অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కేరళ

అక్షయ

అవకాశాల తోరణం
లభ్యమగు సేవలుః

  • ఆన్ లైన్ ద్వారా చెల్లింపు సేవలు
  • ఈ-కృషి
  • విద్యార్థులకు కంప్యూర్ విద్య
  • ఆన్ లైన్ ద్వారా పరీక్షలు
  • పౌరులకు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమములు

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి
Akshaya Kerala

ఆన్ లైన్ ద్వారా జాబ్ రిజిస్ట్రేషన్

లభ్యమగు సేవలుః

  • ఆన్ లైన్ ద్వారా ఉద్యోగ ధరఖాస్తు
  • ఉద్యోగమును వెదకుట/క్రొత్త ఖాళీలు
  • ఉద్యోగమునిచ్చువారికి జాబ్ పోస్టింగ్ సౌకర్యం
  • ఉద్యోగములకు సరిపోయే రెజ్యుమ్ వెదకుట

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.

kerala youth job & Kerala Employment

ఈ-మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి మరియు మంత్రులను సంప్రదించుట

లభ్యమగు సేవలుః

  • ఆన్ లైన్ ద్వారా సమస్యల పరిష్కార సౌకర్యం
  • ముఖ్యమంత్రి, విభాగపు మంత్రి మరియు విభాగపు కార్యదర్శిలను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించుట

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

Kerala Government

ఆన్ లైన్ కేరళ GIS

లభ్యమగు సేవలుః

  • జిల్లావారీగా జనసాంద్రత, అక్షరాస్యత , స్త్రీ, పురుషుల నిష్పత్తి మొదలగునవి.

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

Kerala Census

ఆన్ లైన్ ద్వారా మోటారు వాహనాల సేవలు

లభ్యమగు సేవలుః

  • ఆన్ లైన్ ద్వారా తాత్కాలిక లైసెన్స్
  • లైసెన్స్ మరియు వాహన వివరాలు సరిచూచుకొను అవకాశం
  • వాహన రిజిస్ట్రేషన్
  • ధరఖాస్తు ఫారం
  • డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు వివరాలు

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

Motor Vehicle Department

ఆన్ లైన్ ద్వారా పౌరసరఫరా విభాగము

లభ్యమగు సేవలుః

  • ప్రజా పంపిణీ విధానముపై సమాచారం
  • అంత్యోదయ అన్న యోజన పై సమాచారం
  • అన్నపూర్ణ స్కీమ్ పై సమాచారం
  • బియ్యం, గోధుమ మరియు పంచదార, కిరోసిన్ యొక్క ధరలు మరియు వాటి పంపిణీ ప్రమాణము.
  • చౌక ధరల దుకాణం జాబితా
  • సమస్యల పరిష్కారం
  • రేషన్ కార్డు మరియు ఇతర ఉపయోగాల కొరకు ధరఖాస్తు ఫారం.
  • నూతన రేషన్ కార్డులు

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

kerala civil supplies

భూరేఖ

భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణ
లభ్యమగు సేవలుః

  • భూ సంబంధిత రికార్డుల నిర్వహణ సమాచారం
  • ప్రభుత్వ ఉత్తర్వులు
  • భూ సంబంధిత రికార్డులు వాటి యధాస్థితి సమాచారం
  • లాండ్ రికార్డ్ విభాగపు అధికారిని సంప్రదించు వివరాలు

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

Kerala Land records

స్నేహితులు

లభ్యమగు సేవలుః

  • ఆన్ లైన్ ద్వారా భారత సంచార నిగమ్ (BSNL) మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపు
  • ఆన్ లైన్ ద్వారా వృత్తి మరియు ఆస్తిపన్ను చెల్లింపు
  • వాణిజ్య లైసెన్స్
  • ఆన్ లైన్ ద్వారా విశ్వవిద్యాలయ పరీక్ష ఫీజు చెల్లింపు
  • ఆన్ లైన్ ద్వారా పౌరసరఫరా విభాగము మరియు వారి సంబంధిత బిల్లుల చెల్లింపు

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.

www.friendscentre.net

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate