ఆసుపత్రి నిర్వహణా వ్యవస్థ
లభిస్తున్న సేవలు:
- రక్తదాతల కొరకు వివరమైన పూర్తి సమాచారం
- త్రిపుర లోని ఆరోగ్యసంస్థల జాబితా సంప్రదింపుల వివరాలతో
- జి.బి.పి ఆసుపత్రిలో రోగనిర్ధారణ పరీక్షకు వివిధ రకాల రుసుములను గూరించి వితికే సౌకర్యం
ఇక్కడ నొక్కండి పై సేవలను పొందేందుకు
అగర్తల నగరపాలక సంస్థ
లభిస్తున్న సేవలు:
- జనన & మరణ నమోదు, క్రొత్త హొల్డింగ్ కు క్లియరెన్స్ , ఆరోగ్యసులాభ్ లెట్రిన్ గొయ్యికి రుణాలు,పరివర్తన/మారడం (మ్యుటేషన) / విభజన, ఆహార అనుమతులు, నివాసగృహనీటి కనెక్షన్, బిల్డింగ్ ప్లాన్ ఆమోదం మొదలైనవాటికి క్లియరెన్సు సర్టిఫికెట్ ల కొరకు ఫారాలు
- జనన&మరణ నమోదు దరఖాస్తు యొక్క స్థితి తెలుసుకోవటం
- ఆస్తి మరియు నీటిపన్నుల వివరాలు ఆన్ లైన్ లో వెతుక్కోవటం
- ఆన్ లైన్ లో కమతం యజమానుల (హోల్ల్డింగ్ ఓనర్స్) వివరాలు వెతికే సౌకర్యం
ఈసేవలను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
వ్యాజాల / కాస్ లిస్టుల ఆన్ లైన్ జాబితాలు
లభిస్తున్న సేవలు:
- గవహటి హైకోర్టు,అగర్తల బెంచ్ వ్యాజాల ఆన్ లైన్ జాబితా
- రోజు మరియు వారపు ప్రాతిపదికన వ్యాజాల జాబితా
- వ్యాజాల పాతకవెలె కట్టలు కూడా లభ్యం
వ్యాజాల జాబితాను పొందేందుకు High court of Tripura ఈ లింకును చూడండి
నియోజకవర్గ ఎన్నికలజాబితాలో పేరును ఆన లైన్ లో వెతకటం
లభిస్తున్న సేవలు:
- నియోజకవర్గ ఎన్నికలజాబితాలో పేరును వెతకటం
- బెంగాలీ మరియు ఇంగ్లీషు భాషల్లో పేరును వెతకవచ్చు
- మీ పేరు ను ఏసి నం. , ఎపిక్ నం. , పిన్ నం. బట్టి కూడా వెతకవచ్చును
మీ పేరును వెతికేందుకు Electroll name search ఈ లింకును క్లిక్ చేయండి
రక్తదాతల ఆన్ లైన్ సమాచార వ్యవస్థ
లభిస్తున్న సేవలు:
- మీకు అవసరమైన రక్తంగ్రూపును వెతకండి
- బ్లడ్ బ్యాంకులో రక్తపునిల్వల స్థితి
- రక్తదాతగా మీపేరు నమోదుచెయించుకోండి
ఈ సేవలను పొందేందుకు Blood Banks ఈ లింకు పై నొక్కండి
పరీక్షాఫలితాలు
లభిస్తున్న సేవలు:
- 10, 10+2 తరగతుల మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్షాఫలితాలు
ఈ సేవలను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
రవాణా సమాచార వ్యవస్థరవాణా సమాచార వ్యవస్థ
లభిస్తున్న సేవలు:
- లెర్నర్ లైసెన్సు,డ్రైవింగ్ లైసెన్సు,డ్రైవింగ్ లైసెన్సు పునరుద్ధరణ(రెన్యూయల్),డ్రైవింగ్ లైసెన్సు కు కొత్తతరగతి వాహనాన్ని అదనంగా కలపటం,మోటారువాహనాన్ని రిజిస్టర్ చేయించటం,తాత్కాలిక అనుమతిని పునరుద్ధరణ(రెన్యూయల్), వగైరాల కొరకు దరఖాస్తుఫారాలు
- పన్ను మదింపు మరియు అపరాధరుసుము లెక్కించు సదుపాయం
- లైసెన్సు దరఖాస్తుల,లైసెన్సు మరియు రిజిస్ట్రేషన్ స్ధితిని ఆన్ లైన్ లో వెతకటం
- ట్రాఫిక్ నియమాలు మరియు గుర్తులను గురించిన సమాచారం
ఈ సేవలను పొందేందుకు Tripura Transport department ఈ లింకు పై నొక్కండి
ఆరోగ్యసేవల బుకింగ్ వ్యవస్థ
లభిస్తున్న సేవలు:
- ప్రభుత్వ ఆసుపత్రులలో లభ్యమవుతున్న ఆరోగ్యసేవలను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవటం
- అన్ని సేవల పనివేళల జాబితా
- లభ్యమయ్యే సేవలవివరాలు
ఈసేవలను పొందేందుకు Tripura Health servicesఈ లింకు పై నొక్కండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.