অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇమేజ్ పాలసీ 2016 (Image policy 2016)

ముఖ్యాంశాలు

తెలం గాణా తనదైన కళలు, పాటలు, నాట్యాలు, మ్యూజిక్,  సినిమా, కామిక్స్,మొదలైన అపార  పారంపర సంపదతో తుల  తూగుతూ ఒక IT     కేంద్రము గానే కాకుండా సాం స్క్రితిక  కేంద్రము గా  కూడా ఆవిర్భవిస్తున్నది.  ఈ పరంపరాగత సంపద  తెలంగాణా కి Entertainment   పరిశ్రమలోనూ  ముందుకు దూసుకు వెళ్ళటానికి బలాలు  చేకూరుస్తున్నది.  ఈ వినోద రంగము లో  డిజిటల్ టెక్నాలజీ చోటు చేసు కొనుటం తోను  మార్కెట్ అవసరాలు ఎంతో వేగముగా అభివ్రుధ్ధి చెందటం తోనూ  తెలం గాణా యొక్క  ఈ వినోద రంగ పరిశ్రమ దేశవ్యాప్తముగా ను,  తద్వారా ప్రపంచవ్యాప్తం గాను,  వ్యాప్తి పొంద నున్నది.

ఐతే  ఈ రంగము ఎన్నో సమస్యలను సవాళ్ళను – పైరసీ (నకలుచేయటము), తగినంత మంది నైపుణ్యత కల వ్యక్తులు లేకపోవటము,  ఆర్ధిక వనరుల లేమి,  భారతీయ స్తితిగతులకు సరిపడే గేమ్స్ లేకపోవటము మొదలైన సమస్యలను ఈ రంగం  ఎదుర్కొంటున్నది.  ఈ సవాళ్ళను  అధిగమించటానికి, తెలం గాణా ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, మరియు గేమింగ్ పరిశ్రమకు  అనువైన స్తావరముగా చేయటానికి,(AVCGI)  తెలం గాణా ప్రభుత్వము  ఈ క్రింది ఆశయాలతో ఇమేజ్ పాలసీ 2016 ను ప్రారంభిస్తున్నది.

 • హైదరాబాద్ ను యానిమేషన్ , విస్యువలెఫెక్ట్స్ , గేమింగ్& కామిక్స్  పరిశ్రమలకు ఎంతో అనువైన ప్రదేశముగా తీర్చిదిద్దటము
 • మౌలిక సదుపాయాలు, మానవ వనరుల పెంపు, వ్యాపారాభి వ్రుధి చేయటము.
 • జన సామాన్యములో ఈ రంగముపై  అవగాహన పెంచి ఎనిమేషన్, విస్యువల్  ఎఫెక్త్స్, గేమింగ్& కామిక్ సెక్టారులలో ఉద్యొగ అవకాశాలను పెంచటము.
 • వివిధ నైపుణ్యతా భివ్రుధ్ధి  పధకాలద్వారా  మానవ వనరులను పెంచి  మానవ వనరుల డిమాండ్ – సప్లయిల  మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించటము.
 • గేమింగ్ , సేరియస్ గేమింగ్  రంగాలలోనూ , యానిమేషన్ మరియు సేరియస్ యానిమేషన్  రంగాలలోనూ ప్రపంచ స్తాయి దిగ్గజాలను  R&D  సంస్తలనూ  తెలం గాణాకు ఆకర్షించటము.
 • ఈ రంగాలలో ఔట్  సోర్సింగ్ ద్వారా కల్పింపబడే  ఉపాధి అవకాశాలలో  ఎక్కువ శాతం రాబట్టటానికి ప్రయత్నించటము.
 • IP నిర్మాణానికి  రక్షణకు  సంబంధించిన  న్యాయపరమైన పరిధులను ఎర్పర  చటము.
 • సామాన్య జనావళికి  దేశీయమైన  డిజిటల్ కంటెంట్ విద్య వినోదాలను తయారు చేయటానికి ప్రోత్సాహించటము.
 • “Centre of excellence” –అనగా తెలం గాణా ఏనిమేషన్ & గేమింగ్ –Image city స్టేట్ ఆఫ్ ఆర్ట్  ఫెసిలిటీస్ తో  చేసి అది ఏనిమేషన్ ,విజ్యువల్ ఎఫెక్ట్స్ , గేమింగ్ & కామిక్స్ సెక్టరులో  కాటలిస్ట్ గా వ్యవహరించేటట్లుగా చేయటానికి స్థ్థాపించబడుతుంది.

ఈక్రింద పేర్కొన్న పధకాలు విధానాలద్వారా ప్రభుత్వము  పైన నిర్దేసించిన ఆశయాలను సాధించతలచుచున్నది

 • మౌలిక సదుపాయాల స్తాపన: అన్ని క్రొత్త AVCGI  పార్కులకు అభివ్రుధిసంస్తలకు  అత్యున్నత స్తాయి  మౌలిక  సదుపాయాలు అందించటము.  తెలం గాణా ప్రభుత్వ  మౌలిక సదుపాయాల సంస్థ్థ (TSIIC)ఈ పనుల  నిర్వహణకు  నోడల్ఏజంసీ గా వ్యవహరిస్తుంది మరియు Land bank ను మేనేజ్ చేస్తుంది.    అధికారిక   ప్రభుత్వ సంస్త TSIIC ను   మౌలిక సదుపాయాల వంటి ఏర్పాట్లు, డెజిగ్నేటెడ్ AVCGI క్లస్టర్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ,  రెప్యుటెడ్  ప్రైవేటు డెవలపర్స్ లను మంచిట్రాక్ రికార్డ్ కలవారను డెడికేటెడ్ క్ల స్టర్లను తగిన PPP మోడ్ లో అభి వ్రుధ్ధి పరచటానికి  ఆహ్వానిస్తుంది.
 • హైదరాబాద్ రంగారెడ్డి  జిల్లాలో తెలంగాణా ఏనిమేషన్ & గేమింగ్ (IMAGE)  సిటీ ని తగినంత  స్తలములో ప్రభుత్వము తెలంగాణా స్టేట్ ఇండుస్ట్రియల్ ఇంఫ్రాస్ట్రక్చర్  కార్పొరేషన్ ద్వారా  ఏర్పాటు చేస్తుంది.   తెలంగాణా ఏనిమేషన్ & గేమింగ్ (IMAGE)  సిటీ ప్రపంచస్తాయి  సదుపాయాలతో ఉండి, ఏనిమేషన్ & గేమింగ్ విస్యువల్ ఎపెక్ట్స్, గేమింగ్ &కామిక్  పరిశ్రమ వ్యాపారానికి  తగిన వాతావరణము కలిగి వుంటుంది.
 • శిక్షణా,నైపుణ్యతల ఏకాడమీల స్తాపన.: దేశములోనే  మొదటి దైన ప్రపంచ స్తాయి ఏనిమేషన్, విజ్యువల్ ఏఫెక్ట్స్, గేమింగ్&కామిక్స్ ఎకాడమీని సంబంధిత స్టేక్ హోల్డర్ ల తో కలసి తెలంగాణా ప్రభుత్వము స్తాపించబొతున్నది. ఈ ఎకాడమీ విద్యార్ధులకు సంభాషణా నైపుణ్యము, కళాత్మక విగ్నానము, డొమైన్ నాలెడ్జ్, మొదలైన విషయాలలో శిక్షణ నిస్తాయి. ఈశిక్షణా సంస్త తెలంగాణా ఏనిమేషన్ పరిశ్రమకు కావలసిన  క్రొత్త ఆలోచనలకు ఊతమిచ్చి ఎంట్రప్రెన్యుర్షిప్కు, క్రొత్తబలాన్ని చేకూరుస్తుంది. మరియు ప్రభుత్వము AVCGI  కోర్సులను, పరిశ్రమసహాయముతో ఎక్స్పర్ట్  టాక్స్ ను,    అభివ్రుధిపరస్తుంది.
 • TASK ద్వారా శిక్షణామరియు ఉపాధి: ప్రభుత్వము TASK ద్వారా తగినంత ఏనిమేషన్ & గేమింగ్ ఇండష్ట్రీ (Industry ready) కి  టెలేన్ట్ పూల్  కలిగేటట్లుగా, నిశ్చయము చేసుకుని, కమ్యునికేషన్ స్కిల్స్  మరియు డొమైన్ నాలెడ్జ్ లో అనుభవము కల్గించి కాంపస్ ప్లేస్ మెంట్  ప్రొవిజన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది.
 • AVCGI ల కొరకుప్రత్యేక మైన ఇంక్యుబేటర్: రాష్ట్రము లో ఈ రంగము లో Start up Eco system  ను ప్రోత్సహించటానికి  తెలం గాణా ప్రభుత్వము STPL తో కలసి ప్రాధమిక దశ లోనుఅంకుర దశ లోను  ఉన్నAVCGI సంస్థలకొరకు ప్రత్యేక ఇంక్యుబేటర్ సెంటర్ ను  స్తాపించినది. ఇది కాక తెలం గాణా ప్రభుత్వముస్టేక్ హొల్డర్స్ తో కలసి  ఒక Venture funding mechanism  ను ప్రారంభిం పనున్నది.  దీనివల్ల ఈ కంపె నీలకు  ప్రారంభ దశ , అంకుర దశ లో ఉన్న చిన్న మధ్య తరగతి  కంపేనీలకు తగినంత మూలధన సహాయము అందుతుంది.
 • Air Time రెజర్వేషన్ల ద్వారా  స్తానీయ నైపుణ్య తకు ప్రోత్సాహము: తెలంగాణా ప్రభుత్వము  భారత ప్రభుత్వముతొ సంప్రదించి దేశీయ అంతర్జాతీయ  చానళ్ళలో  ఎయిర్ సమయములొ 5 నుంచి 15% సమయము రిజర్వేషన్ను అమలుపరచేలా  చేయాలని నిర్నయించినది.స్తానికముగా తయారు అయినవాటికి, విదేశీ కంపెనీలు తెలం గాణా ప్రాంతములో అభివ్రుద్ధి చేసినవాటికి  మధ్య పోటీనిర్వహించాలనీ  కూడా యోచిస్తున్నది.  దీనివలన స్తానిక కంపెనీలకు, స్టార్ట్సప్లకు ప్రదర్సనాసౌలభ్యం కలుగుతుంది. పోటీ  వలన  మంచి నాణ్యతకల సరుకు తయారవటానికి అవకాశముంటుంది.

ఆర్దిక ప్రోత్సాహాలు

 • ఈ పధకముఅమలు లోకివచ్చిన తరువాత జరిగిన కొత్త  పెట్టుబడు లపై INR 25 లక్షల కు మించకుండా 25% మూలధనము  పెట్టుబడి రాయితీ ఇవ్వబడు తుంది. ఈ పెట్టుబడి రాయితీ INR 5 కోట్లు పెట్టు బడి వుండి, 50 మందికి గానీ అంతకన్నా ఎక్కువమందికిగానీ ఉపాధికల్పించేవారికి ఇదిఒక్కసారి ఇవ్వగలరాయితీ గా వర్తిస్తుంది.
 • ఏనిమేషన్ ఫిల్ములకు,కర్టూన్ సిరీస్ కు, గేమ్స్ కు 20% ఉత్పాదనఖర్చు( with specific caps) ,ఈఉత్పాదనకుఅయ్యే మొత్తము ఖర్చులో 80% ఖర్చు తెలం గాణా లో ఐ వుంతే  తిరిగి ఇవ్వబడుతుంది.
 • వినోదపు పన్ను మినహాయింపు: (Entertainment Tax Exemption):  పూర్తి స్తాయి ఏనిమేసషన్ VFX ధియేటర్ ఫిల్మ్ తెలం గాణా లో తయారు చేయబడి రిలీజ్ చేయబడి   వుంటే  అవి ఎంటర్ టైన్మెంట్ టాక్స్ ఎక్జంప్షంకి (Entertainment Tax Exemption) కు అర్హత కలిగి వుంటాయి.
 • ఇంటర్నెట్ బాండ్ విడ్త్ చార్జీలు సంవత్సరానికి INR3 లక్షలు వరకు 3 సంవత్సరముల వరకుతిరిగి ఇవ్వబడుతుంది.
 • అధికముగా, అనుసూచిత జాతి,అనుసూచిత జనజాతి, మరియు మహిళా వ్యాపారవేత్తలకు  సామాన్యమైన ప్రోత్సాహకాలు  కాక  అధిక ఆర్ధిక లాభము చేకూర్చు నట్లుగా సమకూర్చబడినవి.
 • AVCGI కంపెనీలు  సామాన్య పవర్ కట్లనుంచి మినహాఇంపబడి, రెన్యూవబల్ఎనర్జీ ఉపయోగమునకు   ప్రోత్సాహించబడతాయి.
ఆధారము: http://www.it.telangana.gov.in/


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate