పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఢిల్లీ

ఈ విభాగం ఢిల్లీ రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

ఢిల్లీలో ఇ - పాలన

ఫిర్యాదుల పరిష్కారం

 1. మీ ఫిర్యాదు దరఖాస్తును - పరిష్కారం కోసం ఢిల్లీ ప్రభుత్వంలోని సంబంధిత విభాగంలో నమోదు చేసుకోవచ్చు.
 2. నమోదు అయిన మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు.

మీ దరఖాస్తును నమోదు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజా ఉపయోగ పత్రాలు

 1. వివిధ రకాలైన పౌరసేవల కోసం ప్రజా ఉపయోగ పత్రాలు
 2. అన్ని పత్రాలు పీడీఎఫ్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజ్

 1. ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజ్ లో ఆన్ లైన్ లో నమోదు  చేసుకోవచ్చు.
 2. ఉద్యోగ వార్తలు

ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజ్ లో నమోదు చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ ప్రభుత్వంలో తాజా ఉద్యోగ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రవాణా సేవలు

 1. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సౌకర్యాల కోసం ఆన్ లైన్ అప్పాయింట్ మెంట్ ( అధికారులను కలవడానికి ఇచ్చే ఓక కఛ్చితమైన తేది, సమయం )
 2. రవాణా సంబంధిత వివిధ సేవల కోసం దరఖాస్తు పత్రాలు
 3. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి సమర్పించవలసిన పత్రాల గురించిన సమాచారం, డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం

పై సేవలు అందుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు ప్రస్తుత పరిస్థితి సూచిక

 1. మీ దరఖాస్తు ప్రస్తుత పరిస్థితిని ఆన్ లైన్ లో కనుక్కొండి.
 2. జిల్లావారీగా, సబ్ డివిజన్ వారీగా మీ దరఖాస్తు పరిస్థితి తెలుసుకోవచ్చు.

మీ దరఖాస్తు పరిస్థితి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

టెండరు నోటీసు

 1. శాఖల వారీగా ఢిల్లీ ప్రభుత్వ టెండరు నోటీసులు
 2. టెండరు నోటీసులు వర్డ్ ఫార్మాట్ లో, ఆంగ్ల భాషలో ఉంటాయి.

తాజా టెండరు నోటీసులు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00407055631
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు