పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నాగాలాండ్

ఈ విభాగం నాగాలాండ్ రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

ఆన్ లైన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు

లభిస్తున్న సేవలు:

  • అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లీషులో లభిస్తున్నాయి
  • పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.

డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.
Nagaland govt orders

ఆన్ లైన్ లో ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు

లభిస్తున్న సేవలు:

  • వివిధ ఆవశ్యకతలకు అవసరమయ్యే ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు ఈ వెబ్లో లభిస్తాయి
  • దరఖాస్తులను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.

డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.  
Nagaland citizen services

ఆన్ లైన్ లో ఓటరు వివరాలు

లభిస్తున్న సేవలు:

  • ఓటరు పేరును జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా వెదకవచ్చును
  • ఓటరు వివరాలను పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.
  • పేరు చేర్చడానికి, తీసివేయడానికి, మార్పులు-చేర్పులు చేయడానికి, వేరే చోటకి మార్చడానికి అవసరమైన దరఖాస్తులు కూడా ఈ వెబ్ సైటులో లభిస్తాయి.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.  
CEO Nagaland

ఇ-మెయిల్ అడ్రస్లు

లభిస్తున్న సేవలు:

  • రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఇ-మెయిల్ ఐడిలు ఈ సైటులో ఉన్నాయి
  • మీ వివాదాల పరిష్కారాల కోసం ఖచ్చితమైన, సరియైన అధికారికి మీ వినతిపత్రాలను పంపించవచ్చు.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.
Nagaland Directory

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01451187335
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు