్స్ లో  పాల్గొనేటట్లు  స్టార్ట్స్ అప్ ను ప్రోత్సహించటము.
 • సాంస్క్రితికకార్యక్రమములు  ఇన్నొవేషన్ ఫెస్టివల్స్ వంటివి స్పాంసర్ చేసి  Brand Hyderabad  ను  ప్రొమోట్ చేయటము దీనిలో భాగం గా అంతర్జాతీయ  ఇన్నొవేషన్ ప్రముఖులను  కలసి పనిచేయటానికి ఆహ్వా నించటము.

ప్రోత్సాహకాలు-ముఖ్యాంశాలు(Incentives Highlights)

ఇంక్యుబేటర్స్ కు ప్రోత్సాహాలు(Incentives for Incubators)

 • చెల్లించిన స్తాంప్ డ్యూటీ  మరియు రిజిష్ట్రేషన్  ఫీజు తిరిగి చెల్లించుట:  ఇంక్యుబేటర్స్, మరియు హోస్ట్ ఇంస్టిట్యూట్ లు మొదటి  సేల్ /లీజ్ ట్రాంశాక్షన్ కు  కట్టిన స్టాంప్ డ్యూటీ  మరియు రిజిష్ట్రేషన్ ఫీజులకు 100% , రెండవ ట్రాంశాక్షన్ కు  50% తిరిగి తీసుకొవటానికిఅర్హులు అవుతారు .  .
 • మేచింగ్  గ్రాంట్ల రూపములో  ఆర్ధిక సహాయము: ప్రభుత్వము మేచింగ్ గ్రాంట్ల రూపములో  ఇంక్యుబేటర్లు  భారత ప్రభుత్వము నుండి పొందిన నిధులకు 1:1 నిష్పత్తిలో  నిధులు విడుదలచేస్తుంది.
 • కార్యనిర్వాహణానైపుణ్యముతో  ముడిబడ్డ సహాయత: ఒక సంవత్సరములో  ప్రారంభింపబడిన  స్టార్ట్స్ అప్ ల సంఖ్య ఆధారంగా  గుర్తింపు బొందిన  ఇంక్యుబేటర్లకు సంబంధించిన  హోస్ట్ సంస్తలకు  ప్రభుత్వ ఆపరేటివ్ గ్రాంట్ లను  మంజూరు చేస్తుంది . దీనికై ఒక పారదర్సకమైన విధానము రూపొందింపబడి , ప్రకటింప బడుతుంది.
 • మొదటి మూడు సంవత్సరముల ఆపరేషన్  లో అయినఇంటర్ నెట్ చార్జీలు 25% ప్రతి సంవత్సరము తిరిగి ఇవ్వబడుతుంది కానీ దీని  గరిస్ట పరిమితి INR2,50,000 ప్రతి సంవత్సరము.
 • ప్రభుత్వభవనాలను టెక్నాలజీ ఇంక్క్యుబేటర్స్ కు అద్దెకు ఇచ్చి ఉన్నట్టయితే 5 సంవత్సరముల వరకు లేదా ఇంక్యుబేటర్లు స్వయంసమ్రుద్ధమయే వరకు ఈరెండింటిలో ఏది ముందు అయితే  దాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రభుత్వభవనాలలో  స్తాపింపబడిన  ఇంక్యుబేటర్లకు లీజ్/అద్దె లేదాO&M చార్జీలు  విధింపబడవు. అదే ప్రైవేటు భవనాలలోఅద్దెకు ఉన్న  ఇంక్యుబేటర్లకు చదరపు అడుగుకు INR 5లు  లేదా 25% ఏక్ట్యువల్ చెల్లించిన అద్దె ఏది తక్కువ అయితే అది 3 సంవత్సరములవరకు  తిరిగి ఇవ్వబడుతుంది. ఇది ఇంక్యుబేషన్ కు సంబంధించిన స్తలమునకు మాత్రమే వర్తిస్తుంది
 • ఈ పాలసీ జారీ చేయబడిన రెండు సంవత్సరములలోపు ప్రభుత్వముతో  MOU లో ప్రవేసించిన ఇంక్యుబేటర్  పరిశ్రమలకు భూమి, భవనాలకు తప్ప,మిగిలిన స్థిరపెట్టుబడులపై 20% రాయితీ ఇవ్వబడుతుంది.ఈ రాయితీ గరిష్ట పరిమితి INR5 కోట్లు.

స్తార్ట్సప్ కి ప్రోత్సహకాలు(Incentives for startups)

 • స్టార్ట్స్  అప్ చెల్లించిన  సర్వీస్ టాక్స్: ప్రభుత్వ సహాయము / గుర్తింపు పొందిన సంవత్సరపు టర్నోవర్ మొదటి 3 సంవత్సరములలో INR50 లక్షలకు మించకుంటే  అవి చెల్లించిన సర్వీస్ టాక్స్ తిరిగి ఇవ్వబడుతుంది.
 • VAT/ CST లు తిరిగిచెల్లించటము: ఇంక్యుబేట్ అయిన  మొదటి 3 సంవత్సరములలో  స్టార్ట్స్ అప్  ఇంక్యుబేట ర్స్ కి సంవత్సరానికి INR 50 లక్షల టర్నోవర్ వరకు తెలం గాణాలో  చెల్లించిన VAT/CST  లు తిరిగి ఇవ్వబడతాయి.
 • ప్రొమోషన్లు: అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలలో  మార్కెటింగ్ కొరకు  ప్రయాణ ఖర్చులతొ సహా అయిన  ఖర్చులలో 30% ప్రభుత్వము తిరిగిచెల్లిస్తుంది.  దీని గరిష్ట  పరిమితి సంవత్సరానికి కంపనీకి INR 5 లక్షల వరకు.
 • పేటెంట్ ఫైలింగ్ ఖర్చు:పేటెంట్ అప్లికేషన్ ఫైలింగ్ మరియు ప్రాసిక్యుషన్ ఖర్చులు ఇంక్యుబేటెడ్  స్టార్ట్ అప్ కంపెనీలకు తిరిగి ఇవ్వబడతాయి. భారతీయ పేటెంట్ కు గరిస్ట పరిమితి INR2లక్షల వరకు,విదేసీయపేటెంట్ కు ఒక విషయానికై INR10 లక్షల వరకు ఖర్చు తిరిగి ఇవ్వబడుతుంది..ఐతే ఈ మొత్తం రెండు దశలుగా 50% పేటెంట్ ఫైలింగ్ దశలోను, మిగిలిన50% పేటెంట్ వచ్చినతరువాత ఇవ్వబడుతుంది.
 • ఆలోచనాస్తాయి కంపెనీలను ప్రొమొటె చేసేన్దుకు  ప్రభుత్వము మొదటిసంవత్సరములో INR10,000 చొప్పునఒక్కొక్క ఎంప్లాయీకి  రిక్రూట్మెంట్   సహాయత అందచేస్తుంది
 • ఆడిట్ జరిపిన ఎకౌంట్స్ ప్రకారముసాలీనా15%  వ్రుధ్ధిరేటునమోదుచేసుకున్న స్టార్ట్ అప్ లకు ఇంక్యుబేషన్ అయిన మూడుసంవత్సరములలోపు  టర్నోవర్ లో 5% గ్రాంటు  రూపములో పొందటానికి అర్హత కలిగి ఉంటాయి.

ఆధారము: http://www.it.telangana.gov.in/© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate